Telugu govt jobs   »   Mangdechhu Hydroelectric Project gets Brunel Medal...

Mangdechhu Hydroelectric Project gets Brunel Medal | బ్రూనెల్ మెడల్‌ ను అందుకున్న మంగ్‌డెచ్చు హైడ్రోఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

బ్రూనెల్ మెడల్‌ ను అందుకున్న మంగ్‌డెచ్చు హైడ్రోఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్ : భూటాన్ యొక్క మంగ్‌డెచ్చు హైడ్రోఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్(Mangdechhu Hydroelectric Project) లండన్-ఆధారిత సివిల్ ఇంజనీర్స్ ఇనిస్టిట్యూషన్ (ICE) చే బ్రూనెల్ మెడల్‌ ను అందుకుంది. పరిశ్రమలో సివిల్ ఇంజినీరింగ్‌ విభాగం లో ఈ అవార్డును అందించారు మరియు భారత రాయబారి భూటాన్ రుచిరా కాంబోజ్ చేత మంగ్‌డెచ్చు హైడ్రోఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్ అథారిటీ ఛైర్మన్ లియోన్పో లోకనాథ్ శర్మకు అందజేశారు.

ప్రాజెక్ట్ గురించి:

  • ఈ ప్రాజెక్ట్ ప్రతి సంవత్సరం 2.4 మిలియన్ టన్నుల గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాలను తగ్గిస్తుంది.
  • భూటాన్ యొక్క జల విద్యుత్ శక్తి సామర్థ్యాన్ని 12000 మెగావాట్లకు పెంచాలని గతంలో భూటాన్ మరియు భారతదేశం సమిష్టిగా నిర్ణయించాయి.
  • బ్రూనెల్ మెడల్, ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ప్రాజెక్టులు మరియు సంస్థలకు ప్రధానం చేయబడుతుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • భూటాన్ రాజధాని: తిమ్ఫు;
  • భూటాన్ ప్రధాన మంత్రి: లోటే షెరింగ్;
  • భూటాన్ కరెన్సీ: భూటాన్ ఎన్‌గుల్ట్రమ్.

APCOB Manager & Staff Assistant Target Batch

APCOB online coaching

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

Sharing is caring!