Telugu govt jobs   »   Current Affairs   »   Ind-Ra revises GDP growth to 9.4%

Ind-Ra revises GDP growth projection to 9.4% in FY22 | ఇండియా రేటింగ్స్ FY22 కోసం GDP వృద్ధి రేటును 9.4%గా అంచనా వేసింది

APPSC & TSPSC,SI,Banking,SSC,RRB వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా Adda247 Telugu ద్వారా మీకు అందించబడుతుంది.

ఇండియా రేటింగ్స్ FY22 కోసం GDP వృద్ధి రేటును 9.4%గా అంచనా వేసింది : ఇండియా రేటింగ్స్ (Ind-Ra) FY22 కోసం GDP వృద్ధి రేటును 9.4%గా అంచనా వేసింది. ఇంతకు ముందు Ind-Ra రేటును 9.1-9.6%మధ్య అంచనా వేసింది. ఇది మొదటి త్రైమాసికంలో 15.3 శాతం, రెండవ త్రైమాసికంలో 8.3 శాతం మరియు మిగిలిన రెండు త్రైమాసికాల్లో 7.8 శాతం ఉంటుంది.

ఏజెన్సీ అంచనా ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చిలోపు వయోజన జనాభాలో 88 శాతానికి పైగా టీకాలు వేయడంతోపాటు మిగిలిన వారికి సింగిల్ డోస్‌ని అందించడానికి ఇప్పటి నుండి 5.2 మిలియన్ల రోజువారీ టీకాల మోతాదులను అందించాల్సి ఉంటుంది.

Read More : 19 ఆగష్టు 2021 డైలీ కరెంట్ అఫైర్స్ (తెలుగు లో)

Sankalpam Live Batch-For Details Click Here

Sankalpam batch

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

Sharing is caring!