Daily Quizzes in Telugu | 30 July 2021 Geography Quiz | For APPSC& TSPSC Group-2 |_00.1
Telugu govt jobs   »   Daily Quizzes in Telugu | 30...

Daily Quizzes in Telugu | 30 July 2021 Geography Quiz | For APPSC& TSPSC Group-2

Daily Quizzes in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

Daily Quizzes in Telugu – ప్రశ్నలు

 

Q1. ఖాసీ మరియు గారో తెగలు ప్రధానంగా ఎక్కడ కనిపిస్తాయి?

(a) మేఘాలయ.

(b) నాగాలాండ్.

(c) మిజోరాం.

(d) మణిపూర్.

 

Q2. భారతదేశంలో అతి పొడవైన రైల్వే ఫ్లాట్ ఫారం(వేదిక)?

(a) అమృత్ సర్.

(b) గోరఖ్ పూర్.

(c) కత్గోడం.

(d) కాన్పూర్.

 

Q3. భారతదేశంలో మొట్టమొదటి జీవావరణ నిల్వ ప్రదేశం ఎక్కడ స్థాపించబడింది?

(a) నోక్రెక్.

(b) కన్హా.

(c) నీలగిరి.

(d) పెరియల్.

 

Q4. కంగర్ ఘాటి జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది?

(a) హిమాచల్ ప్రదేశ్.

(b) బీహార్.

(c) ఉత్తరప్రదేశ్.

(d) చత్తీస్ గఢ్.

 

Q5. గిర్ అడవి వేటి కోసం ప్రసిద్ధి చెందింది?

(a) సింహ అభయారణ్యం.

(b) జింకల ఉద్యానవనం.

(c) పులుల అభయారణ్యం.

(d) మొసలి ఉద్యానవనం.

 

Q6. అటవీ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?

(a) డెహ్రాడూన్.

(b) భోపాల్.

(c) లక్నో.

(d) ఢిల్లీ

 

Q7. దక్షిణార్ధగోళం అంటార్కిటికాలో ఉన్న భారతదేశం యొక్క శాశ్వత పరిశోధనా కేంద్రం పేరు ఏమిటి?

(a) దక్షిణ భారత్.

(b) దక్షిణ నివాస్.

(c) దక్షిణ చిత్ర.

(d) దక్షిణ గంగోత్రి.

 

Q8. ప్రపంచంలోని ఏకైక తేలియాడే జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది?

(a) మణిపూర్.

(b) కౌలాలంపూర్.

(c) హిమాచల్ ప్రదేశ్.

(d) ఉత్తరాఖండ్.

 

Q9. అధిక శాతం అడవులచే విస్తరించబడిన రాష్ట్రం ఏది?

(a) ఉత్తరప్రదేశ్.

(b) మిజోరం.

(c) అరుణాచల్ ప్రదేశ్.

(d) ఉత్తరాఖండ్.

 

Q10. భారతదేశంలో పసుపు విప్లవం దేనికి సంబంధించినది?

(a) వరి ఉత్పత్తి.

(b) నూనె గింజల ఉత్పత్తి.

(c) టీ ఉత్పత్తి.

(d) పూల ఉత్పత్తి.

 

Daily Quizzes in Telugu – సమాధానాలు

 

S1. (a)

Sol- 

 • Garo and khasi tribes are mainly found in hilly regions of Meghalaya.
 • The dominance of these tribes is so profound that the hills like garo and khasi and jaintia are named after them.

S2. (b)

 • Gorakhpur junctions railway platform is the longest railway platform in india.
 • Length of this platform is 1.3 km.
 • Before this khadagpur was the longest platform with a length of about 1074m.

 S3. (C)

 • It became biosphere reserve in 1986.
 • It is the southern part of the western ghats.
 • It is at the tri-junction of Karnataka, Kerala, and Tamil Nadu.

S4. (d)

 • Kanger ghati national park is situated in jagdalpur, chattisgarh in Bastar region.
 • It became a national park in 1982.
 • It has Bastar hill myna as one of the prominent species.

 S5. (a)

 • Gir forest is located in karhiarwar peninsular region.
 • These are famous for Asiatic lions.
 • It lies in State of Gujarat.

S6.(a)

 • Forest research institute is located in dehradun, uttrakhand.
 • It is operated by Indian council of forestry research amd education.

S7.(d)

 • Dakshin Gangotri is the name of India’s permanent research station in southern hemisphere Antarctica.

S8. (a)

 • Keibul Lamjao national park is situated on Lake loktak in bishnupur district of Manipur state in NE India and is the only floating park in the world.

 

S9. (b)

 • With 90% Mizoram has the highest percentage of forest as per available options.

S10. (b)

 • Yellow revolution in india is the rapid increase in the production of edible oil due to hybrid varieties such as GM mustard.

 

Daily Quizzes in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

 

Daily Quizzes in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Sharing is caring!

సెప్టెంబర్ 2021 | నెలవారీ కరెంట్ అఫైర్స్

×

Download success!

Thanks for downloading the guide. For similar guides, free study material, quizzes, videos and job alerts you can download the Adda247 app from play store.

Thank You, Your details have been submitted we will get back to you.

Was this page helpful?

Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Login

OR

Forgot Password?

Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Sign Up

OR
Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Forgot Password

Enter the email address associated with your account, and we'll email you an OTP to verify it's you.


Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Enter OTP

Please enter the OTP sent to
/6


Did not recive OTP?

Resend in 60s

Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Change PasswordJoin India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Almost there

Please enter your phone no. to proceed
+91

Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Enter OTP

Please enter the OTP sent to Edit Number


Did not recive OTP?

Resend 60

By skipping this step you will not recieve any free content avalaible on adda247, also you will miss onto notification and job alerts

Are you sure you want to skip this step?

By skipping this step you will not recieve any free content avalaible on adda247, also you will miss onto notification and job alerts

Are you sure you want to skip this step?