కోవిడ్ కారణంగా జూన్ నెలలో నోర్వహించనున్న SBI క్లర్క్ 2021 పరీక్షను ప్రభుత్వం నిరవధికంగా వాయిదా వేసింది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలలో నెలకొని ఉన్న కోవిడ్ కేసులు మరియు వ్యాధి తీవ్రతను అలాగే లక్షల మంది ఆశావహుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ గట్టి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. తిరిగి సాధారణ స్థితి వచ్చేవరకు లేదా పూర్తిగా సడలింపులు విషయంలో స్పష్ఠత వచ్చేవరకు వాయిదాని కొనసాగించాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ఈ జూన్ నెలలో SBI Clerk-2021 పరీక్ష నిర్వహించాల్సి ఉంది.
అధికారిక నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
తరచు అడిగే ప్రశ్నలు:
Q1. SBI CLERK- 2021పరీక్ష ఎప్పుడు నిర్వహించాల్సి ఉంది?
A) ఈ జూన్ నెలలో నిర్వహించాల్సి ఉంది
Q2) వాయిదా తరువాత మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారు?
A) తదుపరి ఉత్తర్వులు జారీ చేసిన తరువాత