Telugu govt jobs   »   Article   »   APPSC DL Previous Year Question Papers

APPSC Degree Lecturer Previous Year Question Papers, Download PDF | APPSC డిగ్రీ లెక్చరర్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు, డౌన్‌లోడ్ PDF 

APPSC Degree Lecturer Previous Year Question Papers

APPSC Degree Lecturer Previous Year Question Papers: APPSC Degree Lecturer Previous Year Question Papers are very useful for APPSC Degree Lecturer exam preparation, Previous Year Papers are a great way for candidates to know the actual trend of the question paper, and it give you a idea about the difficulty of the exam. Download APPSC Degree Lecturer Previous Year Question Papers in PDF format from this article.

AP Forest Range Officer Notification 2022 , Apply Online |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

 

APPSC Degree Lecturer Previous Year Papers | అవలోకనం

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 240 డిగ్రీ లెక్చరర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్యమైన సమాచారాన్ని దిగువ పట్టికలో తనిఖీ చేయండి.

APPSC డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ 2024 అవలోకనం
పోస్టు పేరు  APPSC డిగ్రీ లెక్చరర్ రిక్రూట్‌మెంట్
సంస్థ పేరు  APPSC
నోటిఫికేషన్  తేదీ   30 డిసెంబర్ 2023
మొత్తం ఖాళీలు  240
దరఖాస్తు విధానం  ఆన్లైన్
అధికారిక వెబ్సైట్
https://psc.ap.gov.in

AP Degree Lecturer Notification PDF 2024

APPSC Degree Lecturer Previous Year Question Papers Download | ప్రశ్న పత్రాలు డౌన్‌లోడ్

APPSC Degree Lecturer Previous Year Question Papers Download: మునుపటి సంవత్సరం పేపర్‌లు ప్రాక్టీస్ చేయడం వల్ల అన్ని విషయాలను సమయానికి కవర్ చేయడానికి సహాయపడతాయి. ఒక నిర్దిష్ట అధ్యయన షెడ్యూల్‌ను రూపొందించడం మరియు ప్రతి రోజు అధ్యయనం చేయడానికి అంశాలను ప్లాన్ చేయడం వలన  ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఖచ్చితంగా పెరుగుతాయి. అందువల్ల, ఉత్తమ AP డిగ్రీ లెక్చరర్ పుస్తకాలతో పాటు, అభ్యర్థులు మునుపటి సంవత్సరం పేపర్‌లతో తమ ప్రిపరేషన్‌ను  మెరుగుపరచుకోవచ్చు. అందువల్ల, AP డిగ్రీ లెక్చరర్  మునుపటి సంవత్సరంపేపర్‌లని ప్రయత్నించడం ద్వారా అభ్యర్థులు AP డిగ్రీ లెక్చరర్ సిలబస్ మరియు పేపర్ ప్యాటర్న్ గురించి కూడా అవగాహన పొందడానికి సహాయపడుతుంది.

APPSC Degree Lecturer Previous Year Question Papers Download PDF
APPSC Degree Lecturer Bio-Technology Previous Year Paper PDF Download Download
APPSC Degree Lecturer Bio Chemistry Previous Year Paper PDF Download Download
APPSC Degree Lecturer Botany Previous Year Paper PDF Download Download
APPSC Degree Lecturer Chemistry Previous Year Paper PDF Download Download
APPSC Degree Lecturer Commerce Previous Year Paper PDF Download Download
APPSC Degree Lecturer Computer Science Previous Year Paper PDF Download Download
APPSC Degree Lecturer Economics Previous Year Paper PDF Download Download
APPSC Degree Lecturer English Previous Year Paper PDF Download Download
APPSC Degree Lecturer Geology Previous Year paper PDF Download Download
APPSC Degree Lecturer Hindi Previous Year Paper PDF Download Download
APPSC Degree Lecturer History Previous Year Paper PDF Download Download
APPSC Degree Lecturer Home Sciences Previous Year Paper PDF Download Download
APPSC Degree Lecturer Mathematics Previous Year Paper PDF Download Download
APPSC Degree Lecturer Micro Biology Previous Year Paper PDF Download Download
APPSC Degree Lecturer Oriya Previous Year Paper PDF Download Download
APPSC Degree Lecturer Physics Previous Year Paper PDF Download Download
APPSC Degree Lecturer Political Sciences Previous Year Paper PDF Download Download
APPSC Degree Lecturer Public Admin Previous Year Paper PDF Download Download
APPSC Degree Lecturer Sanskrit Previous Year Paper PDF Download Download
APPSC Degree Lecturer Statistics Previous Year Paper PDF Download Download
APPSC Degree Lecturer Telugu Previous Year Paper PDF Download Download
APPSC Degree Lecturer Urdu Previous Year Paper PDF Download Download
APPSC Degree Lecturer Computer Applications Previous Year Paper PDF Download Download
APPSC Degree Lecturer Zoology Previous Year Paper PDF Download Download

APPSC Degree Lecturer Exam Pattern 2023 | పరీక్షా సరళి 2023

APPSC డిగ్రీ లెక్చరర్ ఎంపిక ప్రక్రియ వ్రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా జరుగుతుంది. APPSC డిగ్రీలెక్చరర్ రాత పరీక్షలో 450 మార్కులకు 2 పేపర్లు ఉంటాయి. APPSC డిగ్రీ లెక్చరర్ వ్రాత పరీక్ష పేపర్ 1 జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీలో డిగ్రీ స్టాండర్డ్‌లో 150 ప్రశ్నలకు 150 మార్కులకు నిర్వహించబడుతుంది. APPSC డిగ్రీ లెక్చరర్ రాత పరీక్ష పేపర్ 2 సంబంధిత సబ్జెక్ట్‌లో PG డిగ్రీ స్టాండర్డ్‌లో 150 ప్రశ్నలకు 300 మార్కులకు నిర్వహించబడుతుంది. APPSC డిగ్రీ లెక్చరర్ రాత పరీక్షకు సంబంధించిన వివరాలు క్రింద పేర్కొనబడ్డాయి.

Written Examination (Objective Type)
Papers No. of
Questions
Duration
(Minutes)
Maximum
Marks
Paper-1: General Studies & Mental Ability (Degree Standard ) 150 150 150
Paper-2: Concerned Subject (One only) (PG Standard) 150 150 300
TOTAL 450

అభ్యర్థులు పేపర్-2 రాయడానికి పీజీ డిగ్రీకి సంబంధించిన కింది సబ్జెక్టుల్లో ఒకదాన్ని ఎంచుకోవాలి.

Botany History
Chemistry Mathematics
Commerce Computer Science
Telugu Computer Applications
Political Science Zoology
Economics English
Microbiology Biotechnology

Importance of Previous Year Papers Download | మునుపటి సంవత్సరం పేపర్లు డౌన్‌లోడ్ ప్రాముఖ్యత

AP డిగ్రీ లెక్చరర్  మునుపటి సంవత్సరం పేపర్లు డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల చాల ఉపయోగాలు ఉన్నాయి. అవి దిగువన చర్చించాము

  • అడిగే ప్రశ్నల సరళిని అర్థం చేసుకోవడం
  • ప్రతి అంశం యొక్క వెయిటేజీని వ్యక్తిగతంగా నిర్ణయించడంలో సహాయపడుతుంది.
  • స్కోరింగ్ అంశాలను తెలుసుకోవడం ద్వారా ప్రిపరేషన్ వ్యూహం మరియు షెడ్యూల్‌ను ప్లాన్ చెయ్యడాన్ని సులభం చేస్తుంది.
  • పరీక్షలో ప్రశ్నలను అర్థం చేసుకోవడానికి ఇది చాలా సహాయపడుతుంది.
  • ఇది అభ్యర్థులకు ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తుంది.

 

Related Articles:
AP డిగ్రీ లెక్చరర్ జీత భత్యాలు 2024
APPSC డిగ్రీ లెక్చరర్ పరీక్ష విధానం 2024
APPSC డిగ్రీ లెక్చరర్ సిలబస్ 2024 PDF
APPSC డిగ్రీ లెక్చరర్ రిక్రూట్‌మెంట్ 2024

 

APPSC GROUP-2 2024 Complete Study Kit for APPSC GROUP-2 Prelims

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు Youtube Official Channel ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!