Telugu govt jobs   »   IT Ministry to host the first...

IT Ministry to host the first Internet Governance Forum in the country | దేశంలో మొట్టమొదటి ఇంటర్నెట్ ఫోరం

ఈ ఏడాది అక్టోబర్ 20 నుంచి దేశంలో మొదటి ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్‌కి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సంవత్సరం సమావేశం యొక్క నేపధ్యం డిజిటల్ భారత్ కోసం సమగ్ర ఇంటర్నెట్. ఈ ప్రకటనతో, ఐక్యరాజ్యసమితి ఆధారిత ఫోరమ్ అనగా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరంకు సంబంధించి భారతీయ అధ్యాయం ప్రారంభమైంది. ఇంటర్నెట్‌కు సంబంధించిన పబ్లిక్ పాలసీ సమస్యల గురించి చర్చించడానికి అన్నింటినీ సమానంగా పరిగణించి వివిధ గ్రూపుల ప్రతినిధులను ఒకచోట చర్చించేదే ఇంటర్నెట్ గవర్నెన్స్ పాలసీ చర్చా వేదిక.

నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NIXI), ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) మరియు సమన్వయ కమిటీ చైర్మన్, ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ 2021 (IGF), ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం (IIGF) -2021 ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

 

 

APCOB Manager & Staff Assistant Target Batch

APCOB online coaching

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

Sharing is caring!