Telugu govt jobs   »   Article   »   APPSC Group 1 Important Dates 2024

APPSC Group 1 Important Dates 2024 | APPSC గ్రూప్ 1 ముఖ్యమైన తేదీలు 2024

APPSC గ్రూప్ 1 ముఖ్యమైన తేదీలు: APPSC భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్ర రిక్రూట్‌మెంట్ బోర్డులలో ఒకటి, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో అనేక పోస్టులకు అభ్యర్థులను నియమించుకోవడానికి వివిధ పరీక్షలను నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అధికారిక వెబ్సైటు లో APPSC గ్రూప్ I 2023-24 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 81 ఖాళీల కోసం ఆన్లైన్ దరఖాస్తులను  1 జనవరి 2024 నుండి స్వీకరిస్తుంది. ప్రిలిమ్స్ పరీక్షను 17 మార్చి 2024న నిర్వహించనుంది.  APPSC గ్రూప్ I కి దరఖాస్తు చేసుకోవాలి అనుకున్న ప్రతి అభ్యర్ధి ముఖ్యమైన తేదీలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ కథనంలో మేము APPSC గ్రూప్ I ముఖ్యమైన తేదీలను పేర్కొన్నాము.

APPSC Group 1 Important Dates 2023 | APPSC గ్రూప్ 1 ముఖ్యమైన తేదీలు 2023

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 2023 APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను డిసెంబర్ 27, 2023న విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ 01 జనవరి 2024న ప్రారంభించబడింది మరియు 21 జనవరి 2024న ముగుస్తుంది. స్క్రీనింగ్ టెస్ట్ 17 మార్చి 2024న నిర్వహించబడుతుంది.

APPSC గ్రూప్ 1 ముఖ్యమైన తేదీలు 2023
APPSC గ్రూప్ 1 ఈవెంట్‌లు తేదీలు
APPSC గ్రూప్ 1 2023 నోటిఫికేషన్ 8 డిసెంబర్ 2023
APPSC గ్రూప్ 1 2023 నోటిఫికేషన్ PDF 27 డిసెంబర్ 2023
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేదీ 01 జనవరి 2024
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ  21 జనవరి 2024
APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ 2024 17 మార్చి 2024
APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు 2024 త్వరలో తెలియజేయబడుతుంది
APPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీ 2024
APPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఫలితాలు 2024
APPSC గ్రూప్ 1 ఇంటర్వ్యూ 2024
APPSC గ్రూప్ 1 తుది ఫలితాలు 2024

APPSC గ్రూప్ 1 2024 తేదీలు

APPSC గ్రూప్ 1 కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా గ్రూప్ 1 కి సంబదించిన ముఖ్యమైన తేదీలు తెలుసుకోవడం ద్వారా తమ ప్రేపరషన్ ను మరింత వేగవంతం చేయవచ్చు.  ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ APPSC గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమినరీ పరీక్ష) 17 మార్చి 2024 న ఆఫ్‌లైన్ మోడ్‌లో (ఆబ్జెక్టివ్ టైప్ & OMR ఆధారంగా) జరుగుతుంది. అభ్యర్థులు తగిన సమయంలో కమిషన్ నిర్ణయించిన నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షకు షార్ట్ లిస్ట్ చేయబడతారు.  మెయిన్ ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ టైప్‌లో ఉంటుంది మరియు మెయిన్స్ పరీక్ష తేదీ తర్వాత ప్రకటిస్తారు. APPSC గ్రూప్ 1 ఎంపిక ప్రక్రియ మూడు-దశల పరీక్షా ప్రక్రియ, ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూలను కలిగి ఉంటుంది.

Procedure for filling APPSC Group 2 Application_40.1

APPSC Group 1 Related Posts:
APPSC Group 1 Notification APPSC Group 1 Online Application
APPSC Group 1 Syllabus APPSC Group 1 Eligibility Criteria
APPSC Group 1 Previous Year Question Papers APPSC Group 1 Vacancies
APPSC Group 1 Previous Year Cut-off APPSC Group 1 Decode PDF
APPSC Group 1 Exam Pattern 2024 How to Ace APPSC Group 1& Group 2 Exams
APPSC Group 1 Exam Date 2024

 

Sharing is caring!

FAQs

APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2023 విడుదలైందా?

81 గ్రూప్ 1 ఖాళీల కోసం APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 8 డిసెంబర్ 2023న విడుదల చేయబడింది.

APPSC గ్రూప్ 1 రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ ఏమిటి?

APPSC గ్రూప్ 1 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 01 జనవరి 2024.

APPSC గ్రూప్ 1 రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు యొక్క చివరి తేదీ ఏమిటి?

APPSC గ్రూప్ 1 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 21 జనవరి 2024.