Telugu govt jobs   »   India’s Tejaswini Shankar Wins Consecutive High...

India’s Tejaswini Shankar Wins Consecutive High Jump Titles In USA | అమెరికాలో వరుసగా హైజంప్ టైటిల్స్ ను గెలుచుకున్న తేజస్విని శంకర్

అమెరికాలో వరుసగా హైజంప్ టైటిల్స్ ను గెలుచుకున్న తేజస్విని శంకర్

India's Tejaswini Shankar Wins Consecutive High Jump Titles In USA | అమెరికాలో వరుసగా హైజంప్ టైటిల్స్ ను గెలుచుకున్న తేజస్విని శంకర్_2.1

  • కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతదేశానికి చెందిన “తేజస్విని శంకర్” అమెరికాలోని మాన్హాటన్ లో జరిగిన బిగ్ 12 అవుట్ డోర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఛాంపియన్షిప్ లో బ్యాక్ టూ బ్యాక్ పురుషుల హైజంప్ టైటిల్స్ ను గెలుచుకున్నారు. అనేక మంది US ట్రాక్ అండ్ ఫీల్డ్ ఒలింపియన్లకు తోడ్పడుతున్న కేంద్రంగా ఉన్న అత్యంత పోటీ ఉన్న U.S.A సర్క్యూట్ లో పోటీ పడుతున్న మూడవ భారతీయుడు.
  • బిగ్ 12 అవుట్ డోర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఛాంపియన్ షిప్స్ యొక్క 2019 ఎడిషన్ లో శంకర్ పురుషుల హై జంప్ టైటిల్ ను కూడా గెలుచుకున్నాడు, కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020 ఎడిషన్ రద్దు చేయబడింది.

ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

16 & 17 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

India's Tejaswini Shankar Wins Consecutive High Jump Titles In USA | అమెరికాలో వరుసగా హైజంప్ టైటిల్స్ ను గెలుచుకున్న తేజస్విని శంకర్_3.1India's Tejaswini Shankar Wins Consecutive High Jump Titles In USA | అమెరికాలో వరుసగా హైజంప్ టైటిల్స్ ను గెలుచుకున్న తేజస్విని శంకర్_4.1

 

India's Tejaswini Shankar Wins Consecutive High Jump Titles In USA | అమెరికాలో వరుసగా హైజంప్ టైటిల్స్ ను గెలుచుకున్న తేజస్విని శంకర్_5.1 India's Tejaswini Shankar Wins Consecutive High Jump Titles In USA | అమెరికాలో వరుసగా హైజంప్ టైటిల్స్ ను గెలుచుకున్న తేజస్విని శంకర్_6.1

Sharing is caring!