Telugu govt jobs   »   Daily Quizzes   »   Current Affairs MCQS Questions And Answers...

Current Affairs MCQS Questions And Answers In Telugu 23rd June 2023, For APPSC & TSPSC Groups, TS & AP Police

Current Affairs MCQS Questions And Answers in Telugu: If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Current Affairs MCQS Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 మరియు4, అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Current Affairs MCQS Questions And Answers in Telugu

APPSC/TSPSC Sure shot Selection Group

Current Affairs MCQs Questions and Answers In Telugu

Current Affairs Questions – ప్రశ్నలు

Q1. ఐక్యరాజ్యసమితి ప్రజా సేవ దినోత్సవంని మనం ఏ రోజున జరుపుకుంటాము?

(a) జూన్ 24

(b) జూన్ 23

(c) జూన్ 22

(d) జూన్ 21

Q2. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నుండి ఇటీవల ఎవరు ఒలింపిక్ ఆర్డర్ ను అందుకున్నారు?

(a) డా. టెడ్రోస్ ఘెబ్రేయేసస్

(b) థామస్ బాచ్

(c) సిమోన్ బైల్స్

(d) ఉసేన్ బోల్ట్

Q3. హిందూ మహాసముద్ర ప్రాంతంలో మోహరించిన నౌకాదళ నౌకలు ‘వసుధైవ కుటుంబం’ సందేశాన్ని ప్రచారం చేసే నూతన ప్రారంభం పేరు ఏమిటి?

(a) గ్లోబల్ యోగా కాంపెయిన్

(b) నావల్ హార్మొనీ మిషన్

(c) ఓషన్ రింగ్ ఆఫ్ యోగా

(d) యోగా ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్

Q4. ప్రొ.కొత్తపల్లి జయశంకర్ అవార్డు గ్రహీతగా ఎవరు ఎంపికయ్యారు?

(a) వినాయక్ శర్మ

(b) దినేశ్వర్ మిశ్రా

(c) ఆచార్య N. గోపి

(d) సచిన్ త్రిపాఠి

Q5. _______, సీనియర్ పదవి విరమణ పొందిన బ్యూరోక్రాట్ మరియు మాజీ కేంద్ర ఆర్థిక కార్యదర్శి & రెవెన్యూ కార్యదర్శి, GIFT సిటీ లిమిటెడ్ అధ్యక్షుడుగా ఎంపికయ్యారు.

(a) హస్ముఖ్ అధియా

(b) అరవింద్ సింగ్

(c) మనుకుమార్ శ్రీవాస్తవ

(d) మనోజ్ సౌనిక్

Q6. అత్యవసర నిధుల సేకరణ కోసం కరాచీ నౌకాశ్రయాన్ని ఏ దేశానికి అప్పగించాలని పాకిస్థాన్ యోచిస్తోంది?

(a) చైనా

(b) భారతదేశం

(c) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

(d) సౌదీ అరేబియా

Q7. ____________ కొచ్చిలో ఇంటిగ్రేటెడ్ సిమ్యులేటర్ కాంప్లెక్స్ ‘ధృవ్’ను ప్రారంభించారు.

(a) నరేంద్ర మోదీ

(b) రాజ్‌నాథ్ సింగ్

(c) అమిత్ షా

(d) నితిన్ గడ్కరీ

Q8. కాంగ్రా జిల్లాలోని దగ్వార్‌లో అత్యాధునిక పాల ప్రాసెసింగ్ క్షేత్రంను ఏర్పాటు చేసేందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఎవరితో సహకరిస్తుంది?

(a) జాతీయ డైరీ అభివృద్ధి బోర్డ్

(b) భారతీయ రైతుల సంఘం

(c) భారతీయ ఫుడ్ కార్పొరేషన్

(d) రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం

Q9. బీహార్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద రామాయణ దేవాలయం ______ నాటికి పూర్తి కానుంది.

(a) 2022

(b) 2023

(c) 2024

(d) 2025

Q10. యోగా ద్వారా తమ దేశాన్ని ప్రోత్సహించిన మొదటి విదేశీ ప్రభుత్వంగా ఏ దేశం చరిత్ర సృష్టించింది?

(a) ఒమన్

(b) భారతదేశం

(c) యునైటెడ్ స్టేట్స్

(d) చైనా

Solutions

S1. Ans.(b)

Sol. ప్రతి సంవత్సరం జూన్ 23న ఐక్యరాజ్యసమితి పబ్లిక్ సర్వీస్ దినోత్సవంని జరుపుకుంటాము. ఈ  రోజును ప్రజా సేవల ప్రాముఖ్యతను మరియు వాటిలో పనిచేసే వ్యక్తులను ప్రశంసించడం కొరకు జరుపుకుంటారు.

S2. Ans.(a)

Sol. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ అయిన డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రేయేసస్‌ను ఒలింపిక్ ఆర్డర్‌తో సత్కరించింది.

S3. Ans.(c)

Sol. అంతర్జాతీయ యోగా దినోత్సవం, హిందూ మహాసముద్ర ప్రాంతంలో మోహరించిన నౌకాదళ నౌకలు స్నేహపూర్వక విదేశీ దేశాల ఓడరేవులను సందర్శించి ‘వసుధైవ కుటుంబం’ (ప్రపంచం ఒకే కుటుంబం) సందేశాన్ని ప్రచారం చేస్తున్నాయి. ‘ఓషన్ రింగ్ ఆఫ్ యోగా’గా పిలువబడే ఈ నూతన కార్యక్రమం , దేశాల మధ్య బంధాలను బలోపేతం చేయడం మరియు సామరస్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

S4. Ans.(c)

Sol. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అవార్డు గ్రహీతగా ప్రముఖ కవి, సాహిత్య విమర్శకుడు, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య N.గోపి ఎంపికయ్యారు.

S5. Ans.(a)

Sol. హస్ముఖ్ అధియా, సీనియర్ పదవి విరమణ పొందిన బ్యూరోక్రాట్ మరియు మాజీ కేంద్ర ఆర్థిక కార్యదర్శి & రెవెన్యూ కార్యదర్శి, GIFT సిటీ లిమిటెడ్ అధ్యక్షుడుగా నియమితులయ్యారు.

S6. Ans.(c)

Sol. కరాచీ పోర్ట్ టెర్మినల్స్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి అప్పగించాలని పాకిస్థాన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

S7. Ans.(b)

Sol. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్‌లోని ఇంటిగ్రేటెడ్ సిమ్యులేటర్ కాంప్లెక్స్ ‘ధృవ్’ని సందర్శించారు.

S8. Ans.(a)

Sol. కాంగ్రా జిల్లాలోని దగ్వార్‌లో అత్యాధునిక పాల ప్రాసెసింగ్ క్షేత్రంను ఏర్పాటు చేసేందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం జాతీయ డైరీ అభివృద్ధి బోర్డ్‌తో సహకరిస్తుంది.

S9. Ans.(d)

Sol. 2025 చివరి నాటికి మూడు అంతస్థుల విరాట్ రామాయణ ఆలయ నిర్మాణ పనులు పూర్తవుతాయని భావిస్తున్నారు.

S10. Ans.(a)

Sol. 2023 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం ‘సోల్‌ఫుల్ యోగా, సెరెన్ ఒమన్’ అనే వినూత్న వీడియోను పరిచయం చేసింది.

SSC Complete Preparation Kit | Live Classes | Test Series | eBooks | Printed Books | By Adda247

మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

FAQs

where can i found daily quizzes?

You can found different quizzes at adda 247 telugu website