Telugu govt jobs   »   Daily Quizzes in Telugu | 31...

Daily Quizzes in Telugu | 31 July 2021 Reasoning Quiz | For IBPS RRB PO/Clerk

Daily Quizzes in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

Daily Quizzes in Telugu – ప్రశ్నలు

Q1. దిగువ ఇవ్వబడిన సమితి తరహాలో ఉండే సంఖ్యల సమితిని క్రింది ప్రత్యామ్నాయాల నుండి ఎంచుకోండి.. 

(8, 15, 17)

(a) (4, 5, 6)

(b) (9, 12, 15)

(c) (9, 40 ,42)

(d) (6, 8, 12)

 

Q2. ఒక  కోడ్ భాషలో, BEAUTIFUL అనేది KTEHSTZDA గా వ్రాయబడింది. అదే కోడ్ భాషలో WATER ఎలా వ్రాయబడుతుంది? 

(a) TRMNK

(b) QDSVZ

(c) TDSZV

(d) QDSZV

 

Q3. ఇవ్వబడ్డ అక్షరం యొక్క ఖాళీల్లో ప్రత్యామ్నాయాన్ని క్రమబద్ధంగా ఉంచినప్పుడు, శ్రేణి పూర్తి అవుతుంది. ఆ అక్షరాల కలయికను ఎంచుకోండి.

 a_cd_ae_d_a_c_o

(a) oacded 

(b) eocdoe

(c) eocoed

(d) oecode

 

Q4. దిగువ పేర్కొన్న నాలుగు అక్షరాల్లో మూడు ఒక నిర్ధిష్ట రీతిలో ఒకే విధంగా ఉంటాయి మరియు ఒకటి భిన్నంగా ఉంటుంది. అలా భిన్నంగా ఉన్న దానిని ఎంచుకోండి 

(a) 133

(b) 161

(c) 119

(d) 149

 

Q5.  పటం (జడ్) ను తెరచినప్పుడు అత్యంత దగ్గరగా పోలి ఉండే ఒక పటంను ఎంచుకోండి.

Daily Quizzes in Telugu | 31 July 2021 Reasoning Quiz | For IBPS RRB PO/Clerk_3.1

(a) 2

(b) 4

(c) 1

(d) 3

 

Q6. రెండు ప్రకటనలు తర్వాత I, II మరియు III అనే మూడు తీర్మానాల ఇవ్వబడ్డాయి. ప్రకటనలు నిజమని భావించి, అవి సాధారణంగా తెలిసిన వాస్తవాలతో విభేదిస్తున్నట్లు అనిపించినప్పటికీ, ప్రకటనలలో తార్కికంగా అనుసరించే తీర్మానాలను నిర్ణయించండి.

ప్రకటన :-

అన్ని బాస్కెట్‌బాల్ లు ఫుట్‌బాల్ లు

కొన్ని హ్యాండ్‌బాల్ లు  బాస్కెట్‌బాల్ లు అవుతాయి

తీర్మానాలు :-

I . కొన్ని హ్యాండ్‌బాల్లు  ఫుట్‌బాల్లు 

II . అన్ని బాస్కెట్‌బాల్లు  హ్యాండ్‌బాల్స్

III . కొన్ని బాస్కెట్‌బాల్స్ ఫుట్‌బాల్స్ కాదు

 

(a)  ఏ తీర్మానం అనుసరించడంలేదు.

(b) తీర్మానం I మాత్రమే అనుసరిస్తుంది

(c) తీర్మానం II మాత్రమే అనుసరిస్తుంది

(d) తీర్మానం III మాత్రమే అనుసరిస్తుంది.

 

Q7. కింది శ్రేణిలో తదుపరి వచ్చే పదాన్ని ఎంచుకోండి. 

7 , 9 , 14 , 24 , 41 , ?

(a) 61 

(b) 67

(c) 69

(d) 73

 

Q8. ఇవ్వబడ్డ పటం (x) యొక్క సరైన అద్దంలోని ప్రతిభింభమును నాలుగు ప్రత్యామ్నాయాల నుంచి ఎంచుకోండి..

Daily Quizzes in Telugu | 31 July 2021 Reasoning Quiz | For IBPS RRB PO/Clerk_4.1

(a)1

(b)2

(c)3

(d)4

 

Q9. పటం (z) తెరచినప్పుడు దాని రూపాన్ని అత్యంత దగ్గరగా పోలి ఉండే పటాన్ని ఎంచుకోండి..

Daily Quizzes in Telugu | 31 July 2021 Reasoning Quiz | For IBPS RRB PO/Clerk_5.1

(a)1

(b)2

(c)3

(d)4

 

Q10. దిగువ తరగతుల మధ్య సంబంధాన్ని అత్యుత్తమంగా వివరించే వెన్ రేఖాచిత్రాన్ని ఎంచుకోండి..

పురుషులు, స్త్రీలు, పిల్లలు

(a)Daily Quizzes in Telugu | 31 July 2021 Reasoning Quiz | For IBPS RRB PO/Clerk_6.1

(b)Daily Quizzes in Telugu | 31 July 2021 Reasoning Quiz | For IBPS RRB PO/Clerk_7.1

(c)Daily Quizzes in Telugu | 31 July 2021 Reasoning Quiz | For IBPS RRB PO/Clerk_8.1

(d)Daily Quizzes in Telugu | 31 July 2021 Reasoning Quiz | For IBPS RRB PO/Clerk_9.1

Daily Quizzes in Telugu – సమాధానాలు

S1. Ans.(b)

Sol.  Pythagorean triplets 

(9, 12, 15)

 

S2. Ans.(d)

Sol. 

 

S3. Ans.(c)

Sol.   Daily Quizzes in Telugu | 31 July 2021 Reasoning Quiz | For IBPS RRB PO/Clerk_10.1

 

S4. Ans.(d)

Sol.  except (d), all are divisible by 7 

 

S5. Ans.(a)

 

S6. Ans.(b)

Sol. Daily Quizzes in Telugu | 31 July 2021 Reasoning Quiz | For IBPS RRB PO/Clerk_11.1

 

S7. Ans.(b)

Sol. Daily Quizzes in Telugu | 31 July 2021 Reasoning Quiz | For IBPS RRB PO/Clerk_12.1

 

S8. Ans.(c)

 

S9. Ans.(c)

 

S10. Ans.(a)

Sol.Daily Quizzes in Telugu | 31 July 2021 Reasoning Quiz | For IBPS RRB PO/Clerk_13.1

 

Daily Quizzes in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

 

Daily Quizzes in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Sharing is caring!