Telugu govt jobs   »   Daily Quizzes in Telugu | 28...

Daily Quizzes in Telugu | 28 July 2021 Current Affairs | For APPSC,TSPSC & UPSC

Daily Quizzes in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

Daily Quizzes in Telugu – ప్రశ్నలు

Q1. యూరోపా క్లిప్పర్ మిషన్ అనేది యూరోపా అనే బృహస్పతి యొక్క ఉపగ్రహాన్ని పరిశోధించే మొట్టమొదటి మిషన్. ఏ అంతరిక్ష సంస్థ ఈ మిషన్ ను చెప్పట్టనున్నది?

(a) NASA 

(b) ISRO

(c) JAXA

(d) EUSA

(e) CNSA

 

Q2. CRPF ప్రతి సంవత్సరం జూలై 27 న తన ఉత్పన్న దినోత్సవాన్ని జరుపుతుంది. 2021లో,  రక్షణ దళం  ______ దాని ఉత్పన్న దినోత్సవాన్ని పాటించినది. 

(a) 92

(b) 83 

(c) 75

(d) 89

(e) 99

 

Q3. CARE రేటింగ్స్ ప్రకారం, FY22 లో భారతదేశం యొక్క అంచనా GDP వృద్ధి రేటు __________ పరిధిలో అంచనా వేయబడింది. 

(a) 6.5-7%

(b) 9-10%

(c) 7.1-8.2%

(d) 8.8-9% 

(e) 9.1-10.3%

 

Q4. జన్యుపరంగా మార్పు చేసిన బంగారు బియ్యం వాణిజ్య ఉత్పత్తికి ఆమోదం పొందిన ప్రపంచ దేశాలలో ఏ దేశం మొదటిది?

(a) ఫిన్లాండ్

(b) ఐస్లాండ్

(c) నెదర్లాండ్స్

(d) చిలీ

(e) ఫిలిప్పీన్స్ 

 

Q5. ప్రియా మాలిక్ ఇటీవల ఏ క్రీడా  రంగంలో భారత్ తరఫున బంగారు పతకం గెలుచుకుంది?

(a) కుస్తీ

(b) బాక్సింగ్

(c) షూటింగ్

(d) గోల్ఫ్

(e) టెన్నిస్

 

Q6. చారిత్రాత్మక పసియో డెల్ ప్రాడో బౌలేవార్డ్ మరియు రెటిరో ఉద్యానవనం 2021కు గాను కొత్తగా ప్రవేశపెట్టిన UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో స్థానం సంపాదించినది. అవి ఏ నగరంలో ఉన్నాయి?

(a) పారిస్

(b) ఇటలీ

(c) మాడ్రిడ్

(d) రోమ్

(e) బెర్లిన్

 

Q7. BS యడ్యూరప్ప ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు?

(a) తెలంగాణ

(b) కేరళ

(c) గుజరాత్

(d) తమిళనాడు

(e) కర్ణాటక  

 

Q8. మ్యాంగ్రోవ్ పర్యావరణ వ్యవస్థ పరిరక్షణ కోసం అంతర్జాతీయ దినోత్సవం ప్రతి సంవత్సరం _________ న జరుగుతున్న అంతర్జాతీయ వేడుక.

(a) 24 జూలై

(b) 25 జూలై

(c) 26 జూలై

(d) 27 జూలై

(e) 28 జూలై

 

Q9. సింగపూర్ కు చెందిన సన్ సీప్ గ్రూప్ ప్రపంచంలోని అతిపెద్ద 2 బిలియన్ డాలర్ల విలువైన ఫ్లోటింగ్ సోలార్ ఫామ్ ను ఈ క్రింది దేశంలో ఏ దేశంలో నిర్మిస్తుంది?

(a) ఇండోనేషియా

(b) ఫిలిప్పీన్స్ 

(c) స్విట్జర్లాండ్

(d) మయన్మార్

(e) మలేషియా

 

Q10. ఈ క్రింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రం సోహ్రా నీటి సరఫరా పథకానికి సంబంధించినది?

(a) మిజోరం

(b) మణిపూర్

(c) అస్సాం

(d) మేఘాలయ

(e) త్రిపుర

 

Daily Quizzes in Telugu – సమాధానాలు

S1. Ans.(a)

Sol. The US space agency NASA has selected California-based SpaceX to provide launch services for Earth’s first mission to conduct detailed investigations of Jupiter’s moon Europa. The mission called ‘Europa Clipper mission’ is scheduled to be launched in October 2024 on a Falcon Heavy rocket from Launch Complex 39A at NASA’s Kennedy Space Center in Florida.

 

S2. Ans.(b)

Sol. The Central Reserve Police Force (CRPF), observed its 83rd Raising Day on 27 July 2021. CRPF is India’s largest Central Armed Police Force, under the authority of the Ministry of Home Affairs (MHA).

 

S3. Ans.(d)

Sol. The Care Ratings agency has estimated the Gross Domestic Product (GDP) growth rate of India to be in the range of 8.8 to 9 percent in the current financial year, that is 2021-22 (FY22).

 

S4. Ans.(e)

Sol. The Philippines has become the first country in the world to get approval for the commercial production of genetically modified “golden rice”, a variety of rice enriched with nutrients to help reduce childhood malnutrition.

 

S5. Ans.(a)

Sol. Indian Wrestler Priya Malik has won a Gold Medal at the 2021 World Cadet Wrestling Championship in Budapest, Hungary.

 

S6. Ans.(c)

Sol. The historic Paseo del Prado boulevard and Retiro Park of Madrid, in Spain has been granted the status of UNESCO World Heritage Sites on July 25, 2021.

 

S7. Ans.(e)

Sol. Karnataka Chief Minister BS Yediyurappa has announced his resignation from the top post on July 26, 2021, when his government completed two years in the state, after being elected to power in 2019.

 

S8. Ans.(c)

Sol. The International Day for the Conservation of the Mangrove Ecosystem (or World Mangrove Day) is celebrated annually on 26 July to raise awareness of the importance of mangrove ecosystems as “a unique, special and vulnerable ecosystem” and to promote solutions for their sustainable management, conservation and uses.

 

S9. Ans.(b)

Sol. Singapore’s Sunseap Group says it plans to spend $2 billion to build the world’s largest floating solar farm and energy storage system in neighbouring Indonesian city Batam, which will double its renewable power generation capacity.

 

S10. Ans.(d)

Sol. Union Home Minister Amit Shah along with chief minister Conrad K. Sangma inaugurated the much-awaited Greater Sohra Water Supply Scheme at Sohra in East Khasi Hills, Meghalaya. 

 

Daily Quizzes in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

 

Daily Quizzes in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Sharing is caring!