Telugu govt jobs   »   Daily Quizzes in Telugu | 27...

Daily Quizzes in Telugu | 27 July 2021 Reasoning | For IBPS RRB PO/Clerk

Daily Quizzes in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

Daily Quizzes in Telugu – ప్రశ్నలు

Q1. కింది తరగతుల మధ్య సంబంధాన్ని ఉత్తమంగా వివరించే వెన్ రేఖాచిత్రాన్ని ఎంచుకోండి.

నర్సులు, వైద్యులు, ఫార్మసిస్ట్‌లు 

(a) Daily Quizzes in Telugu | 27 July 2021 Reasoning | For IBPS RRB PO/Clerk_3.1

(b) Daily Quizzes in Telugu | 27 July 2021 Reasoning | For IBPS RRB PO/Clerk_4.1

(c) Daily Quizzes in Telugu | 27 July 2021 Reasoning | For IBPS RRB PO/Clerk_5.1

(d) Daily Quizzes in Telugu | 27 July 2021 Reasoning | For IBPS RRB PO/Clerk_6.1

 

Q2. కోడ్ భాషలో, CONSULTANCY అనేది QOJKYOUYJWP గా వ్రాయబడింది. ఆ భాషలో ఉన్నట్లుగా MASTERMINDS ఎలా వ్రాయబడుతుంది? 

(a) APOWIIOZJEI

(b) APOWHIOZJEI

(c) APOWIHOZJEI

(d) APOWJIOZJEI

 

Q3. రంగా గణిత పరీక్షలో సరైన సమాధానాల కంటే మూడు రెట్లకు సమానమైన తప్పు సమాధానాలు ఇచ్చాడు. అతను మొత్తం 72 లెక్కలకు సమాధానం ఇస్తే, ఆ గణిత పరీక్షలో అతను ఎన్నింటికి సరైన సమాధానాలు ఇచ్చాడు?

(a) 16

(b) 20

(c) 14

(d) 18

 

Q4. కింది పటాల సిరీస్‌లో తదుపరి వచ్చే పటంను ఎంచుకోండి.

Daily Quizzes in Telugu | 27 July 2021 Reasoning | For IBPS RRB PO/Clerk_7.1

(a) Daily Quizzes in Telugu | 27 July 2021 Reasoning | For IBPS RRB PO/Clerk_8.1      

(b)Daily Quizzes in Telugu | 27 July 2021 Reasoning | For IBPS RRB PO/Clerk_9.1        

(c) Daily Quizzes in Telugu | 27 July 2021 Reasoning | For IBPS RRB PO/Clerk_10.1      

(d) Daily Quizzes in Telugu | 27 July 2021 Reasoning | For IBPS RRB PO/Clerk_11.1

        

Q5. ‘FORTUNE’ ను ‘6521347’ గా మరియు ‘PREY’ ను ‘8279’ గా కోడ్ చేస్తే, అప్పుడు ‘NEPTUNE’ ఎలా కోడ్ చేయబడుతుంది?

(a) 4781347

(b) 4781342

(c) 4782347

(d) 4781343

 

Q6. రెండో అక్షర సమూహం మొదటి అక్షర-సమూహంకు సంబంధించిన విధంగానే మూడవ అక్షర-సమూహం కు సంబంధించిన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి..

BANK: WXLJ :: IDOL:  _______________                    

(a) DAKM

(b) ADMK

(c) DAMJ 

(d) DAMK

 

Q7. కింది చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి కనుగొనండి?

Daily Quizzes in Telugu | 27 July 2021 Reasoning | For IBPS RRB PO/Clerk_12.1

(a) 23

(b) 27

(c) 25

(d) 29

 

Q8. దిగువ పేర్కొన్న నాలుగు సంఖ్యల్లో మూడు ఒక నిర్ధిష్ట రీతిలో ఒకేవిధంగా ఉంటాయి మరియు ఒకటి భిన్నంగా ఉంటుంది. మిగిలిన వాటికి భిన్నంగా ఉండే సంఖ్యను ఎంచుకోండి..

(a) 83115

(b) 54215

(c) 43217

(d) 12347

 

Q9. దిగువ పటంలో చూపించిన విధంగా ఒక కాగితం మడత పెట్టబడింది. కాగితాన్ని తెరచినప్పుడు అది ఎలా కనిపిస్తుంది?         

Daily Quizzes in Telugu | 27 July 2021 Reasoning | For IBPS RRB PO/Clerk_13.1

             

(a)Daily Quizzes in Telugu | 27 July 2021 Reasoning | For IBPS RRB PO/Clerk_14.1           

(b) Daily Quizzes in Telugu | 27 July 2021 Reasoning | For IBPS RRB PO/Clerk_15.1

(c) Daily Quizzes in Telugu | 27 July 2021 Reasoning | For IBPS RRB PO/Clerk_16.1          

(d)Daily Quizzes in Telugu | 27 July 2021 Reasoning | For IBPS RRB PO/Clerk_17.1

               

Q10. T అనే వ్యక్తి D యొక్క సోదరి.D అనే వ్యక్తి Pని వివాహం చేసుకున్నారు.P అనే వ్యక్తి M యొక్క కుమారుడు.T అనే వ్యక్తి J యొక్క తల్లి. Y అనే వ్యక్తి U యొక్క తండ్రి. Y కి ఒకే ఒక కుమారుడు మరియు ఒకే ఒక కుమార్తె ఉన్నారు. U అనే వ్యక్తి T యొక్క  కుమార్తె. Q అనే వ్యక్తి D యొక్క కుమారుడు. ఒకవేళ M అనే వ్యక్తి W యొక్క భార్య అయితే, అప్పుడు Q అనే వ్యక్తి W కు ఏవిధంగా సంబందం కలిగి ఉంటుంది?

(a) అల్లుడు

(b) కుమారుడు

(c) మనవడు

(d) మేనల్లుడు

 

 

Daily Quizzes in Telugu – సమాధానాలు

S1. Ans.(b)

Sol. Daily Quizzes in Telugu | 27 July 2021 Reasoning | For IBPS RRB PO/Clerk_18.1

 

S2. Ans.(a)

Sol. Daily Quizzes in Telugu | 27 July 2021 Reasoning | For IBPS RRB PO/Clerk_19.1

 

S3. Ans.(d)

Sol. 72 = 3x + x

x = 18

 

S4. Ans.(d)

 

S5. Ans.(a)

Sol.Daily Quizzes in Telugu | 27 July 2021 Reasoning | For IBPS RRB PO/Clerk_20.1

 

S6. Ans.(d)

Sol. –5, –3, –2, –1

 

S7. Ans.(b)

Sol. 27 triangles

 

S8. Ans.(a)

Sol. Sum of the digits in even and rest are odd.

 

S9. Ans.(c)

 

S10. Ans.(c)

Sol. Daily Quizzes in Telugu | 27 July 2021 Reasoning | For IBPS RRB PO/Clerk_21.1

Q is the grandson of W.

 

 

Daily Quizzes in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

 

Daily Quizzes in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Sharing is caring!