IBPS Clerk 2021: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ & పర్సనల్ సెలక్షన్ క్లరికల్ పోస్టుల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్‌సైట్ @ ibps.in లో 2021 జులై 11న విడుదల చేసింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ జులై 12 2021 నుండి 2021 ఆగస్ట్ 1 వరకు కొనసాగుతుంది. IBPS గతంలో ఐబిపిఎస్ 2021 పరీక్షల పరీక్ష తేదీలతో క్యాలెండర్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీ, అర్హత ప్రమాణాలు, ఖాళీ, సిలబస్, పరీక్షా సరళి, కట్ ఆఫ్, సామాజిక దూర ప్రమాణాలతో సహా అన్ని వివరాలను ఇక్కడ చదవండి.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ లేదా ఐబిపిఎస్ ఏటా జాతీయ స్థాయి పరీక్ష ద్వారా నియామకాలను నిర్వహిస్తుంది.
అధికారిక నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ముఖ్యమైన తేదీలు:
IBPS Clerk Notification 2021 – ముఖ్యమైన తేదీలు | |
Events | Dates |
IBPS Clerk Notification 2021 | 11th July 2021 |
ఆన్లైన్ అప్లికేషన్ మొదలు | 12th July 2021 |
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు | 1st August 2021 |
ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డు | August 2021 |
ప్రిలిమ్స్ పరీక్ష | 28th, 29th August, 4th September 2021 |
మెయిన్స్ పరీక్ష | 31st October 2021 |
ప్రొవిజనల్ అలాట్మెంట్ | April 2022 |
IBPS క్లర్క్ ఖాళీల వివరాలు:
2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను సుమారు 5830 ఖాళీలను విడుదల చేయడం జరిగింది. రాష్ట్రాల వారీగా ఖాళీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
IBPS Clerk Vacancy 2021: Notification PDF | |
States | Number of Vacancies |
Andaman & Nicobar | 3 |
Andhra Pradesh | 263 |
Arunachal Pradesh | 11 |
Assam | 156 |
Bihar | 252 |
Chandigarh | 27 |
Chattisgarh | 89 |
Dadar and Nagar Haveli, Daman & Diu | 2 |
Delhi (NCR) | 258 |
Goa | 58 |
Gujarat | 357 |
Haryana | 103 |
Himachal Pradesh | 102 |
Jammu & Kashmir | 25 |
Jharkhand | 78 |
Karnataka | 407 |
Kerala | 141 |
Ladakh | 0 |
Lakshadweep | 5 |
Madhya Pradesh | 324 |
Maharashtra | 799 |
Manipur | 6 |
Meghalaya | 10 |
Mizoram | 3 |
Nagaland | 9 |
Odisha | 229 |
Puducherry | 3 |
Punjab | 352 |
Rajasthan | 117 |
Sikkim | 27 |
Tamil Nadu | 268 |
Telangana | 263 |
Tripura | 8 |
Uttar Pradesh | 661 |
Uttarakhand | 49 |
West Bengal | 366 |
Total | 5830 |
IBPS క్లర్క్ 2021: దరఖాస్తు ఫీజు
IBPS క్లర్క్ ఫీజు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఫీజు చెల్లించనిదే దరఖాస్తు స్వీకరించబడదు.
కేటగిరి | ఫీజు |
General/EWS | Rs. 850 /- |
SC/ST/EWS | Rs. 175 /- |
IBPS క్లర్క్ నోటిఫికేషన్ 2021: విద్యా అర్హత
అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
IBPS క్లర్క్ 2021: వయోపరిమితి
ఐబిపిఎస్ క్లర్క్ నోటిఫికేషన్ 2021 యొక్క అర్హత ప్రమాణాలకు గాను అభ్యర్థి వయస్సు 20 సంవత్సరాలు మరియు 28 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి.
IBPS క్లర్క్ రిక్రూట్మెంట్ 2021: ఎంపిక ప్రక్రియ
ఐబిపిఎస్ క్లర్క్ 2021 ఎంపిక ప్రక్రియ చాలా సులభం. ఇందులో రెండు దశలు మాత్రమే ఉన్నాయి, అనగా దశ 1 – ప్రిలిమ్స్ పరీక్ష మరియు దశ 2 – మెయిన్స్ పరీక్ష. ఐబిపిఎస్ క్లర్క్ నోటిఫికేషన్ 2021 లో ఇంటర్వ్యూ లేదు. అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షకు అర్హత సాధించాలి మరియు తుది ఎంపిక కోసం మెయిన్స్ పరీక్షలో కటాఫ్ క్లియర్ చేయాలి.
ఇప్పుడే లైవ్ క్లాసులలో join అవ్వండి
USE CODE “UTSAV” To Get 75% offer on All Live Classes and Test Series