Telugu govt jobs   »   Daily Quizzes   »   current affairs daily quiz

Daily Quiz in Telugu | 3 September 2021 Current affairs Quiz | For all examinations

Daily Quiz in Telugu |3 September 2021 Current affairs Quiz: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు Daily Quiz రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quiz in Telugu – ప్రశ్నలు

Q1. భారత్‌పే తన పాయింట్ ఆఫ్ సేల్ (పిఓఎస్) బిజినెస్ ‘భారత్‌స్వైప్’ ప్రారంభించడానికి ఏ బ్యాంకుతో భాగస్వామ్యం కలిగి ఉంది?

  1. పంజాబ్ నేషనల్ బ్యాంక్
  2. HDFC బ్యాంక్
  3. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  4. యాక్సిస్ బ్యాంక్
  5. ఐసిఐసిఐ బ్యాంక్

 

Q2. వర్కింగ్ ప్రొఫెషనల్ ను దృష్టిలో పెట్టుకొని ప్రారంభించిన ‘Y-Break’, 5-నిమిషాల యోగా ప్రోటోకాల్ అప్లికేషన్,  ఏ మంత్రిత్వ శాఖ దీనిని ప్రారంభించింది?

  1. ఆయుష్ మంత్రిత్వ శాఖ
  2. యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ
  3. ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
  4. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
  5. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ

 

Q3. ప్రపంచవ్యాప్తంగా ఏ రోజును ప్రపంచ కొబ్బరి దినోత్సవంగా పాటిస్తారు?

  1. సెప్టెంబర్ మొదటి గురువారం
  2. సెప్టెంబర్ మొదటి బుధవారం
  3. 01 సెప్టెంబర్
  4. 02 సెప్టెంబర్
  5. 03 సెప్టెంబర్

 

Q4. ఆర్ధిక సంవత్సరం 2021-22 లో మోర్గాన్ స్టాన్లీ ప్రకారం  భారతదేశ GDP వృద్ధి అంచనా ఏమిటి? 

(a) 11.5%

(b) 9.5%

(c) 10.5% 

(d) 12.5%

(e) 8.5%

 

Q5. ‘U బ్రీత్ లైఫ్’ అనేది లివింగ్-ప్లాంట్ ఆధారిత గాలి శుద్దీకరణ యంత్రం, దీనిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది?

  1. IIT ఢిల్లీ
  2. IIT రోపర్
  3. IIT మద్రాస్
  4. IIT బాంబే
  5. రూర్కీ IIT

 

Q6. ఇటీవల BIMSTEC దేశాల వ్యవసాయ నిపుణుల 8 వ సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది?

  1. భూటాన్
  2. నేపాల్
  3. శ్రీలంక
  4. భారతదేశం
  5. పాకిస్తాన్

 

Q7. ఆగస్టు 2021 లో వస్తువులు మరియు సేవల పన్ను (GST) నుండి సేకరించిన ఆదాయం ఎంత?

  1. రూ .1.03 లక్షల కోట్లు
  2. రూ .1.23 లక్షల కోట్లు
  3. రూ. 1.10 లక్షల కోట్లు
  4. రూ .1.37 లక్షల కోట్లు
  5. రూ. 1.12 లక్షల కోట్లు

 

Q8. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?

  1. కుల్దీప్ సింగ్
  2. జె బి మోహపాత్రా
  3. రష్మి ఆర్ దాస్
  4. టి వి నరేంద్రన్
  5. కమలేష్ కుమార్ పంత్

 

Q9. జాంబోంగా సిబుగైకి చెందిన మత్స్యకారుడు మరియు కమ్యూనిటీ పర్యావరణవేత్త రాబర్టో బల్లోన్ రామన్ మెగసెసే 2021 పొందారు. జాంబోంగా సిబుగే అనేది _______________ లో ఉన్న ఒక ప్రావిన్స్.

  1. ఫిలిప్పీన్స్
  2. వియత్నాం
  3. లావోస్
  4. మలేషియా
  5. థాయిలాండ్

 

Q10. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ _________ పెరిగింది, గత సంవత్సరం ఇదే కాలంలో 24.4% సంకోచం కనిపించింది. 

(a) 12.1%

(b) 20.1% 

(c) 26.1%

(d) 30.1%

(e) 10.1%

 

Daily Quiz in Telugu : సమాధానాలు

S1. Ans.(d)

Sol. Axis Bank has partnered with BharatPe for the point of sale (PoS) business of BharatPe named BharatSwipe.

 

S2. Ans.(a)

Sol. The Union AYUSH Minister Shri Sarbananda Sonowal launched ‘Y Break’ mobile application in New Delhi on September 01, 2021. The Y-Break (or the “Yoga Break) mobile application is a unique five-minute Yoga protocol app, designed especially for working professionals to de-stress, refresh and re-focus at their workplace to increase their productivity, and consists of Asanas, Pranayam and Dhyana.

 

S3. Ans.(d)

Sol. World Coconut Day is observed on September 02 every year since 2009. It is observed for promoting this tropical fruit and bringing awareness regarding its health benefits.

 

S4. Ans.(c)

Sol. America based Investment Bank, Morgan Stanley has maintained the GDP growth forecast of India at 10.5 percent for the financial year 2021-22 (FY2022).

 

S5. Ans.(b)

Sol. Indian Institutes of Technology (IIT), Ropar and Kanpur and Faculty of Management Studies of Delhi University have jointly launched a living-plant based air purifier named “Ubreathe Life”.

 

S6. Ans.(d)

Sol. India hosted the 8th Meeting of Agriculture Experts of Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation (BIMSTEC) Countries through video conferencing. The meeting was chaired by Dr Trilochan Mohapatra, Secretary, Department of Agricultural Research & Education & Director General of ICAR.

 

S7. Ans.(e)

Sol. GST collections moderate to ₹1.12 lakh crore in August. GST revenue remained above Rs 1 trillion-mark for the second straight month in August at over Rs 1.12 trillion, 30 per cent higher than the collection in the year-ago period.

 

S8. Ans.(b)

Sol. J.B. Mohapatra appointed CBDT chairman. He has been appointed the chairman of the Central Board of Direct Taxes (CBDT).

 

S9. Ans.(a)

Sol. Zamboanga Sibugay( Zamboanga Sibugay, officially the Province of Zamboanga Sibugay, is a province in the Philippines located in the Zamboanga Peninsula region in Mindanao)-based fisherman and community environmentalist Roberto Ballon among 2021 Ramon Magsaysay awardees The Ramon Magsaysay Award Foundation announced this year’s five awardees in a virtual event.

 

S10. Ans.(b)

Sol. India’s economy grew by 20.1% during the April-June quarter of this financial year, as against a 24.4% contraction seen during the same period last year. The massive growth seen in the first quarter has made India the fastest-growing major economy across the globe.

 

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

 

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

Sharing is caring!