Telugu govt jobs   »   Current Affairs   »   ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో మద్దినేని ఉమ మహేష్...

Maddineni Uma Mahesh Team Clinched Silver Asian Shooting Championship | ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో మద్దినేని ఉమ మహేష్ జట్టు రజతంసాధించింది

Maddineni Uma Mahesh Team Clinched Gold in Asian Shooting Championship | ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో మద్దినేని ఉమ మహేష్ జట్టు రజతం సాధించింది
సౌత్ కొరియా లో చాంగ్‌వాన్ నగరం లో జరుగుతున్న 15వ ఆసియా షూటింగ్ చాంపియన్షిప్ పోటీలలో 10 మీటర్ల ఎయిర్ రైఫెల్ జూనియర్ మిక్స్డ్ విభాగంలో భారతదేశం తరపున పాల్గొన్న క్రీడా కారులు రజతం సాధించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉమామహేష్ మద్దినేని మరియు మధ్యప్రదేశ్ కి చెందిన భావనా తో కలిసి రజత పతాకం సాధించారు. జూనియర్ పురుషుల విభాగం లో ముగ్గురిలో ఒకరైన ధనుష్ శ్రీకాంత్‌ను పోటీకి అనర్హులుగా ప్రకటించడం తో ఆ విభాగం లో బంగారు పతకం సాధించే అవకాశం కోల్పోయింది. పతకం సాధించడం భారతదేశానికి ఎంతో గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైఫెల్ అధ్యక్షులు షా.లలిత్ తెలిపారు.

Sharing is caring!