Telugu govt jobs   »   Meenakashi Lekhi leads Indian delegation at...
Top Performing

Meenakashi Lekhi leads Indian delegation at G20 Culture Ministers’ Meeting | G20 సాంస్కృతిక మంత్రుల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి మీనాక్షి లేఖి నాయకత్వం వహించారు

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

2021 జూలై 29 మరియు 30 జూలై 2021 న ఇటలీ రెండు రోజుల సమావేశం  లో భారత ప్రభుత్వం తరపున G20 సాంస్కృతిక మంత్రుల సమావేశానికి  భారత సాంస్కృతిక శాఖ మంత్రి మీనాక్షి  లేఖి పాల్గొన్నారు. G20 ప్రెసిడెన్సీ సమయంలో చర్చల ముగింపులో, G20 సాంస్కృతిక మంత్రులు G20 సంస్కృతి వర్కింగ్ గ్రూప్ రిఫరెన్స్‌ని ఆమోదించారు.

చర్చల  యొక్క ప్రధాన అంశాలు :

  • సాంస్కృతిక వారసత్వ రక్షణ
  • సంస్కృతి ద్వారా వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడం
  • శిక్షణ మరియు విద్య ద్వారా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం
  • సంస్కృతి కోసం డిజిటల్ పరివర్తన మరియు కొత్త సాంకేతికతలు

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో 
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf

Sharing is caring!

Meenakashi Lekhi leads Indian delegation at G20 Culture Ministers' Meeting | G20 సాంస్కృతిక మంత్రుల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి మీనాక్షి లేఖి నాయకత్వం వహించారు_3.1