Telugu govt jobs   »   Daily Quiz in Telugu | 5th...

Daily Quiz in Telugu | 5th August 2021 Current Affairs Quiz | For APPSC,TSPSC,SSC,Banking,RRB

Daily Quiz in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

Daily Quiz in Telugu – ప్రశ్నలు

Q1. కింది వాటిలో ఏ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్వారా ‘ఏజెన్సీ బ్యాంక్’ గా వ్యవహరించడానికి దాఖలు చేసుకుంది?

(a) SBI

(b) HDFC బ్యాంక్

(c) ఇండస్ఇండ్ బ్యాంక్

(d) బ్యాంక్ ఆఫ్ బరోడా

(e) IDBI బ్యాంక్

 

Q2. 2021 ఫార్చ్యూన్ యొక్క గ్లోబల్ 500 జాబితాలో ఎన్ని భారతీయ కంపెనీలు అర్హత పొందే లక్షణాలను కలిగి ఉన్నాయి?

(a) 11

(b) 5

(c) 3

(d) 7 

(e) 9

 

Q3. మహమ్మారి సంక్షోభాలను ఎదుర్కోవడానికి దాని సభ్య దేశాలకు సహాయపడటానికి IMF ద్వారా ఎంత మొత్తంలో సాధారణ కేటాయింపు నిధిని SDR రూపంలో మంజూరు చేసింది?

(a) 500 బిలియన్ అమెరికన్ డాలర్లు

(b) 650 బిలియన్ అమెరికన్ డాలర్లు

(c) 550 బిలియన్  అమెరికన్ డాలర్లు

(d) 600 బిలియన్ అమెరికన్ డాలర్లు

(e) 400 బిలియన్ అమెరికన్ డాలర్లు

 

Q4. ఇండియన్ పారాలింపిక్ బృందం యొక్క ‘కర్ దే కమల్ తు’ అనే నేపధ్య గీత స్వరకర్త మరియు గాయకుడు ఎవరు?

(a) విక్రాంత్ కేని

(b) గురుదాస్ రౌత్

(c) రవి చౌహాన్

(d) సంజీవ్ సింగ్

(e) సంజయ్ కుమార్ 

 

Q5. 2021-22 కొరకు ప్రధాన మంత్రి ముద్ర యోజన (PMMY) కింద ప్రభుత్వం నిర్దేశించిన రుణాల పంపిణీ లక్ష్యం ఏమిటి?

(a) రూ. 3.21 ట్రిలియన్లు

(b) రూ. 4 ట్రిలియన్లు

(c) రూ.  3 ట్రిలియన్లు

(d) రూ. 4.50 ట్రిలియన్లు

(e) రూ. 5.50 ట్రిలియన్లు

 

Q6. 2021 ఇన్నోవేషన్ ఇన్ డిజిటల్ బ్యాంకింగ్ అవార్డులకు గాను ___DBS బ్యాంకును డిజిటల్ బ్యాంకింగ్ లో ఉత్తమ ఇన్నోవేటర్ విభాగంలో విశ్వ విజేతగా సత్కరించడం జరిగింది. (a) టైమ్స్ నౌ, ఎకానమీ

(b) ఫోర్బ్స్ వ్యాపారం, బ్యాంకింగ్

(c) గ్లోబల్ ఎకనామిక్ ఇండెక్స్

(d) ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితా

(e) ఫైనాన్షియల్ టైమ్స్, ది బ్యాంకర్ 

 

Q7. ప్రపంచంలోనే అతిపెద్ద నక్షత్రాల నీలమణి సమూహము ___________ లోని రత్నాపుర ప్రాంతంలో కనుగొనబడింది.

(a) శ్రీలంక

(b) భారతదేశం

(c) పాకిస్తాన్

(d) బంగ్లాదేశ్

(e) మయన్మార్

 

Q8. రాఫెల్ విమానాలను కలిగి ఉన్న రెండో ఎయిర్ బేస్ దిగువ పేర్కొన్న వాటిలో ఏది?

(a) అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్

(b) హసిమారా ఎయిర్ బేస్ 

(c) లేహ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్

(d) పోర్ట్ బ్లెయిర్ ఎయిర్ బేస్

(e) భుజ్ ఎయిర్ బేస్

 

Q9. ఇటీవల IPO బౌండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?

(a) అరిజిత్ బసు

(b) దివాకర్ గుప్తా

(c) సునీల్ మెహతా

(d) మినీ ఐప్

(e) అశ్వని భాటియా

 

Q10. _______ మరియు ______ గ్లోబల్ టాప్ -100 జాబితా నుండి తప్పుకొని, ప్రస్తుతం QS బెస్ట్ స్టూడెంట్ నగరాల ర్యాంకింగ్ యొక్క తాజా ఎడిషన్‌లో వరుసగా 106 మరియు 110 వ స్థానంలో ఉన్నాయి.

(a) చెన్నై మరియు ఢిల్లీ

(b) కోల్‌కతా మరియు బెంగళూరు

(c) ఢిల్లీ మరియు ముంబై

(d) ఢిల్లీ మరియు కోల్‌కతా

(e) ముంబై మరియు బెంగళూరు

 

Daily Quiz in Telugu – సమాధానాలు

S1. Ans.(c)

Sol. The IndusInd Bank has been empanelled by the Reserve Bank of India (RBI) to act as an ‘Agency Bank’. As an Agency Bank, IndusInd becomes eligible to carry out transactions related to all kinds of government-led businesses.

 

S2. Ans.(d)

Sol. Seven Indian companies have found place in 2021 Fortune’s Global 500 list, which was released on August 02, 2021. Mukesh Ambani-led Reliance Industries Ltd is the highest-ranked Indian company in the list in terms of revenue, with revenues of nearly $63 billion. It is placed at 155th spot globally.

 

S3. Ans.(b)

Sol. The Board of Governors of the International Monetary Fund (IMF) have approved a record general allocation of $650 billion in IMF Special Drawing Rights (SDR), to help boost global liquidity. 

 

S4. Ans.(d)

Sol. Union Minister for Youth Affairs and Sports, Shri Anurag Singh Thakur launched the theme song for the Indian Paralympic contingent in New Delhi on August 03, 2021. The song is titled “Kar De Kamaal Tu”. The composer and singer of the song is Sanjeev Singh, a Divyang cricket player from Lucknow.

 

S5. Ans.(c)

Sol. The government has set the loans disbursement target under the PM Mudra Yojana (PMMY) at Rs 3 trillion for 2021-22 (FY22).

 

S6. Ans.(e)

Sol. DBS has been honoured as the global winner for Most Innovative in Digital Banking by Financial Times publication, The Banker, in its 2021 Innovation in Digital Banking Awards.

 

S7. Ans.(a)

Sol. World’s largest star sapphire cluster has been found in Ratnapura area of Sri lanka. The stone is pale blue in colour. It was found by labourers while digging a well in a gem trader’s home. Ratnapura is known to be the gem capital of the country.

 

S8. Ans.(b)

Sol. The Indian Air Force (IAF) formally inducted the second squadron of Rafale jets at West Bengal’s Hasimara air base in Eastern Air Command (EAC). Hasimara is the second IAF base to be equipped with Rafale aircraft. The first squadron of the Rafale jets is stationed at Ambala Air Force station.

 

S9. Ans.(d)

Sol. Mini Ipe took charge as managing director of Life Insurance Corporation of India. Ipe is a post-graduate in commerce from Andhra University and joined LIC in 1986 as a direct recruit officer.

 

S10. Ans.(e)

Sol. Mumbai and Bengaluru are out of the global top-100 list and are currently ranking at 106 and 110, respectively in the latest edition of the QS Best Student Cities Ranking.

 

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

 

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

Sharing is caring!