Telugu govt jobs   »   Current Affairs   »   Hyderabad Athletes Nandini and Esha Singh...

Hyderabad Athletes Nandini and Esha Singh Honoured with Cash Rewards | హైదరాబాద్ అథ్లెట్లు నందిని, ఇషా సింగ్ లకు నగదు బహుమతి

 Hyderabad Athletes Nandini and Esha Singh Honoured with Cash Rewards | హైదరాబాద్ అథ్లెట్లు నందిని, ఇషా సింగ్ లకు నగదు బహుమతి

ఆసియా క్రీడల్లో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించి దేశానికి పతకాలు తీసుకుని వచ్చిన క్రీడాకారులు నందిని మరియు ఈషా సింగ్‌కు ప్రభుత్వం తరపున నగదు పురస్కారం లభించింది.

ఈషా సింగ్‌: షూటింగ్

ఆసియా క్రీడల్లో నాలుగు పతకాలు (రెండు జట్టు, రెండు వ్యక్తిగత పతకాలు) సాధించిన హైదరాబాద్‌కు చెందిన స్టార్ షూటర్ ఈషా సింగ్‌కు కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి మంగళవారం రూ.10లక్షల బహుమతి ప్రకటించారు.ఆసియా క్రీడలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన ఈషా సింగ్ కి బహుమానం అందించడం వలన యువత లో క్రీడల వైపు వెళ్ళే అవకాశం ఉంది. మంత్రి గాఋ తెలంగాణా ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సాహిస్తున్నట్టు తెలిపారు.

అగసర నందిని: హెప్టాథ్లాన్ ఈవెంట్

ఆసియా క్రీడలలో ఆగసర నందిని మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్లో కాంస్య పధకం సాధించింది. ఆగసర నందిని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీ (TSWREIS) కు చెందిన క్రీడాకారిణి. నందిని కి మంత్రుల సమక్షంలో సన్మానించి 5 లక్షల రూపాయల చెక్కు ను అందజేశారు.

ప్రభుత్వ గుర్తింపు మరియు ప్రోత్సాహం ఉంటే యువత క్రీడల వైపు మరింత ఎక్కువగా ఆశక్తి చూపించే అవకాశం ఉంది.

Read More:
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో 
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 స్టడీ మెటీరియల్

TS TRT (SGT) Exam 2023 Free Test Series | Online Test Series By Adda247

 

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

ఆసియా క్రీడలలో ఆగసర నందిని ఏ విభాగం లో పాల్గొంది?

ఆసియా క్రీడలలో ఆగసర నందిని మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్లో పాల్గొని కాంస్య పధకం సాధించింది