Telugu govt jobs   »   Daily Quizzes   »   General Awarrness

Daily Quiz in Telugu | 2 September 2021 General Awareness Quiz | For AP&TS SI

Daily Quiz in Telugu | 2 September 2021 General Awareness Quiz: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు Daily Quiz రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quiz in Telugu – ప్రశ్నలు

Q1. ఆర్బోరియల్ అటెలిస్ అనేది ______ యొక్క శాస్త్రీయ నామం?

(a) ఉడుత 

(b) పిచ్చుక 

(c) బల్లి 

(d) స్పైడర్ కోతి 

 

Q2. ఫుల్లెరీన్ (కార్బన్ యొక్క రూపాంతరం)ను ఎవరు కనుగొన్నారు?

(a) కె షీలే 

(b) రిచర్డ్ స్మాలీ 

(c) ఫెరడే 

(d) హైసెన్ బర్గ్  

 

Q3. ___________ అనేది ఎర్ర రక్త కణాలు లేదా రక్తంలో హిమోగ్లోబిన్ లోపించి ఉన్న పరిస్థితి.

 (a) అల్బినిజం

 (b) ప్రొపైరియా

 (c) రక్తహీనత

 (d) కెలాయిడ్ రుగ్మత

 

Q4. ________ ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగం గుర్తించింది.

 (a) ఐదు

 (b) ఆరు

 (c) ఏడు

 (d) ఎనిమిది

 

Q5. కింది వాటిలో నీటి కాలుష్యం వల్ల ఏ వ్యాధి రాదు?

 (a) కలరా

 (b) టైఫాయిడ్

 (c) ఆస్తమా

 (d) విరేచనాలు

 

Q6. కింది వాటిలో ఏది తక్కువ ద్రవీభవన స్థానం కలిగి ఉంది?

 (a) సోడియం

 (b) టిన్

 (c) రాడాన్

 (d) రేడియం

 

Q7. ఫ్లోరిన్ కంటే దిగువ పేర్కొన్న ఏ మూలకాల పరమాణు సంఖ్య ఎక్కువగా ఉంటుంది?

(a) సోడియం

(b) బెరిలియం

(c) నత్రజని

(d) బోరాన్

 

Q8. దశాంశ సంఖ్య 106 ను బైనరీగా మార్చండి.

(a) 1101000

(b) 1101010

(c) 1100110

(d) 1110000

 

Q9. బిహు ఏ రాష్ట్ర జానపద నృత్యం?

 (a) అసోం

 (b) మహారాష్ట్ర

 (c) ఒడిశా

 (d) ఉత్తరాఖండ్

 

Q10. బడ్జెట్ లోటుపాట్లకు ఆర్థిక సహాయం చేయడానికి ప్రభుత్వం రుణాలు తీసుకోవడం _____.

(a) వడ్డీ రేట్లపై దిగువకు ఒత్తిడిని కలిగిస్తుంది

(b) వడ్డీ రేట్లపై ఎలాంటి ప్రభావం ఉండదు

(c) రుణనిధుల సరఫరాను పెంచుతుంది

(d) వడ్డీ రేట్లపై పైకి ఒత్తిడి పెరుగుతుంది

 

Daily Quiz in Telugu : సమాధానాలు

 

S1. Ans.(d)

Sol.Spider monkey is the common name for the arboreal, tropical New World monkeys comprising the genus Ateles of the primate family Atelidae.Characterized by very long prehensile tails, long arms, and thumbless hands. Found in tropical forests from southern Mexico to Brazil.

 

S2. Ans.(b)

Richard Errett Smalley was the Gene and Norman Hackerman Professor of Chemistry and a Professor of Physics and Astronomy at Rice University. Fullerene, also called buckminsterfullerene, any of a series of hollow carbon molecules that form either a closed cage (“buckyballs”) or a cylinder (carbon “nanotubes”). The first fullerene was discovered in 1985.

 

S3. Ans.(c)

Anemia is a decrease in the total amount of red blood cells (RBCs) or hemoglobin in the blood, or a lowered ability of the blood to carry oxygen.

 

S4. Ans.(c)

 

S5. Ans.(c)

 

S6. Ans.(c)

 

S7. Ans.(a)

Sol. Sodium-11

Beryllium-4

Nitrogen-7

Boron-5

 

S8. Ans.(b)

 

S9. Ans.(a)

Sol. The Bihu is the national festival of Assam. Bihu is celebrated three times in a year. In Assam celebrates three types of bihu name as, Rongaali Bihu, Kati Bihu and Bhogaali Bihu.

 

S10. Ans.(d)

 

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

 

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

Sharing is caring!