Telugu govt jobs   »   Daily Quizzes in Telugu | 27...

Daily Quizzes in Telugu | 27 July 2021 Mathematics Quiz | For IBPS RRB PO/Clerk

Daily Quizzes in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

Daily Quizzes in Telugu – ప్రశ్నలు

 

Q1.ఒక సైకిల్ డీలర్ 10% డిస్కౌంట్ ని అందిస్తాడు మరియు అయినప్పటికీ 26% లాభాన్ని సంపాదిస్తాడు. అయితే  రూ. 840 ముద్రిత ధర కలిగిన సైకిల్ కొరకు అతడు ఎంత చెల్లిస్తాడు కనుగొనండి? 

(a) రూ. 600 

(b) రూ. 650  

(c) రూ. 700 

(d) రూ. 750 

 

Q2. ఒకవేళ ఒక వస్తువు యొక్క ధర దానిని ముద్రిత ధరలో ఐదింట రెండు వంతులు,  ఒకవేళ దానిని 10% డిస్కౌంట్ వద్ద విక్రయించినట్లయితే, అప్పుడు ఆ వస్తువు విక్రయించి నందుకుగాను ఎంత శాతం లాభం  ఉంటుంది కనుగొనండి?

(a) 25% లాభం 

(b) 40% లాభం 

(c) 50% లాభం

(d) 125%  లాభం

 

Q3. ప్రకాష్ రూ. 20,000 లో ఒక భాగాన్ని 8% సాధారణ వడ్డీకి  మరియు 4 1/3% సాధారణవడ్డీ వద్ద మిగిలిన మొత్తాన్నిఇవ్వడం జరిగింది. ఒక సంవత్సరం తరువాత అతని మొత్తం ఆదాయం రూ. 800. అయితే 8% కు అప్పు ఇచ్చిన మొత్తాన్ని కనుగొనండి?

(a) రూ. 8,000 

(b) రూ.12,000 

(c) రూ.6,000 

(d) రూ. 10,000  

 

Q4. 20 లీటర్ల మిశ్రమంలో 20% ఆల్కహాల్ మరియు మిగిలినది నీరు ఉంటాయి. అందులో 4 లీటర్ల నీటిని కలిపి తీసుకుంటే కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ శాతం ఎంత ఉంటుంది కనుగొనండి? 

(a) 33(1/3)%

(b) 16(2/3)%

(c) 25%

(d) 12(1/2)%

 

Q5. ఒక వ్యక్తి తన ఆస్తిని విభజిస్తాడు, తద్వారా తన కొడుకు తన భార్యకు మరియు  తన భార్య తన కుమార్తెకు వాటా 3: 1 నిష్పత్తిలో ఉంటుంది. కుమార్తెకు రూ. కొడుకు కంటే 10,000 తక్కువ లబిస్తుంది, మొత్తం ఆస్తి విలువ (రూపాయిలలో) ఎంత కనుగొనండి? 

(a) రూ. 16,250 

(b) రూ. 16,000 

(c) రూ. 18,250 

(d) రూ. 17,000 

 

Q6. సమాన సామర్థ్యం కలిగిన రెండు కంటైనర్ లు ఉన్నాయి. మొదటి కంటైనర్ లో పాలు మరియు నీటి నిష్పత్తి 3: 1, రెండో కంటైనర్ లో 5 : 2. వీటిని కలిపి నట్లయితే, మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి ఎంత ఉంటుంది కనుగొనండి?

(a) 28 : 41

(b) 41 : 28

(c) 15 : 41

(d) 41 : 15

 

Q7. రెండు సంఖ్యల మొత్తం 25 కు సమానం మరియు వాటి వ్యత్యాసం 20. రెండు సంఖ్యల నిష్పత్తి ఎంత కనుగొనండి? 

(a) 9 : 1

(b) 7 : 9

(c) 3 : 5

(d) 2 : 7 

 

Q8. ఒక వ్యక్తి గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కాలినడకన 7 గంటల్లో 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు మరియు పాక్షికంగా గంటకు 16 కిలోమీటర్ల వేగంతో సైకిల్ పై ప్రయాణించాడు. కాలినడకపై  ఆ వ్యక్తి ప్రయాణించిన దూరం ఎంత కనుగొనండి? 

(a) 32 కిలోమీటర్లు 

(b) 48 కిలోమీటర్లు

(c) 36 కిలోమీటర్లు

(d) 44 కిలోమీటర్లు 

 

Q9. మొదటి నాలుగు నెలల కుటు౦బ౦ సగటు నెలవారీ ఖర్చు రూ. 2570, తర్వాతి మూడు నెలలకు రూ. 2490, గత ఐదు నెలలకు రూ. 3030. ఒకవేళ కుటుంబం మొత్తం సంవత్సరంలో రూ. 5320 ఆదా చేసినట్లయితే, సంవత్సరంలో కుటుంబం యొక్క సగటు నెలవారీ ఆదాయం ఎంత కనుగొనండి?

(a) రూ. 3000

(b) రూ. 3185 

(c) రూ. 3200

(d) రూ. 3580

 

Q10. పాత సభ్యుడిని క్రొత్త సభ్యుని స్థానంలో ఉంచిన తరువాత, ఒక క్లబ్‌లో ఐదుగురు సభ్యుల సగటు వయస్సు 3 సంవత్సరాల క్రితం మాదిరిగానే ఉందని కనుగొనబడింది. భర్తీ చేయబడిన మరియు క్రొత్త సభ్యుల వయస్సు మధ్య వ్యత్యాసం ఎంత కనుగొనండి?

(a) 2 సంవత్సరాలు 

(b) 4 సంవత్సరాలు

(c) 8 సంవత్సరాలు

(d) 15 సంవత్సరాలు

 

Daily Quizzes in Telugu – సమాధానాలు

 

S1. Ans.(a)

Sol.  Daily Quizzes in Telugu | 27 July 2021 Mathematics Quiz | For IBPS RRB PO/Clerk_3.1

 

S2. Ans.(d)

Sol. 

2/5 MP = CP

CP : MP= 2:5

Markup % = 3/2 ×100 = 150 %

P% = M% – D% – M × D/100 = 150-10-15=125%

 

S3. Ans.(a)

Sol.  Daily Quizzes in Telugu | 27 July 2021 Mathematics Quiz | For IBPS RRB PO/Clerk_4.1

S4. Ans.(b)

Sol.  Daily Quizzes in Telugu | 27 July 2021 Mathematics Quiz | For IBPS RRB PO/Clerk_5.1

 

S5. Ans.(a)

Sol. Daily Quizzes in Telugu | 27 July 2021 Mathematics Quiz | For IBPS RRB PO/Clerk_6.1

 

S6. Ans.(d)

Sol.  

Daily Quizzes in Telugu | 27 July 2021 Mathematics Quiz | For IBPS RRB PO/Clerk_7.1

S7. Ans.(a)

Sol.  Daily Quizzes in Telugu | 27 July 2021 Mathematics Quiz | For IBPS RRB PO/Clerk_8.1

 

S8. Ans.(a)

Sol. Daily Quizzes in Telugu | 27 July 2021 Mathematics Quiz | For IBPS RRB PO/Clerk_9.1

 

S9. Ans.(b)

Sol.  Daily Quizzes in Telugu | 27 July 2021 Mathematics Quiz | For IBPS RRB PO/Clerk_10.1

 

S10. Ans.(d)

Sol.  Daily Quizzes in Telugu | 27 July 2021 Mathematics Quiz | For IBPS RRB PO/Clerk_11.1

 

 

 

Daily Quizzes in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

 

Daily Quizzes in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Sharing is caring!