Telugu govt jobs   »   daily current affairs nppa chairman kamlesh...

Kamlesh Kumar Pant appointed new NPPA chairman | NPPA ఛైర్మన్‌గా కమలేశ్ కుమార్ పంత్ నియమితులయ్యారు

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

హిమాచల్ ప్రదేశ్ కేడర్ యొక్క 1993-బ్యాచ్ IAS అధికారి కమలేష్ కుమార్ పంత్, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) కొత్త ఛైర్మన్ గా కేంద్ర మంత్రివర్గ నియామకాల కమిటీ ద్వారా నియమితులయ్యారు. ఫార్మాస్యూటికల్ ధరల ఏజెన్సీకి ప్రస్తుతం IAS అధికారి శుభ్రా సింగ్ నాయకత్వం వహిస్తున్నారు, అతను 2018 లో ఈ పదవికి నియమించబడ్డారు. సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వు ప్రకారం సింగ్ తన క్యాడర్ రాష్ట్రం రాజస్థాన్‌కు తిరిగి పంపబడ్డారు.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ స్థాపించబడింది: 29 ఆగస్టు 1997.
  • నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ప్రధాన కార్యాలయం: న్యూఢిల్లీ.

APCOB Manager & Staff Assistant Target Batch

APCOB online coaching

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

Sharing is caring!