Telugu govt jobs   »   Daily Quizzes   »   General Knowledge Quiz In Telugu

AP State GK MCQs Questions and Answers in Telugu , 20th June 2023 For APPSC Groups & AP Police

AP State GK MCQs Questions And Answers in Telugu: Practice Andhra Pradesh State Questions and answers Quiz in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. In this Section, you get the questions from Current Affairs Questions. Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

AP State GK MCQs Questions and Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రశ్నలు మరియు సమాధానాల క్విజ్‌ని తెలుగులో ప్రాక్టీస్ చేయండి, మీరు ఈ విభాగానికి బాగా ప్రిపేర్ అయితే, మీరు పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చు. ఈ విభాగంలో మీరు కరెంట్ అఫైర్స్ ప్రశ్నల నుండి ప్రశ్నలను పొందుతారు. జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగంలో అడిగే ప్రశ్నలు చాలా వరకు కరెంట్‌ అఫైర్స్‌ ఆధారంగా ఉంటాయి. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

Adda247 Telugu
APPSC/TSPSC Sure shot Selection Group

Andhra Pradesh State GK MCQs Questions And Answers in Telugu

AP State GK – ప్రశ్నలు తెలుగులో

1. ఆంధ్రరాష్ట్ర మొదటి స్పీకర్ ఎవరు?

(a) కోకా సుబ్బారావు

(b) పట్టాభి సీతారామయ్య

(c) మాడపాటి హనుమంతరావు

(d) అయ్యదేవర కాళేశ్వరరావు

2. ఆంధ్రలో వందేమాతర ఉద్యమం”ను ప్రచారం చేసిన బెంగాలీ నాయకుడు ఎవరు

(a) బిపిన్ చంద్రపాల్

(b) సురేంద్రనాథ్ బెనర్జీ

(c) అరవింద ఘోష్

(d) బాల గంగాధర తిలక్

3. “ఇండియా ఒక్కటి కాదు, రెండు రాజ్యాలు” అని పేర్కొనినది ఎవరు?

(a) మహ్మద్ ఆలీ జిన్నా

(b) మహ్మద్ ఇక్బాల్

(c) సయ్యద్ అహ్మద్ ఖాన్

(d) మౌలానా అబుల్ కలామ్

4. విభజన కాలమునాటికి భారతదేశంలో కల స్వదేశీ సంస్థానాల సంఖ్య ఎంత?

(a) 555

(b) 558

(c) 562

(d) 560

5. ఇంగ్లండు ప్రధానియైన అట్లీ కేబినెట్ మిషన్ ప్రణాళికను’ ఎప్పుడు ప్రకటించెను.

(a) 1942

(b) 1946

(c) 1943

(d) 1944

6. కాంగ్రెసు ఖిలాపత్ స్వరాజ్య పార్టీ మొదటి అధ్యక్షుడెవ్వరు

(a) చిత్తరంజన్ దాసు

(b) మోతిలాల్ నెహ్రూ

(c) డా. అన్సారి

(d) జె. యల్. నెహ్రూ

7. ‘బృహత్కథ’ వ్రాయబడిన భాష

(a) సంస్కృతం

(b) ప్రాకృతం

(c) పైశాచి

(d) పాళీ

8. త్రణకాయిరో అనబడే మహారథి నాయకుడు ఈ క్రిందివారిలో యే రాణికి తండ్రి

(a) గౌతమీపుత్ర బాలశ్రీ

(b) లీలావతి

(c) రుద్రదమనిక

(d) నాగనిక

9. క్రింది వానిలో సరిగా జత కానిది యేది?

(a) బెల్గాన్ సమావేశము – 1924

(b) కలకత్తా సమావేశము – 1927

(c) హరిపుర సమావేశము 1938

(d) మీరట్ సమావేశము – 1946

10. “ఇండియా డివైడెడ్” గ్రంధ రచయిత.

(a) ఎమ్. ఎన్. రాయ్

(b) అరవిందో ఘోష్

(c) ఎమ్. ఎ. జిన్నా

(d) రాజేంద్ర ప్రసాద్

Solutions:

S1 : Ans(d)

Sol: అయ్యదేవర కాళేశ్వర రావు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ (1956-1962) మొదటి స్పీకర్.

S2 : Ans(a)

Sol: ఆంధ్రప్రదేశ్‌లో స్వదేశీ ఉద్యమాన్ని వందేమాతర ఉద్యమం అని పిలిచేవారు. బిపిన్ చంద్రపాల్ 1907లో ఆంధ్రాలో “వందేమాతర ఉద్యమం” ను ప్రచారం చేశారు. బిపిన్ చంద్రపాల్ విప్లవాత్మక ఆలోచనల పితామహుడిగా పిలుస్తారు.

S3 : Ans(b)

Sol: మహ్మద్ ఇక్బాల్ :”భారతదేశం ఒకటి కాదు రెండు దేశాలు” అని చెప్పిన వ్యక్తి ఆయన.

S4 : Ans(c)

Sol: 1947లో భారతదేశం యొక్క విభజన సమయంలో, 565 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి.

S5 : Ans(b)

Sol: క్యాబినెట్ మిషన్ ప్రణాళికను 1946 సంవత్సరంలో ఇంగ్లాండ్ ప్రధాన మంత్రి అట్లీ ప్రకటించారు.

S6 : Ans(a)

Sol: స్వరాజ్య పార్టీ : ఇది జనవరి 1, 1923 న కాంగ్రెస్-ఖిలాఫత్ స్వరాజ్య పార్టీగా స్థాపించబడింది.

దీనిని మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజంన్ దాస్ ఏర్పాటు చేశారు. సి.ఆర్ దాస్ పార్టీ మొదటి అధ్యక్షుడు మరియు మొదటి కార్యదర్శి మోతీలాల్ నెహ్రూ.

S7 : Ans(c)

Sol: బృహత్ కథ గుణాధ్య రాసిన పుస్తకం. బృహత్ కథ పైశాచి భాషలో వ్రాయబడింది.

S8 : Ans(d)

Sol: నాగనికా : ఆమె మహారథీ చీఫ్ త్రనకైరో కుమార్తె.

S9 : Ans(b)

Sol: బెల్గాం సమావేశం – 1924

కలకత్తా సమావేశం – 1917

హరిపుర సమావేశం – 1938

మీరట్ సమావేశం – 1946

S10 : Ans(d)

Sol: ‘ఇండియా డివైడెడ్’ పుస్తకం రాసినది రాజేంద్ర ప్రసాద్.

 

"VISION" APPSC Group-1 Prelims Officers Batch | Telugu | Online Live Interactive Classes From Adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

where can i found daily quizzes?

You can found different quizzes at adda 247 telugu website