Telugu govt jobs   »   IBPS RRB Clerk Exam Analysis Shift...

IBPS RRB Clerk Exam Analysis Shift 2, 8th August 2021: Exam Review

IBPS RRB Clerk Exam Analysis 2021 Shift 2, 8th August: IBPS రెండవ షిఫ్ట్ IBPS RRB clerk  ప్రిలిమ్స్ పరీక్షను 8  ఆగస్టు 2021 న విజయవంతంగా నిర్వహించింది. విద్యార్థులు పరీక్షా కేంద్రం నుండి బయటకు వచ్చారు మరియు IBPS RRB PO ప్రిలిమ్స్ పరీక్ష 2021 లో హాజరైన మా విద్యార్థులతో పరీక్ష అనంతరం  బ్యాంకర్స్  Adda బృందం నిరంతరం సంభాషిస్తుంది. IBPS ప్రతిరోజూ 5 షిఫ్టులలో అంటే IBPS RRB clerk  పరీక్షను 2021 ఆగస్టు 8  మరియు 14 తేదీలలో నిర్వహించబోతోంది. విద్యార్ధులకు ఉపయోగపడే విధంగా ప్రశ్నల కఠినత, ప్రశ్నల సరళి మరియు good attempts గురించి పూర్తిగా తెలుసుకోండి.

IBPS RRB Clerk Exam Analysis 2021 Shift 2 (8th August): Difficulty-Level

IBPS RRB Clerk పరీక్ష విశ్లేషణ 2021 షిఫ్ట్ 2 ముగిసింది. IBPS RRB Clerk ప్రిలిమ్స్ పరీక్ష 2021 మొత్తం స్థాయి సులభం (easy)గా ఉంది. రాబోయే షిఫ్ట్‌లలో IBPS RRB క్లర్క్  పరీక్షను కలిగి ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా IBPS RRB PO పరీక్ష విశ్లేషణ మరియు మునుపటి షిఫ్ట్‌ల సమీక్షను తప్పనిసరిగా తనిఖీ చేసి, ప్రశ్నల నమూనా మార్పు, అడిగిన కొత్త రకాల ప్రశ్నల వివరాలను తెలుసుకోవచ్చు. దీనితో పాటు ప్రతి విభాగంలో అడిగిన ప్రశ్నల  స్థాయిని తెలుసుకోవచ్చు.

Sections No. of Questions Difficulty Level
Reasoning Ability 40 Easy
Quantitative Aptitude 40 Easy-Moderate
Overall 80 Easy- Moderate

IBPS RRB clerk  Exam Analysis 2021 2nd Shift: Good Attempts

IBPS RRB clerk  పరీక్ష యొక్క మొదటి షిఫ్ట్ ముగిసింది మరియు 1 వ షిఫ్ట్‌లో కనిపించిన అభ్యర్థులు తప్పనిసరిగా IBPS RRB clerk పరీక్ష విశ్లేషణను తనిఖీ చేయాలి మరియు IBPS RRB క్లర్క్  ప్రిలిమ్స్ పరీక్ష 2021 లో విద్యార్ధులు ప్రయత్నించిన ప్రశ్నల సరళి తరువాత రాబోయే షిఫ్టులలోని వారికి ఒక అవగాహన ఇస్తుంది. హాజరైన అభ్యర్థుల సంఖ్య, క్లిష్టత స్థాయి, ఖాళీల సంఖ్య, మొదలైన అనేక అంశాలపై ప్రతి షిఫ్ట్ వివిధ  కష్టత స్థాయిని కలిగి ఉంటుంది.

Sections Good Attempts
Reasoning Ability 30-34
Quantitative Aptitude 28-32
Overall 63-67

IBPS RRB clerk Exam Section-Wise Analysis 2021- 2nd Shift (8th August)

టాపిక్ ప్రకారం విశ్లేషణ ఈ క్రింది పట్టిక నందు ఇవ్వబడినది

Reasoning Ability:

రీజనింగ్ నుండి వచ్చిన ప్రశ్నలు easy గా ఉన్నాయి. కానీ ఎక్కువ సమయం తీసుకొనే ప్రశ్నలు అడిగారు. సీటింగ్ అరేంజ్ మెంట్ నుండి 8 ప్రశ్నలు అడిగారు. మొత్తం ప్రశ్నల సరళి క్రింది విధంగా ఉన్నది.

IBPS RRB Clerk Exam Analysis 2021 – Reasoning Ability
Topics No. of Questions
Syllogism 5
Blood Relation 2
Direction and Distance 3
Word Formation 1
Letter Based Coding 1
Linear Arrangement (8 Persons facing North) 5
Convetional/Chinese Coding 5
Box Based Puzzle 5
Series (Letter, Number, Symbols) 5
Circular Arrangement (5 Person) 3
Month Based Puzzle | 2 Dates, 3 Months, 6 Persons 5
Overall 40

Quantitative Aptitude:

మొత్తానికి ఈ సెక్షన్ మాధ్యమిక స్థాయిలో ఉన్నది. దీనిలో రెండు DI ల నుండి ఎక్కువ ప్రశ్నలు అడిగారు.

ప్రశ్నల సరళి ఈ క్రింది విధంగా ఉన్నది:

IBPS RRB Clerk Exam Analysis 2021 – Quantitative Aptitude
Topics No. of Questions
Bar Graph 5
Arithmetic 12
Simplification 10
Tabular Data Interpretation | Hostel Based 5
Missing Number Series 5
Quantity 1/ Quantity 2 Based Question 3
Overall 40

 

FAQs: IBPS RRB clerk Exam Analysis 2021

Q1. IBPS RRB clerk ప్రిలిమ్స్ పరీక్ష 2021 లో ఏదైనా సెక్షనల్ టైమింగ్ ఉందా?
జవాబు.  లేదు, 45 నిమిషాల మిశ్రమ సమయం ఉంది.

Q2. IBPS RRB clerk ప్రిలిమ్స్ పరీక్ష 2021 మొత్తం పరీక్ష ఎలా ఉంది?
జవాబు.  IBPS RRB క్లర్క్  ప్రిలిమ్స్ పరీక్ష 2021 యొక్క మొత్తం పరీక్ష మోడరేట్(మాధ్యమిక స్థాయి).

Q3. IBPS RRB clerk  ప్రిలిమ్స్ పరీక్షలో కూడా ఆంగ్ల భాషా విభాగం ఉందా?
జవాబు. లేదు, ఆంగ్ల భాష విభాగం IBPS RRB క్లర్క్  ప్రిలిమ్స్ పరీక్ష యొక్క పరీక్ష విధానంలో లేదు.

Q4. IBPS RRB clerk  ప్రిలిమ్స్ పరీక్ష 2021 మొత్తం మంచి ప్రయత్నాల సంఖ్య ఏమిటి?
జవాబు IBPS RRB clerk ప్రిలిమ్స్ పరీక్ష 2021 యొక్క మొత్తం మంచి ప్రయత్నాలు 54-58.

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

Sharing is caring!