Telugu govt jobs   »   Daily Quizzes in Telugu | 27...

Daily Quizzes in Telugu | 27 July 2021 Current Affairs | For APPSC,TSPSC & UPSC

Daily Quizzes in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

Daily Quizzes in Telugu – ప్రశ్నలు

Q1. “యాన్ ఆర్డినరీ లైఫ్: పోర్ట్రైట్ ఆఫ్ యాన్ ఇండియన్ జనరేషన్” అనే పుస్తకాన్ని ______ రచించారు. 

(a) T.N. శేషన్

(b) సునీల్ అరోరా

(c) అశోక్ లావాసా  

(d) సుశీల్ చంద్ర

(e) రష్మీ దేశాయ్

 

Q2. ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్ 2020లో రజత పతకం సాధించడం ద్వారా సైనిక్ మీరాబాయి చాను భారత్ పతకాల సంఖ్యను ప్రారంభించారు. ఆమె ఏ క్రీడారంగంలో  దేశానికి ప్రాతినిధ్యం వహించారు?

(a) వెయిట్ లిఫ్టింగ్ 

(b) జిమ్నాస్టిక్స్

(c) బాక్సింగ్

(d) స్ప్రింటింగ్

(e) టెన్నిస్

 

Q3. ప్రపంచ ముంపు నివారణ దినోత్సవం ఏటా _________ నాడు జరుపుకుంటారు?

(a) 29 జూలై

(b) 28 జూలై

(c) 27 జూలై

(d) 26 జూలై

(e) 25 జూలై 

 

Q4. కార్గిల్ విజయ్ దివస్ ను ప్రతి సంవత్సరం జూలై 26 న జరుపుకుంటారు. ఈ సంవత్సరం దేశం కార్గిల్ యుద్ధంలో ________ విజయాన్ని జరుపుకుంటోంది.

(a) 21 సంవత్సరాలు

(b) 22 సంవత్సరాలు 

(c) 24 సంవత్సరాలు

(d) 25 సంవత్సరాలు

(e) 23 సంవత్సరాలు

 

Q5. ఈ క్రింది ఏ ప్రదేశాలలో భారతదేశం యొక్క 39 వ UNESCO ప్రపంచ వారసత్వ జాబితాగా చేర్చడం జరిగింది?

(a) కాకతీయ రుద్రేశ్వర ఆలయం

(b) భీంబెట్కా రాక్ షెల్టర్లు

(c) మహాబోధి ఆలయం

(d) గంగైకొండ చోళపురం

(e) ధరసురం

 

Q6. ఈ క్రింది వాటిలో ఏ దేశం ఇటీవల జూలై 17 న అంతర్జాతీయ సౌర కూటమి (ISA)లో చేరింది?

(a) ఫిన్లాండ్

(b) నార్వే 

(c) స్వీడన్ 

(d) స్విట్జర్లాండ్

(e) డెన్మార్క్

 

Q7. దిగువ పేర్కొన్న వారిలో ఎవరు HPCL టెక్నాలజీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించబడ్డారు?

(a) శివ్ నాడార్

(b) C విజయకుమార్ 

(c) శ్యామ్ శ్రీనివాసన్

(d) హితేంద్ర దవే

(e) విశ్వవీర్ అహుజా

 

Q8. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో టోక్యో ఒలింపిక్స్‌లో తొలి బంగారు పతకాన్ని యాంగ్ కియాన్ గెలుచుకున్నారు. ఆమె ఏ దేశానికి చెందినది?

(a) వియత్నాం

(b) థాయిలాండ్

(c) ఇండోనేషియా

(d) జపాన్

(e) చైనా 

 

Q9. 2019 లో, ప్రపంచ వ్యవసాయ ఎగుమతులలో 3.1% వాటాతో భారతదేశం ఈ క్రింది స్థానాల్లో ఎన్నో స్థానంలో నిలిచింది?

(a) 10

(b) 11

(c) 15

(d) 09 

(e) 17

 

Q10. సీనియర్ IPS అధికారి నాసిర్ కమల్ ఇటీవల ఈ క్రింది ఏ శాఖకు  నియమించబడ్డారు?

(a) బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్

(b) బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ 

(c) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్

(d) ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్

(e) ఇంటెలిజెన్స్ సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్

 

 

Daily Quizzes in Telugu – సమాధానాలు

S1. Ans.(c)

Sol. Former election commissioner Ashok Lavasa has come out with a book titled “An Ordinary Life: Portrait of an Indian Generation.”

 

S2. Ans.(a)

Sol. India’s ace weightlifter Saikhom Mirabai Chanu has claimed a silver medal in the Women’s 49kg category, at Tokyo 2020 Olympics on July 24, 2021.

 

S3. Ans.(e)

Sol. World Drowning Prevention Day, declared through the April 2021 UN General Assembly Resolution “Global drowning prevention”, is held annually on 25 July. This global advocacy event serves as an opportunity to highlight the tragic and profound impact of drowning on families and communities and to offer life-saving solutions to prevent it.

 

S4. Ans.(b)

Sol. Kargil Vijay Diwas is celebrated every year on July 26 since the year 1999, to mark India’s victory over Pakistan in the Kargil conflict. This year nation is celebrating the 22 years of victory in the Kargil war.

 

S5. Ans.(a)

Sol. The Kakatiya Rudreswara Temple, (also known as the Ramappa Temple) at Palampet, Mulugu district, near Warangal in Telangana has been inscribed on UNESCO’s World Heritage list, during the 44th session of the World Heritage Committee of UNESCO. With this latest induction, there are 39th World Heritage Sites located in India.

 

S6. Ans.(c)

Sol. Sweden has ratified the framework agreement for the International Solar Alliance (ISA) and is now a member of the global platform, which is an initiative of India aimed at promoting renewable energy and sustainable development.

 

S7. Ans.(b)

Sol. Vijayakumar, president and chief executive officer, has been appointed as the managing director for five years.

 

S8. Ans.(e)

Sol. Yang Qian of China took gold in the women’s 10m air rifle final to secure the first gold medal of the 2020 Summer Games at the Asaka Shooting Range

 

S9. Ans.(d)

Sol. India cracked into the top ten list of agricultural produce exporters in 2019 with a significant share within the export of rice, soya beans, cotton and meat, according to a World Trade Organisation (WTO) report on trends in world agricultural trade in recent 25 years. 

 

S10. Ans.(b)

Sol. Senior IPS officer Nasir Kamal has been appointed the Director-General of the Bureau of Civil Aviation Security (BCAS).

 

 

Daily Quizzes in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

 

Daily Quizzes in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Sharing is caring!