Telugu govt jobs   »   Current Affairs   »   Nasir Ali Khan bags Asia One...

Nasir Ali Khan bags Asia One Diplomatic Excellence award | నాసిర్ అలీ ఖాన్‌కు ఆసియావన్ డిప్లమాటిక్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది

Nasir Ali Khan bags Asia One Diplomatic Excellence award | నాసిర్ అలీ ఖాన్‌కు ఆసియావన్ డిప్లమాటిక్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది

న్యూ ఢిల్లీలో 21వ ఏషియన్ బిజినెస్ అండ్ సోషల్ ఫోరమ్ నిర్వహించిన వేడుకలో భారతదేశం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌కి రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ గౌరవ కాన్సుల్ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్, ప్రతిష్టాత్మక ఏషియావన్ డిప్లొమాటిక్ ఎక్సలెన్స్ అవార్డు 2023తో సత్కరింపబడ్డారు.

భారతదేశం మరియు కజకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలను పటిష్టం చేయడంలో డా. నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ యొక్క విశిష్టమైన కృషికి మరియు అచంచలమైన అంకితభావానికి ఈ అవార్డు ఒక గుర్తింపు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంత్రులు, దౌత్యవేత్తలు, వ్యాపార ప్రముఖులు మరియు ఆరోగ్య సంరక్షణ దార్శనికులు హాజరైన కార్యక్రమంలో భారత ప్రభుత్వంలోని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్. S.P. సింగ్ బఘేల్ ఆయనకు ఈ విశిష్ట పురస్కారాన్ని అందించారు.

Telangana Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

***************************************************************************

Sharing is caring!

FAQs

ఎక్సలెన్స్ ఇన్ డిప్లొమసీ అవార్డు అంటే ఏమిటి?

వాల్టర్ మరియు లియోనోర్ అన్నెన్‌బర్గ్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ డిప్లొమసీ అనేది అమెరికన్ డిప్లమసీ రంగంలో శ్రేష్టమైన కృషి చేసిన వ్యక్తి లేదా సమూహానికి గుర్తింపుగా అమెరికన్ అకాడమీ ఆఫ్ డిప్లొమసీ అందించే వార్షిక అవార్డు.