Daily Quiz in Telugu – Overview
Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
Daily Quiz in Telugu – ప్రశ్నలు
Q1. దీప తన జీతంలో 8% అనాథాశ్రమానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకుంది, విరాళం ఇచ్చిన రోజున ఆమె మనసు మార్చుకుని, రూ. 2240 విరాళంగా ఇచ్చింది, ఇది ఆమె ఇంతకు ముందు నిర్ణయించిన దానిలో 80% ఉంది. దీప జీతం ఎంత?
(a) రూ. 36000
(b) రూ. 42000
(c) రూ. 35000
(d) రూ. 45000
Q2. రేడియో ధర 20% తగ్గినప్పుడు, దాని అమ్మకం 80% పెరిగింది. అమ్మకంపై నికర ప్రభావం ఎంత?
(a) 44% పెరుగుతుంది
(b) 44% తరుగుతుంది
(c) 66% పెరుగుతుంది
(d) 75% పెరుగుతుంది
Q3. చక్కెర ధర 7% పెంచినట్లయితే, అప్పుడు గృహిణి తన చక్కెర వినియోగాన్ని అదనపు ఖర్చు లేకుండా ఎంత శాతం తగ్గించాలి,?
(a) 7 over 107%
(b) 107 over 100%
(c) 100 over 107%
(d) 7%
Q4. మొత్తం రూ. 4558 A, B మరియు C ల మధ్య విభజించబడింది, C కంటే A 20% ఎక్కువ పొందుతుంది, మరియు B కంటే C 25% తక్కువ పొందుతుంది అయితే మొత్తంలో A వాటా ఎంత?
(a) రూ. 1548
(b) రూ. 1720
(c) రూ 1290
(d) రూ. 1345
Q5. ఒక సాలీడు ఒక గంటలో స్తంబం యొక్క ఎత్తులో 62 1/2% శాతం అడిరోహించింది మరియు తరువాతి గంటలో అది మిగిలిన ఎత్తులో 12 1/2% ఎక్కింది. ఒకవేళ స్తంబం యొక్క ఎత్తు 192 మీటర్లు అయితే, రెండో గంటలో ఎక్కబడ్డ దూరం ఎంత?
(a) 3 మీటర్లు
(b) 5 మీటర్లు
(c) 7 మీటర్లు
(d) 9 మీటర్లు
Q6. ఒక సంఖ్య విలువ 25% పెరిగింది మరియు అసలు సంఖ్య విలువ 30% తగ్గింది మధ్య వ్యత్యాసం 22. అసలు సంఖ్య ఎంత?
(a) 70
(b) 65
(c) 40
(d) 90
Q7. ఒక సంఖ్య యొక్క 75% లో 12% ఆ సంఖ్య యొక్క 5% కంటే 75 ఎక్కువగా ఉంటే, ఆ సంఖ్య ఎంత?
(a) 1875
(b) 1890
(c) 1845
(d) 1860
Q8. సరోజ్ జీతం కంటే రాజు మరియు రామ్ జీతం వరుసగా 20% మరియు 30% తక్కువ. రాజు జీతం రామ్ జీతం కంటే ఎంత శాతం ఎక్కువ?
(a) 33.33%
(b) 50%
(c) 15.18%
(d) 14.28%
Q9. ఒక భిన్నంలో లవము యొక్క విలువకు రెండు రెట్లు మరియు హారం యొక్క విలువ మూడు రెట్లు వరుసగా +10% మరియు –30% గా మార్చబడితే, అప్పుడు 16/21 లో 11% విలువ పొందుతాము. అయితే భిన్నాన్ని కనుగొనండి.
(a) 4/25
(b) 2/25
(c) 3/25
(d) ఇవేవి కాదు
Q10. ఒక తరగతిలో, 65% విద్యార్థులు బాలురు. ఒక నిర్దిష్ట రోజున 80% మంది బాలికా విద్యార్థులు హాజరయ్యారు. ఆ రోజు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య 70% ఉంటే ఆ రోజు హాజరైన బాలుర సంఖ్య బిన్నం రూపంలో తెలపండి?
(a) 2/3
(b) 28/65
(c) 5/6
(d) 42/65
Daily Quiz in Telugu – సమాధానాలు
S1. Ans.(c)
Sol.
S2. Ans.(a)
Sol.
S3. Ans.(a)
Sol. `
S4. Ans.(a)
Sol.
S5. Ans.(d)
Sol.
S6. Ans.(c)
Sol.
S7. Ans.(a)
Sol.
S8. Ans.(d)
Sol.
S9. Ans.(b)
Sol.
S10. Ans.(d)
Sol.
Daily Quiz in Telugu : FAQs
Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?
జ: తాజా సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247 ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.
Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?
జ:అవును, Adda247 తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.
Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?
జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్ చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.