Telugu govt jobs   »   War hero Commodore Kasargod Patnashetti Gopal...

War hero Commodore Kasargod Patnashetti Gopal Rao passes away | యుద్ధ వీరుడు కమోడోర్ కాసర్‌గోడ్ పట్నశెట్టి గోపాల్ రావు కన్నుమూశారు

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

1971 యుద్ధ వీరుడు మరియు మహావీర్ చక్ర గ్రహీత కమోడోర్ కాసర్‌గోడ్ పట్నశెట్టి గోపాల్ రావు కన్నుమూశారు. రావు వీర్ సేవా మెడల్ కూడా అందుకున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ గా ఉన్న తూర్పు పాకిస్తాన్ ను విముక్తి చేయడానికి పాకిస్తాన్ తో యుద్ధంలో అతను కీలక పాత్ర పోషించాడు.

రావు వెస్ట్రన్ ఫ్లీట్ యొక్క ఒక చిన్న టాస్క్ గ్రూపుకు నాయకత్వం వహించాడు మరియు ఆపరేషన్ కాక్టస్ లిల్లీలో భాగంగా కరాచీ తీరంలో దాడి ప్రారంభించారు.

APCOB Manager & Staff Assistant Target Batch

APCOB online coaching

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

Sharing is caring!