Telugu govt jobs   »   Daily Quizzes in Telugu | 26...

Daily Quizzes in Telugu | 26 July 2021 Physics | For AP& TS SI

Daily Quizzes in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

Daily Quizzes in Telugu – ప్రశ్నలు

Q1. ఒక సాధారణ యంత్రం ఏమి చేయలేదు?

(a) శక్తిని పెంచలేదు.

(b) వేగాన్ని  పెంచలేదు.

(c) పనిని  పెంచలేదు.

(d) అనువర్తిత బలం యొక్క దిశను మార్చలేదు.

 

Q2. స్దిరవిద్యుత్ అవక్షేపకరణి దేని యొక్క కాలుష్యాన్ని నియంత్రించడానికి ఉపయోగించబడుతుంది?

(a) గాలి.

(b) నీరు.

(c) శబ్దం.

(d) ఉష్ణం 

 

Q3. లోహపు తీగలో విద్యుత్  వేటి ప్రవాహం వల్ల కలుగుతుంది ?

 (a) ఎలక్ట్రాన్లు.

 (b) ప్రోటాన్లు.

 (c) అయాన్లు.

 (d) రంధ్రాలు.

 

Q4. రేడియో తరంగాలను పంపించడం కొరకు ఉపయోగించే వాతావరణం యొక్క పొర ఏది? 

(a) క్రోమోస్పియర్లు. 

(b) ట్రోపోస్పియర్. 

(c) అయోనోస్పియర్. 

(d) స్ట్రాటోస్పియర్. 

 

Q5. విద్యుత్ వలయంలో విద్యుత్ ను పరిమితం చేయడానికి ఉపయోగించే పరికరాన్ని ఏమని అంటారు?

(a) గ్రిడ్.

(b) ఫ్యూజ్.

(c) హబ్.

(d) వాహకం.

 

Q6. క్యూరీ అనేది దేన్ని కొలవవడానికిి ఉపయోగించే యూనిట్?

(a) రేడియోధార్మికత.

(b) గామా కిరణాల శక్తి.

(c) గామా కిరణాల తీవ్రత.

(d) పని నియమం.

 

Q7. ధ్వని శక్తిని విద్యుత్ శక్తిగా  మార్చడం అనే ప్రక్రియ ఏ పరికరం ద్వారా జరుగుతుంది?

 (a) సౌర ఘటం.

 (b) గ్రామఫోన్.

 (c) మైక్రోఫోన్.

 (d) లౌడ్ స్పీకర్.

 

Q8. పట్టకంలో కాంతి యొక్క విభిన్న రంగులుగా విభజించే ప్రక్రియను ఏమంటారు? 

(a) కాంతి పరావర్తనం. 

(b) కాంతి విక్షేపణ

(c) కాంతి వ్యతికరణం . 

(d) కాంతి వక్రీభవనం. 

 

Q9. మునిగిపోయిన వస్తువులను ఏ పరికరాన్ని ఉపయోగించి కనుగొనవచ్చు?

 (a) రాడార్.

 (b) సోనార్.

 (c) క్వాసార్.

 (d) పల్సర్.

 

Q10. దిగువ పేర్కొన్న ఏ కారణంగా మహిళలకు కీచుగొంతు ఉంటుంది?

(a) తక్కువ పౌనఃపున్యం.

(b) అధిక పౌనఃపున్యం.

(c) కీచు స్వర పేఠిక.

(d) బలమైన అంగిలి.

 

Daily Quizzes in Telugu – సమాధానాలు

 

S1. (d)

Sol- 

  • Simple machines use single force to make work easier.
  • Pulley is an example of the simple Machine.

S2.(a)

  • Electrostatic precipitaror is device which is used to remove impurities from air.
  • It is used to reduce the air pollution.

 S3. (a)

  • Due to the movement of the free electrons electric current flows in a metal wire.

S4. (C) 

  • The layer of the atmosphere that reflects radio waves is the ionosphere. 
  • The ionosphere is defined as the layer of the earth’s atmosphere that is ionized by solar and cosmic radiation. 

 S5. (b) 

  • Fuse wire is used to limit the flow of electrical current in a circuit.
  • Fuse wire has the very low melting point and high resistance.

S6.(a)

  • Curie is the si unit of Radioactivity.

S7. (C)

  • As microphone is a type of transducer, it converts sound energy into the electrical energy.

S8. (b)  

These colors are often observed as light passes through a triangular prism. Upon passage through the prism,  the white light is separated into it’s component color’s.-red, orange, yellow, green, blue and violet. 

The separation of visible light into it’s different colors is known as dispersion. 

S9. (b)

  • Sonar is used to navigate, communicate with or detect objects on or under the surface of water.

S10. (b)

  • Shrillness of sound depends on it’s frequency.
  • Voice is shrill because of higher frequency of sound

 

Daily Quizzes in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

 

Daily Quizzes in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Sharing is caring!