Telugu govt jobs   »   Karnataka becomes the 1st state to...
Top Performing

Karnataka becomes the 1st state to reserve jobs for transgender persons | ట్రాన్స్ జెండర్ లకు ఒక శాతం రిజర్వేషన్లు కల్పించిన మొదటి రాష్ట్రం కర్ణాటక 

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

ట్రాన్స్ జెండర్ లకు ఒక శాతం రిజర్వేషన్లు కల్పించిన మొదటి రాష్ట్రం కర్ణాటక : అన్ని ప్రభుత్వ సేవల్లో ‘ట్రాన్స్ జెండర్ లకు ఒక శాతం రిజర్వేషన్లు కల్పించిన దేశంలోనే మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. 1977 లో కర్ణాటక సివిల్ సర్వీస్ (జనరల్ రిక్రూట్‌మెంట్) నిబంధనను సవరించిన తరువాత నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలియజేస్తూ ప్రభుత్వం ఈ విషయంలో హైకోర్టుకు ఒక నివేదికను సమర్పించింది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • కర్ణాటక ముఖ్యమంత్రి: బసవరాజ్ ఎస్ బొమ్మాయి;
  • కర్ణాటక గవర్నర్: తవార్ చంద్ గెహ్లోట్;
  • కర్ణాటక రాజధాని: బెంగళూరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో 
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf

 

Sharing is caring!

Karnataka becomes the 1st state to reserve jobs for transgender persons | ట్రాన్స్ జెండర్ లకు ఒక శాతం రిజర్వేషన్లు కల్పించిన మొదటి రాష్ట్రం కర్ణాటక _3.1