Telugu govt jobs   »   Article   »   వివిధ పోస్టులకు APPSC ఆన్సర్ కీ

వివిధ పోస్టులకు APPSC ఆన్సర్ కీ 2023 విడుదల, డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్‌, అభ్యంతరాల లింక్

వివిధ పోస్టులకు APPSC ఆన్సర్ కీ 2023 విడుదల

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC), AP గ్రౌండ్ వాటర్ సబ్-సర్వీస్‌లో టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్), A.P. ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ మరియు A.P. ఫిషరీస్ సబ్ సర్వీస్‌లో ఫిషరీస్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్, A.P.మైన్‌లు మరియు జియాలజీ సబ్-సర్వీస్‌లో టెక్నికల్ అసిస్టెంట్, A.P ఇండస్ట్రియల్ సబార్డినేట్‌లోని ఇండస్ట్రియల్ ప్రమోషన్ అధికారి, A.P. ట్రాన్స్‌లేషన్ సబార్డినేట్ సర్వీస్‌లో జూనియర్ ట్రాన్స్‌లేటర్ (తెలుగు) మొదలైన పోస్టుల కోసం APPSC 10 అక్టోబర్ 2023 తేదీన అధికారిక వెబ్సైట్ లో విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు ఆన్సర్ కీ 2023 కోసం ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు ఆ నిరీక్షణ ముగిసింది. వివిధ పోస్టులకు సంబంధించిన APPSC ఆన్సర్ కీ 2023 లింక్స్ ను ఈ కధనంలో అందించాము.

AP Forest Range Officer Notification 2022, Download Notification Pdf_70.1APPSC/TSPSC Sure shot Selection Group

APPSC ఆన్సర్ కీ 2023 అవలోకనం

వివిధ పోస్టుల కోసం APPSC ఆన్సర్ కీ 2023ను అధికారిక వెబ్సైట్ లో విడుదల చేసింది. APPSC ఆన్సర్ కీ 2023 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.

APPSC ఆన్సర్ కీ 2023 అవలోకనం 
సంస్థ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్ట్స్
  • AP గ్రౌండ్ వాటర్ సబ్-సర్వీస్‌లో టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్)
  • A.P. ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్
  • A.P. ఫిషరీస్ సబ్ సర్వీస్‌లో ఫిషరీస్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్
  • A.P.మైన్‌లు మరియు జియాలజీ సబ్-సర్వీస్‌లో టెక్నికల్ అసిస్టెంట్
  • A.P ఇండస్ట్రియల్ సబార్డినేట్‌లోని ఇండస్ట్రియల్ ప్రమోషన్ అధికారి  మొదలైనవి
వర్గం ఆన్సర్ కీ
ఆన్సర్ కీ స్థితి విడుదలైనది
ఉద్యోగ ప్రదేశం ఆంధ్రప్రదేశ్
అధికారిక వెబ్సైట్ @psc.ap.gov.in

APPSC ఆన్సర్ కీ 2023 వెబ్ నోట్

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ పోస్టుల కోసం కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించింది. 10 అక్టోబర్ 2023 తేదీన నిర్వహించిన పరీక్షల ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్‌, అభ్యంతరాల లింక్ లను విడుదల చేసింది. APPSC ఆన్సర్ కీ 2023 వెబ్ నోట్ డౌన్లోడ్ చేసుకోవడానికి దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి.

వివిధ పోస్టుల కోసం APPSC ఆన్సర్ కీ 2023 వెబ్ నోట్ 

వివిధ పోస్టులకు APPSC ఆన్సర్ కీ 2023 డౌన్లోడ్ లింక్స్

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్ లో వివిధ పోస్టులకు ఆన్సర్ కీ 2023 ని విడుదల చేసింది. ఇక్కడ పోస్టుల వారీగా ఆన్సర్ కీ 2023 ని దిగువ పట్టికలో అందించాము.

పోస్ట్  ఆన్సర్ కీ డౌన్లోడ్ లింక్
AP గ్రౌండ్ వాటర్ సబ్-సర్వీస్‌లో టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్) డౌన్లోడ్ లింక్ 
A.P. ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ డౌన్లోడ్ లింక్ 
A.P. ఫిషరీస్ సబ్ సర్వీస్‌లో ఫిషరీస్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ డౌన్లోడ్ లింక్ 
A.P.మైన్‌లు మరియు జియాలజీ సబ్-సర్వీస్‌లో టెక్నికల్ అసిస్టెంట్ డౌన్లోడ్ లింక్ 
A.P. ట్రాన్స్‌లేషన్ సబార్డినేట్ సర్వీస్‌లో జూనియర్ ట్రాన్స్‌లేటర్ (తెలుగు) డౌన్లోడ్ లింక్ 
A.P. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ లాబొరేటరీలు మరియు ఆహార (ఆరోగ్యం) అడ్మినిస్ట్రేషన్‌లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డౌన్లోడ్ లింక్ 
GROUP – IV సర్వీసెస్ (డైరెక్ట్ రిక్రూట్మెంట్) డౌన్లోడ్ లింక్ 
A.P ఇండస్ట్రియల్ సబార్డినేట్‌లోని ఇండస్ట్రియల్ ప్రమోషన్ అధికారి డౌన్లోడ్ లింక్ 
A.P. జువెనైల్ వెల్ఫేర్ కరెక్షనల్ సబ్ సర్వీస్‌లో గ్రేడ్-II డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ పోస్ట్‌కి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ డౌన్లోడ్ లింక్ 

వివిధ పోస్టుల కోసం APPSC ఆన్సర్ కీ  రెస్పాన్స్ షీట్ లింక్

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, (APPSC) AMVI ఆన్సర్ కీ 2023 అధికారిక వెబ్సైట్ psc.ap.gov.in లో విడుదల చేసింది. ఆన్సర్ కీ మరియు రెస్పాన్స్ షీట్‌లు 10.10.2023న కమిషన్ వెబ్‌సైట్‌లో హోస్ట్ చేయబడ్డాయి. వివిధ పోస్టుల కోసంAPPSC ఆన్సర్ కీ  రెస్పాన్స్ షీట్‌ లింక్ దిగువన అందించాము. అభ్యర్ధులు తమ రోల్ నెంబర్ మరియు APPSC ID తో లాగిన్ అయ్యి రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

వివిధ పోస్టుల కోసం APPSC ఆన్సర్ కీ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ లింక్ 

APPSC ఆన్సర్ కీ 2023ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

వివధ పోస్టుల కోసం APPSC ఆన్సర్ కీ 2023ని పైన అందించిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. APPSC ఆన్సర్ కీ 2023 డౌన్లోడ్ చేసుకోవడానికి దిగువ ఇచ్చిన దశలను అనుసరించండి.

  • APPSC అధికారిక వెబ్సైట్ psc.ap.gov.in ను సందర్శించండి
  • హోమ్ పేజీ లో “announcements” విభాగానికి వెళ్ళండి
  • APPSC మీరు దరఖాస్తు చేసిన పోస్టు కి సంబంధించిన ఆన్సర్ కీ 2023 లింక్ ని శోధించండి
  • మీరు దరఖాస్తు చేసిన పోస్టు ఆన్సర్ కీ 2023 లింక్ పై క్లిక్ చేయండి
  • ఆన్సర్ కీ 2023 ని డౌన్లోడ్ చేసుకోండి

వివిధ పోస్టుల కోసం APPSC ఆన్సర్ కీ 2023 అభ్యంతరాల లింక్

ఏదైనా అభ్యర్థి ఏదైనా ప్రశ్నలు లేదా కీపై అభ్యంతరాలను దాఖలు చేయాలనుకుంటే, అతను/ఆమె అందించిన లింక్ ద్వారా అభ్యంతరాలను దాఖలు చేయవచ్చు. అభ్యర్థుల నుండి అభ్యంతరాలు 11.10.2023 నుండి 13.10.2023 వరకు మూడు రోజుల పాటు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి. పోస్ట్ /WhatsApp / SMS / ఫోన్ / వ్యక్తిగత సమర్పణలు లేదా ఏదైనా ఇతర మోడ్ ద్వారా అభ్యంతరాలు ఆమోదించబడవు మరియు గడువు తేదీ తర్వాత స్వీకరించబడిన అభ్యంతరాలు పరిగణించబడవు.

వివిధ పోస్టుల కోసం APPSC ఆన్సర్ కీ అభ్యంతరాల లింక్ 

pdpCourseImg

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

వివిధ పోస్టులకు APPSC ఆన్సర్ కీ ఎప్పుడు విడుదల చేసింది?

వివిధ పోస్టులకు APPSC ఆన్సర్ కీ 10 అక్టోబర్ 2023 న విడుదల చేసింది

APPSC ఆన్సర్ కీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

APPSC ఆన్సర్ కీ 2023 ని ఈ కధనంలో అందించిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.