Telugu govt jobs   »   State GK   »   ap-state-gk-mcqs-questions-and-answers-in-telugu-14-january-2022

AP State GK MCQs Questions And Answers in Telugu ,14 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer

AP State GK MCQs Questions And Answers in Telugu: AP State GK is one of the most important scoring subjects for all AP State level exams like APPSC Group 1,2,3, and 4 APPSC Endowment Officers etc. In this article we are providing  AP state GK MCQs Questions and answers, these MCQs questions and answers will definitely helps in your success. 

AP రాష్ట్ర GK  MCQs ప్రశ్నలు మరియు సమాధానాలు తెలుగులో: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు  అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

AP State GK MCQs Questions And Answers in Telugu ,14 January 2022, For APPSC Group 4 And APPSC Endowment OfficerAPPSC/TSPSC Sure shot Selection Group

 

AP State GK MCQs Questions And Answers in Telugu

AP State GK Questions -ప్రశ్నలు

 

Q1. ఏ నగరాన్ని సౌరవిద్యుత్ నగరంగా చేసేందుకు కేంద్రం ఎంపిక చేసినది?

(a)        కాకినాడ

(b)        విశాఖపట్నం

(c)        విజయవాడ

(d)        గుంటూరు

 

Q2. సహకార రంగంలో తొలి మహిళా బ్యాంకు ఎక్కడ ప్రారంభం అయింది?

(a)        గుంటూరు

(b)        విజయనగరం

(c)        రాజమండ్రి

(d)        ఏది కాదు

 

Q3. అశోక్‌మెహతా కమిటీ సిఫారసుల పరిశీలనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1979లో నియమించిన కమిటీ?

(a)        ఎం.టి. రాజు కమిటీ

(b)        సి. నరసింహం కమిటీ

(c)        బి.పి.ఆర్‌. విఠల్‌ కమిటీ

(d)        జలగం వెంగళరావు కమిటీ

 

AP State GK MCQs Questions And Answers in Telugu ,14 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer

 

Q4. ఎన్‌.టి. రామారావు 1986లో 1104 మండల ప్రజాపరిషత్‌లను ఏర్పాటు చేస్తూ, అప్పుడు అమల్లో ఉన్న ఎన్ని పంచాయతీ సమితిలను రద్దు చేశారు?

(a)        330

(b)        340

(c)        360

(d)        380

 

Q5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గృహాల విద్యుదీకరణ ఎంత శాతంగా ఉంది?

(a)        99%

(b)        89.5%

(c)        89%

(d)        100%

 

Q6. E – పంట నమోదు కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంబించినది?

(a)        ఆంధ్రప్రదేశ్

(b)        హర్యానా

(c)        మధ్యప్రదేశ్

(d)        పంజాబ్

 

Q7. ఆంధ్రప్రదేశ్‌లో నూతన పంచాయతీరాజ్‌ చట్టం ఏ తేదీన అమల్లోకి వచ్చింది?

(a)        1993 మే 30

(b)        1994 మే 30

(c)        1993 ఏప్రిల్‌ 24

(d)        1994 ఏప్రిల్‌ 24

 

AP State GK MCQs Questions And Answers in Telugu ,14 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer

 

 

 

Q8. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల్లో మహిళలకు తొలిసారిగా 50% రిజర్వేషన్లు ఏ ముఖ్యమంత్రి హయాంలో కల్పించారు?

(a)        చంద్రబాబు నాయుడు

(b)        కోట్ల విజయభాస్కర్‌రెడ్డి

(c)        వైఎస్‌ రాజశేఖర రెడ్డి

(d)        కిరణ్‌కుమార్‌రెడ్డి

 

Q9. తొలితరం గ్రామపంచాయతీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ గ్రామపంచాయతీల చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు?

(a)        1959

(b)        1964

(c)        1977

(d)           1984

 

Q10. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం ఎన్ని రైతు బరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినది?

(a)        10412

(b)        10641

(c)        10000

(d)        12000

 

AP State GK MCQs Questions And Answers in Telugu ,14 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer

 

AP State GK Solutions: సమాధానాలు

 

S1.Ans.(c)

Sol. సౌర విద్యుత్ నగరంగా మార్చేందుకు విజవాడను కేంద్రం ఎంపిక చేసినది. దీని ద్వారా ప్రతి ఇంటికి ఏర్పాటు చేసే సౌర పలకపై నలబై శాతం రాయితీ ఇవ్వనుంది.

 

S2.Ans.(a)

Sol. సహకార రంగంలో తొలిసారిగా మహిళా బ్యాంకు ఏర్పాటైంది . గుంటూరు రూరల్ మండల చల్లవారిపాలెంలో సహకార బ్యాంకు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో ఏర్పడినది.

 

S3.Ans.(b)

అశోక్‌మెహతా కమిటీ సిఫారసుల పరిశీలనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1979లో నియమించిన కమిటీ సి. నరసింహం కమిటీ

 

AP State GK MCQs Questions And Answers in Telugu ,14 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer

 

 

S4.Ans.(a)

ఎన్‌.టి. రామారావు 1986లో 1104 మండల ప్రజాపరిషత్‌లను ఏర్పాటు చేస్తూ, అప్పుడు అమల్లో ఉన్న 330 పంచాయతీ సమితిలను రద్దు చేశారు

 

S5.Ans.(d)

Sol. రాష్ట్రంలో గృహాల విద్యుదీకరణ నూరు శాతంగా ఉన్నాట్లు నీతి ఆయోగ్ వెల్లడించినది.

 

S6.Ans.(a)

E – పంట నమోదు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రారంబించినది

 

S7.Ans.(b)

ఆంధ్రప్రదేశ్‌లో నూతన పంచాయతీరాజ్‌ చట్టం 1994 మే 30 తేదీన అమల్లోకి వచ్చింది

Also read: Static GK -Largest and Smallest States in India:

S8.Ans.(d)

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల్లో మహిళలకు తొలిసారిగా 50% రిజర్వేషన్లు కిరణ్‌కుమార్‌రెడ్డి  ముఖ్యమంత్రి హయాంలో కల్పించారు.

 

S9.Ans.(b)

తొలితరం గ్రామపంచాయతీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ గ్రామపంచాయతీల చట్టాన్ని 1964 సంవత్సరంలో చేశారు

 

S10.Ans.(b)

Sol. రాష్ట్రంలో మొత్తం పదమూడు జిల్లాలో, 670 మండలాలలో 10641 వై ఎస్ ఆర్ రైతుభరోసా కేంద్రాలలో పంట నమోదు చేసుకొనే అవకాసం కల్పించారు.

 

Also read:  13 January 2022  MCQS Questions And Answers

English MCQs Questions And Answers

General awareness Practice Questions and Answers in Telugu

Current Affairs Practice Questions and Answers in Telugu

AP State GK MCQs Questions And Answers in Telugu:

 

AP State GK MCQs Questions And Answers in Telugu ,14 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer

 

 

 

 

 

 

Sharing is caring!