Telugu govt jobs   »   International Youth Day observed on 12...

International Youth Day observed on 12 August | అంతర్జాతీయ యువజన దినోత్సవం: 12 ఆగష్టు

ప్రపంచవ్యాప్తంగా యువత సమస్యల పట్ల ప్రభుత్వాలు మరియు ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి ఏటా ఆగస్టు 12 న అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారు. సమాజ అభివృద్ధి కోసం యువత చేస్తున్న కృషిని గుర్తించడానికి ఈ రోజు జరుపుకుంటారు. యువతను నిమగ్నం చేసే మార్గాలను ప్రోత్సహించడం మరియు సానుకూల రచనల ద్వారా వారి సమాజాలలో మరింత చురుకుగా పాల్గొనేలా చేయడం ఈ దినోత్సవం లక్ష్యం.

అంతర్జాతీయ యువజన దినోత్సవం యొక్క నేపధ్యం:

అంతర్జాతీయ యువ దినోత్సవం 2021 యొక్క నేపధ్యం(Theme), “ఆహార వ్యవస్థలను మార్చడం: మానవ మరియు గ్రహ సౌభాగ్యం కోసం యువత ఆవిష్కరణ”. స్థానిక, జాతీయ మరియు ప్రపంచ స్థాయిలో యువకుల భాగస్వామ్యం ద్వారా  జాతీయ మరియు బహుపాక్షిక సంస్థలు మరియు విధానాలను  సుసంపన్నం చేసే మార్గాల యొక్క ఆవశ్యకతను గురించి ఇది తెలియజేస్తుంది, అలాగే అధికారిక సంస్థాగత రాజకీయాలలో వారి ప్రాతినిధ్యం మరియు పాత్ర ఎలా గణనీయంగా మెరుగుపరచవచ్చు అనే అంశం మీద చర్చిస్తోంది.

అంతర్జాతీయ యువజన దినోత్సవం చరిత్ర:

1999 లో, జనరల్ అసెంబ్లీ బాధ్యతాయుతమైన యువత కోసం  ప్రపంచ మంత్రుల సమావేశం (లిస్బన్, 8-12 ఆగస్టు 1998)లో చేసిన సిఫార్సును ఆగస్టు 12 అంతర్జాతీయ యువజన దినంగా ప్రకటించాలని ఆమోదించింది. ఈ రోజు ఆగష్టు 12, 2000 న మొదటిసారిగా పాటించడం జరిగింది, ఈ రోజు అవగాహన దినోత్సవాన్ని సూచిస్తుంది మరియు యువత చుట్టూ ఉన్న సాంస్కృతిక మరియు చట్టపరమైన సమస్యల సమితిపై దృష్టిని ఆకర్షిస్తుంది.

 

APCOB Manager & Staff Assistant Target Batch

International Youth Day observed on 12 August | అంతర్జాతీయ యువజన దినోత్సవం: 12 ఆగష్టు_40.1

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

Sharing is caring!

Download your free content now!

Congratulations!

International Youth Day observed on 12 August | అంతర్జాతీయ యువజన దినోత్సవం: 12 ఆగష్టు_60.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

International Youth Day observed on 12 August | అంతర్జాతీయ యువజన దినోత్సవం: 12 ఆగష్టు_70.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.