Telugu govt jobs   »   Current Affairs   »   Honour FIRST Initiative By IDFC and...

Indian Navy, IDFC FIRST bank bring ‘Honour FIRST’ banking solutions |’Honour FIRST’ అనే బ్యాంకింగ్ సాధనను ప్రారంభించిన IDFC మరియు Indian నేవీ

భారత నావికాదళం ‘Honour FIRST’ అనే బ్యాంకింగ్ సాధనను ప్రారంభించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కంపెనీ (IDFC) First bank తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ‘Honour FIRST’ అనేది ఇండియన్ నేవీకి చెందిన సిబ్బంది మరియు అనుభవజ్ఞులకు సేవలందించే ప్రీమియం బ్యాంకింగ్ పరిష్కారం. సాయుధ దళాలు మరియు దాని అనుభవజ్ఞుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని  ప్రత్యేకంగా రూపొందించబడిన, Honour FIRST డిఫెన్స్ అకౌంట్‌కు డిఫెన్స్ అనుభవజ్ఞుల ప్రత్యేక బృందం బాధ్యత వహిస్తుంది.

న్యూఢిల్లీలోని నావల్ హెడ్‌క్వార్టర్స్‌లో కమోడోర్ నీరజ్ మల్హోత్రా, కమోడోర్ – పే అండ్ అలవెన్సులు, ఇండియన్ నేవీ మరియు ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ సీనియర్ అధికారుల మధ్య Honour FIRST కు సంబంధించి సంతకం చేయబడింది.

‘Honour FIRST’ యొక్క అత్యవసర లక్షణాలు:

  • అనేక అధికారాలు మరియు ఫీచర్లతో నిండిన, Honour FIRST రక్షణ ఖాతా ఉచిత మెరుగైన వ్యక్తిగత డ్యూటీ మరియు ఆఫ్-డ్యూటీ సంఘటనలలో రూ.46 లక్షలు ప్రమాద బీమాతో అదనంగా, ప్రమాదవశాత్తు మరణించడమే కాకుండా పూర్తిగా లేదా పాక్షిక శాశ్వత వైకల్యం పొందిన వారికి కూడా  ఈ భీమాను అంధచేస్తుంది.
  • వ్యక్తిగత ప్రమాద బీమాలో పిల్లల విద్య గ్రాంట్ రూ. 4 లక్షలు మరియు వివాహనికి రూ .2 లక్షలు అందించడం జరుగుతుంది.
  • ఇతర ప్రయోజనాలలో దేశంలోని అన్ని దేశీయ ATM లలో ఉచిత అపరిమిత ATM లావాదేవీలు, ఉచిత ఆన్‌లైన్ చెల్లింపు లావాదేవీలు, అపరిమిత చెక్ పుస్తకాలు మరియు బ్యాంక్ యొక్క బ్రాంచ్‌లు మరియు ATM ల నెట్‌వర్క్‌లో ఎక్కడైనా బ్యాంకింగ్ సౌకర్యం పొందే అవకాసం కలిపిస్తున్నది.
    అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
  • IDFC ఫస్ట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్‌మెంట్: 2018
  • IDFC ఫస్ట్ బ్యాంక్ MD & CEO: V. వైద్యనాథన్
  • IDFC మొదటి బ్యాంక్ ప్రధాన కార్యాలయం; ముంబై, మహారాష్ట్ర.

IDBI Bank Executives Live Batch-For Details Click Here

Indian Navy, IDFC FIRST bank bring 'Honour FIRST' banking solutions |'Honour FIRST' అనే బ్యాంకింగ్ సాధనను ప్రారంభించిన IDFC మరియు Indian నేవీ_40.1

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

Sharing is caring!

Download your free content now!

Congratulations!

Indian Navy, IDFC FIRST bank bring 'Honour FIRST' banking solutions |'Honour FIRST' అనే బ్యాంకింగ్ సాధనను ప్రారంభించిన IDFC మరియు Indian నేవీ_60.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Indian Navy, IDFC FIRST bank bring 'Honour FIRST' banking solutions |'Honour FIRST' అనే బ్యాంకింగ్ సాధనను ప్రారంభించిన IDFC మరియు Indian నేవీ_70.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.