Daily Quiz in Telugu – Overview
Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
Daily Quiz in Telugu – ప్రశ్నలు
Q1. ఒక వ్యాపారి ఒక వాచీని కొన్నవెల కంటే 40% ఎక్కువకు ముద్రించాడు మరియు ఆ తరువాత దానిపై 10% రాయితీని ఇచ్చాడు. స్థూల లాభంపై 10% పన్ను చెల్లించిన తర్వాత ఆయన రూ.468 నికర లాభం ఆర్జించారు. వాచీ యొక్క ధర ఎంత?
(a) రూ. 1200
(b) రూ. 1800
(c) రూ. 2000
(d) రూ. 2340
Q2. ఒక వ్యక్తి ఒక్కొక్కటి రూ.300 ఖరీదు ఉన్న కుర్చీని కొనాలనుకున్నాడు. విక్రేత అతనికి 15 కుర్చీలు కొనుగోలు చేసిన తరువాత ఎటువంటి రాయితీని అందిస్తున్నాడంటే. ఆ వ్యక్తి 12 కుర్చీల ఖర్చును చెల్లించాలి మరియు ఆ తరువాత కొనే 3 కుర్చీలకు ఒక్కొక్కటి రూ. 225 చెల్లించాలి. అయితే డిస్కౌంట్ శాతం ఎంత?
(a) 5%
(b) 20%
(c) 15%
(d) 10%
Q3. ఒకవేళ రూ. 800పై వడ్డీ 2 సంవత్సరాలలో రూ. 400 పై వచ్చే వడ్డీ కంటే రూ. 40 ఎక్కువగా ఉన్నట్లయితే, అప్పుడు సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత?:
(a) 5%
(b) 5½%
(c) 6%
(d) ఇవేవి కాదు
Q4. 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించడంలో అభయ్ సమీర్ కంటే 2 గంటలు ఎక్కువ సమయం తీసుకుంటాడు. అభయ్ తన వేగాన్ని రెట్టింపు చేస్తే, అప్పుడు అతను సమీర్ కంటే 1 గంట తక్కువ తీసుకుంటాడు. అభయ్ యొక్క వేగం (గంటకు కి.మీ.లో) ఎంత?
(a) 5 కి.మీ./ గంట
(b) 8 కి.మీ./ గంట
(c) 6 కి.మీ./ గంట
(d) 10 కి.మీ./ గంట
Q5. 2^x = 4^y = 8^z మరియు xyz=288 అయితే యొక్క విలువ ఎంత?
(a) 11/12
(b) 11/96
(c) 29/96
(d) 23/48
Q6. ఒక ఘనపు గోళాకార బంతిని ‘2r’ కు సమానమైన ఒకే ఎత్తు మరియు ఒకే భూ వ్యాసార్ధం కలిగిన ఒక శంఖువు మరియు స్థూపాన్ని కరిగించడం ద్వారా తయారుచేసారు. అయితే గోళం యొక్క వ్యాసార్ధం ఎంత?
(a)
(b)
(c)
(d)
Q7. రాంబస్ యొక్క వికర్ణం మరియు పొడవు యొక్క నిష్పత్తి 2 : 5. అయితే, రాంబస్ యొక్క వైశాల్యం మరియు కనిష్ట వికర్ణం యొక్క నిష్పత్తి ఎంత?
(a) 5 : 4
(b) 5 : 2
(c) 2 : 5
(d) వీటిలో ఏది కాదు
Q8. ఒకవేళ 3x + 2y = 11 & kx + 4y = 22 అనేవి సమాంతర రేఖలు అయితే k విలువను కనుగొనండి?.
(a) 5
(b) 6
(c) 0
(d) –6
Q9. ఒక వ్యక్తి నిర్ధిష్ట సంఖ్యలో నారింజ పండ్లును రూ. 60కు 20 మరియు అదే సంఖ్యలో పండ్లను రూ. 60కు 30 కొనుగోలు చేస్తాడు. వాటిని కలిపి రూ.60కి 25 అమ్ముతాడు. అతనికి లాభమా లేదా నష్టమా ఎంత శాతం?
(a) 4% లాభం
(b) 4% నష్టం
(c) లాభము లేదు నష్టము లేదు
(d) 5% నష్టం
Q10. P, Q, R లను రూ .5750 లకు పని పూర్తి చేయడానికి నియమించారు. P మరియు Q కలిసి 19/23 పనిని పూర్తి చేసారు మరియు Q మరియు R కలిసి 8/23 పనిని పూర్తి చేసారు. Q యొక్క వేతనం, రూపాయలలో ఎంత?
(a) 2850
(b) 3750
(c) 2750
(d) 1000
Daily Quiz in Telugu – సమాధానాలు
S1. Ans.(c)
Sol.
S2. Ans.(a)
Sol.
S3. Ans.(a)
Sol.
S4. Ans.(a)
Sol.
S5. Ans.(c)
Sol.
S6. Ans.(a)
Sol.
S7. Ans.(a)
Sol.
S8. Ans.(b)
Sol.
S9. Ans.(b)
Sol.
S10. Ans.(d)
Sol.
Daily Quiz in Telugu : Conclusion
APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.
Daily Quiz in Telugu : FAQs
Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?
జ: తాజా సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247 ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.
Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?
జ:అవును, Adda247 తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.
Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?
జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్ చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.