Daily Quizzes in Telugu – Overview
Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
Daily Quizzes in Telugu – ప్రశ్నలు
దిశ (1-2): కింది ప్రశ్నలో, ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత పదాన్ని ఎంచుకోండి.
Q1. ద్రవ్యరాశి : కిలోగ్రాములు : : ఘనపరిమాణం : ?
(a) జౌల్
(b) లీటరు
(c) డిగ్రీ
(d) వోల్ట్
Q2. Fox : Vixen : : ? : ?
(a) Butterfly : Caterpillar
(b) Stag : Doe
(c) Colt : Horse
(d) Bee : Drone
దిశ (3-4): కింది ప్రశ్నలో, ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత అక్షరాలను ఎంచుకోండి.
Q3. PQRS : OOQQ : : DEFG : ?
(a) CCDD
(b) CCFF
(c) BBDD
(d) CCEE
Q4. PQR : MNO : : DEF : ?
(a) ACC
(b) ACB
(c) ABC
(d) BCA
దిశ (5-6): కింది ప్రశ్నలో, ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత సంఖ్యను ఎంచుకోండి.
Q5. 7 : 343 : : 9 : ?
(a) 529
(b) 629
(c) 729
(d) 1008
Q6. 13 : 167 : : 15 : ?
(a) 223
(b) 224
(c) 225
(d) 227
Q7. ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత పదం / అక్షరాలు / సంఖ్యను ఎంచుకోండి.
Pacific: Ocean:: Nile : ?
(a) Waterfall
(b) River
(c) Mountain
(d) Lake
Q8. క్రింద ఒక పదం తప్పిపోయిన శ్రేణి ఇవ్వబడుతుంది. ఆ శ్రేణిని పూర్తి చేసే విధంగా ఇచ్చిన వాటి నుండి సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి.
Inch, Decimeter, Foot, ?
(a) Nanometer
(b) Millimeter
(c) Centimeter
(d) Meter
దిశ (9-10); కింది ప్రశ్నలో, ఇచ్చిన శ్రేణి నుండి తప్పిపోయిన సంఖ్యను ఎంచుకోండి.
Q9. 2, 3, 8, 27, ?
(a) 76
(b) 84
(c) 112
(d) 124
Q10. 3, 17, 73, 297, ?
(a) 1087
(b) 1193
(c) 2117
(d) 2197
Daily Quizzes in Telugu – సమాధానాలు
S1. Ans.(b)
Sol.
S2. Ans.(b)
Sol. Male Female
Fox Vixen
Stag Doe
S3. Ans.(d)
Sol.
S4. Ans.(c)
Sol. –3 series
S5. Ans.(c)
Sol. 73=343
93=729
S6. Ans.(a)
Sol. 132-2=167
152-2=223
S7. Ans.(b)
Sol.Pacific is an ocean
Nile is a river.
S8. Ans.(d)
Sol.Inch, Decimeter, Foot, meter
S9. Ans.(c)
Sol.2 × 1 + 1 = 3
3 × 2 + 2 = 8
8 × 3 + 3 = 27
27 × 4 + 4 = 112
S10. Ans.(b)
Sol.3 × 4 + 5 = 17
17 × 4 + 5 = 73
73 × 4 + 5 = 297
297 × 4 + 5 = 1193
Daily Quizzes in Telugu : Conclusion
APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.
Daily Quizzes in Telugu : FAQs
Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?
జ: తాజా సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247 ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.
Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?
జ:అవును, Adda247 తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.
Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?
జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్ చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.