Telugu govt jobs   »   New Zealand PM Jacinda Ardern Tops...

New Zealand PM Jacinda Ardern Tops Fortune’s World’s 50 Greatest Leaders 2021 | 2021 ఫార్చ్యూన్ యొక్క “వరల్డ్స్ 50 గ్రేటెస్ట్ లీడర్స్” ల జాబితా లో అగ్రస్థానంలో నిలిచిన న్యూజిలాండ్ PM “జాకిందా ఆర్డెర్న్”

2021 ఫార్చ్యూన్ యొక్క “వరల్డ్స్ 50 గ్రేటెస్ట్ లీడర్స్” ల జాబితా లో అగ్రస్థానంలో నిలిచిన న్యూజిలాండ్ PM “జాకిందా ఆర్డెర్న్”

New Zealand PM Jacinda Ardern Tops Fortune's World's 50 Greatest Leaders 2021 | 2021 ఫార్చ్యూన్ యొక్క "వరల్డ్స్ 50 గ్రేటెస్ట్ లీడర్స్" ల జాబితా లో అగ్రస్థానంలో నిలిచిన న్యూజిలాండ్ PM "జాకిందా ఆర్డెర్న్"_2.1

  • ఫార్చ్యూన్ మ్యాగజైన్ విడుదల చేసిన 2021 సంవత్సరానికి ‘’వరల్డ్స్ 50 గ్రేటెస్ట్ లీడర్స్‘’ జాబితాలో న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జసిందా ఆర్డెర్న్ అగ్రస్థానంలో నిలిచారు. 2021 లో ‘వరల్డ్స్ 50 గ్రేటెస్ట్ లీడర్స్’ జాబితా వార్షిక జాబితాలో ఎనిమిదవ ఎడిషన్, ఇది నాయకులు, కొంతమంది ప్రసిద్ధులు మరియు ఇతర ముఖ్యమైన వారి మధ్య జరుపుకుంటారు.
  • భారతదేశం నుండి, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అదార్ పూనవల్లా టాప్ 10 పేర్లలో ఏకైక భారతీయుడు. అతను 10 వ స్థానంలో ఉన్నాడు.

టాప్ 10 ఫార్చ్యూన్స్ వరల్డ్స్ 50 గ్రేటెస్ట్ లీడర్స్ 2021 జాబితా వివరాలు

  1. జసిండా ఆర్డెర్న్, న్యూజీలాండ్ ప్రధానమంత్రి
  2. mRNA పయినీర్స్
  3. డాన్ షుల్మన్, PayPal సిఇఒ
  4. డాక్టర్ జాన్ న్కెంగాసాంగ్, ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్
  5. ఆడమ్ సిల్వర్; మిచెల్ రాబర్ట్స్; క్రిస్ పాల్, NBA రెస్క్యూవర్స్
  6. జెస్సికా టాన్, పింగ్ యాన్ గ్రూప్ వ్యవస్థాపకుడు
  7. జస్టిన్ వెల్బీ, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్/ఆంగ్లికన్ చర్చి యొక్క కాంటర్బరీ ఆర్చ్బిషప్
  8. స్టాసే అబ్రామ్స్, ఫెయిర్ ఫైట్ వ్యవస్థాపకుడు
  9. రెషోర్నా ఫిట్జ్ ప్యాట్రిక్ ప్రొసీడింగ్ వర్డ్ చర్చి యొక్క పాస్టర్,చికాగో
  10. అడార్ పూనావాలా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా CEO

 

ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

13 and 14 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!