Telugu govt jobs   »   IBPS RRB PO & Clerk Notification...

IBPS RRB PO & Clerk Notification is Out : Check here for Preparation Strategy

IBPS RRB PO & Clerk Notification is Out : Check here for Preparation Strategy |_30.1

ఐ.బి.పి.ఎస్ ఆర్.ఆర్.బి 2021: ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ప్రతి సంవత్సరం వివిధ పోస్టులకు అభ్యర్థుల నియామకం కోసం పరీక్షను నిర్వహిస్తుంది.  ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి 2021 నియామకానికి అధికారిక నోటిఫికేషన్ ను ఐబిపిఎస్ అధికారిక వెబ్ సైట్ లో 7 జూన్ 2021న విడుదల చేసింది, జూన్ 8 దరఖాస్తు ప్రక్రియ ప్రారంబం,కాబట్టి ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి పరీక్ష 2021కు సిద్ధమవుతున్న విద్యార్థులందరూ తమ తయారీని ప్రారంభించాలి.

 • మనము ఏదైనా పోటి పరీక్షలో ఉత్తిర్ణత సాధించాలంటే, మనం మొట్టమొదట చేయవలసినవి
 1. అర్హత మరియు ఖాళీలతో సహా నోటిఫికేషన్ వివరాల గురించి తెలుసుకోవడానికై- ఖాళీలు , అధికారిక నోటిఫికేషన్
 2. పరీక్షా విధానం గురించి తెలుసుకోవడం
 3. ఖచ్చితమైన సిలబస్ గురించి తెలుసుకోవడం
 4. కట్‌ఆఫ్‌ల గురించి తెలుసుకోవడం
 5. మునుపటి సంవత్సరాల పరీక్షా విధానం మరియు వ్యూహం గురించి తెలుసుకోవడం
 • పైన పేర్కొన్న విధంగా పరీక్ష వివరాలను తెలుసుకున్న తరువాత అభ్యర్థులు తమ  సన్నాహాన్ని ప్రారంభించాలి, తయారీ కోసం ఒకరు స్వీయ అధ్యయనం ను లేదా ప్రత్యక్ష తరగతులను ఎంచుకోవచ్చు.
 • మొదటిసారి ప్రయత్నించే అభ్యర్థులు లేదా సబ్జెక్టులపై అవగాహన లేని వ్యక్తులు లేదా స్వీయ తయారీకి మంచి సమయం దొరకని వారు వారి ప్రాథమిక స్థాయిలను బలంగా పొందడానికి ప్రత్యక్ష తరగతుల ద్వారా సిద్దం కావలసి ఉంటుంది.
 • అలాగే మోక్ టెస్టులు కూడా రాయాలి తద్వారా మనకి ఒక్క ప్రశ్నకు మనం ఎంత సమయం కేటాయిస్తునం,ఏ అంశాలలో మనం బలహీనంగా ఉన్నామో తెలుస్తుంది.ముఖ్యంగా కేటాయించిన సమయాన్ని ఎలా ఉపయోగించాలో తెలుస్తుంది.
 • కాబట్టి ఎవరికైనా అనుకూలంగా ఉండే విధంగా ADDA247 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రెండింటికి ఉపయోగ పడే విధంగా ప్రత్యక్ష తరగతులతో కూడిన IBPS RRB PO/Clerk టార్గెట్ బ్యాచ్ ని మరియు IBPS RRB PO/Clerk టెస్ట్ సిరీస్ ని అందిస్తుంది.
 • ఆసక్తి గల అభ్యర్ధుల కోసం ఈ వ్యాసం లో IBPS RRB PO/Clerk టార్గెట్ బ్యాచ్ మరియు టెస్ట్ సిరీస్ గురించి వివరించబడింది.

 IBPS RRB PO/Clerk టార్గెట్ బ్యాచ్ 

IBPS RRB PO & Clerk Notification is Out : Check here for Preparation Strategy |_40.1 

 • ఈ బ్యాచ్ లో ఉన్న విద్యార్థులకు ఏ ప్రశ్ననైన మంచి మార్గంలో అర్థం చేసుకోవడానికి మరియు సులువైన పద్దతి లో ప్రయత్నించడానికి సహాయపడుతుంది, తద్వారా ఎక్కువ మార్కులు సాధించగలుగుతారు.
 • ఈ బ్యాచ్, ప్రాక్టీస్ ప్రశ్నలతో పాటు తాజా నమూనా ప్రశ్నలు మరియు ప్రాథమిక అంశాలను అందిస్తుంది, తద్వారా మీరు ఈ పరీక్షను సులువు గా రాయవచ్చు.
 • ఈ బ్యాచ్ ముఖ్యంగా IBPS RRB PO & Clerk ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కై రూపొందించబడింది.
 • ఈ బ్యాచ్ 28-06-2021 న ప్రారంభం కానుంది,సమయం 8AM-12PM.
 • Check the study plan here.

లభించే సబ్జెక్టులు :

 1. REASONING ABILITY (రీసోనింగ్ ఎబిలిటీ)
 2. QUANTITTATIVE APTITUDE (క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్)
 3. GENERAL ENGLISH (జనరల్ ఇంగ్లీష్)
 4. CURRENT AFFAIRS(సమకాలిన అంశాలు)
 5. BANKING AWARENESS(బ్యాంకింగ్ అవేర్నెస్)
 6. COMPUTER AWARENESS(కంప్యూటర్ అవేర్నెస్)

ఫీచర్లు

 • 200+ గంటల లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు
 • రికార్డ్ చేసిన వీడియోలు
 • ఉపాద్యాయుడు భోదించే నోట్స్ అందిస్తాము.
 • అపరిమిత డౌట్ క్లారిఫికేషన్.
 • రివిజన్ కొరకు రికార్డు చేసిన వీడియోలను ADDA247 లో చూడవచ్చు.
 • తరగతులను చాలా లోతుగా విశ్లేషించి భోదించబడును.
 • కోర్స్ తర్వాత ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలనే అంశం పైన వ్యూహాన్ని అందిస్తాము.
 • టైం మేనేజిమెంట్ మరియు ప్రిపరేషన్ టిప్స్ అందించబడును.
 • తెలుగు మరియు ఇంగ్లీష్ (ద్విభాషా)
 • స్టడీ మెటీరియల్: తెలుగు మరియు ఇంగ్లీష్

బ్యాచ్  కు ఎవరు అర్హులు  :
మొదటిసారి ప్రయత్నించే అబ్యార్ధులు లేదా సబ్జెక్టులపై అవగాహన లేని వ్యక్తులు లేదా స్వీయ తయారీకి మంచి సమయం దొరకని వారికై ఇది అనుకూలంగా ఉంటుంది.

 

టెస్ట్ సిరీస్

12800 పైబడి ఉన్న ఖాళీలకు గాను లక్షలమంది అభ్యర్ధులు ధరఖాస్తు చెస్తారు వాల్లలో మనం ఉత్తీర్ణత సాధించాలి అనుకుంటె, ధీనికి గల మార్గం, మన స్మార్ట్ వర్క్ మరియు మన వ్యూహం ని గుర్తించడం అనగా మనం బలహీనంగా ఉన్న అంశాలు ఎవో తెలుసుకోవడం అదేవిధంగ మనకి యే అంశాలలో దృడంగా ఉన్నామో తెలుసుకోవడం, ఆతర్వాత బలహీనంగా ఉన్న అంశాలపై మరింత ద్రుష్టి సారించడం చేయాలి, ఆతర్వాత మాక్ టెస్టు లు రాయలి, అల రాయడం వలన మనం యే స్థాయి  లో ఉన్నామో  తెలుస్తుంది, సమయాన్ని ఎలా సర్ధుబాటు  చేయలో తెలుస్తుంది, ఇలా మాక్ టెస్టు లు రాయడం వలన IBPS RRB అసలు పరీక్షలో ఉన్న సమయం లో ప్రశ్నలను సులువుగా ప్రయత్నించవచ్చు.

టెస్ట్ సిరీస్ కోసం Adda247, IBPS RRB PO మరియు క్లర్క్ టెస్ట్ సిరీస్ ని అందిస్తుంది.

     IBPS RRB PO                                                                                 IBPS RRB క్లర్క్

IBPS RRB PO & Clerk Notification is Out : Check here for Preparation Strategy |_50.1

IBPS RRB PO & Clerk Notification is Out : Check here for Preparation Strategy |_60.1

 

 

 

 

 

 

 

ఫీచర్లు

 • నూతన విధానం ఆధారంగా 10 పూర్తి మాక్ టెస్టులు.
 • 5 మునుపటి సంవత్సరాల పేపర్లు.
 • పూర్తి వివరణ మరియు సమాధానాలు.
 • జాతీయ స్థాయి ర్యాంకు.
 • ఉత్తమ శ్రేణి ర్యాంకుల వారి పరీక్షా విధానంతో  పోలుస్తూ పూర్తి వివరణ.

గమనిక:

ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS Examination సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ  పొందగలరు.

AP & తెలంగాణ SI మరియు కానిస్టేబుల్ ప్రత్యక్ష తరగతులు మొదలయ్యాయి

IBPS RRB PO & Clerk Notification is Out : Check here for Preparation Strategy |_70.1

 

కొన్ని ముఖ్యమైన లింకులు 

 

IBPS RRB PO & Clerk Notification is Out : Check here for Preparation Strategy |_80.1IBPS RRB PO & Clerk Notification is Out : Check here for Preparation Strategy |_90.1

 

 

 

 

 

 

 

 

IBPS RRB PO & Clerk Notification is Out : Check here for Preparation Strategy |_100.1

IBPS RRB PO & Clerk Notification is Out : Check here for Preparation Strategy |_110.1

 

 

Sharing is caring!

Download your free content now!

Congratulations!

IBPS RRB PO & Clerk Notification is Out : Check here for Preparation Strategy |_130.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

IBPS RRB PO & Clerk Notification is Out : Check here for Preparation Strategy |_140.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.