Telugu govt jobs   »   Current Affairs   »   విశాఖపట్నంలో కాశ్మీరీ యూత్ ఫెస్టివల్

Kashmiri Youth Festival in Visakhapatnam | విశాఖపట్నంలో కాశ్మీరీ యూత్ ఫెస్టివల్

Kashmiri Youth Festival in Visakhapatnam | విశాఖపట్నంలో కాశ్మీరీ యూత్ ఫెస్టివల్

విశాఖపట్నం లోనే మొట్టమొదటి సారిగా నిర్వహించబడుతున్న కాశ్మీరీ యూత్ ఫెస్టివల్ కి సంభందించిన ఏర్పాట్ల గురించి నెహ్రూ యువకేంద్రం అధికారులు జి. మహేశ్వర మరియు అల్లం రాంప్రసాద్, తెలిపారు. ఈ ఉత్సవానికి విచ్చేసే 120 సందర్శకులకు మన సంప్రదాయం, ఆహారపు అలవాట్లు, పద్దతులు మరియు సంస్కృతి తో పాటు కేంద్ర పథకాల గురించి  పూర్తిగా తెలియజేస్తారు.

ఐదు రోజుల పాటు జరిగే ఈ కాశ్మీరీ యూత్ ఫెస్టివల్ అక్టోబర్ 2 నుంచి 7 వరకూ నిర్వహిస్తారు. దీనికి శ్రీనగర్ కి చెందిన 6 జిల్లాల నుంచి మొత్తం 120 మంది విశాఖపట్నం జిల్లా మరియు పరిసర ప్రముఖ ప్రాంతాలు సందర్శించి, నైపుణ్యం గురించి శిక్షణా తరగతులకు హాజరవుతారు. ఈ కాశ్మీరీ యూత్ ఫెస్టివల్ ద్వారా, జాతీయ సమైక్యత, ఐక్యత మరియు శాంతిపై యువతకు అవగాహన కల్పించడంతోపాటు పర్యావరణం, వైవిధ్యం మరియు విభిన్న పరిస్థితులపై ఆలోచనలు మరియు అభిప్రాయాలను తెలియజేస్తారు.

APPSC GROUP-2 2023 Prelims and Mains Chapter wise and Subject Wise Practice Tests Online Test Series in Telugu and English By Adda247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

కాశ్మీరీ యూత్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం లో కాశ్మీరీ యూత్ ఫెస్టివల్ జరిగింది.