Telugu govt jobs   »   GoI to set up Garima Grihas...
Top Performing

GoI to set up Garima Grihas for transgender persons to provide safe shelter | కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్ జెండర్ లకు సురక్షితమైన ఆశ్రయం కల్పించడం కొరకు గరిమా గ్రిహాస్ ఏర్పాటు చేయనుంది. 

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

లింగమార్పిడి వ్యక్తుల కోసం గరిమా గృహాలను కమ్యూనిటీ ఆధారిత సంస్థల సహాయంతో కేంద్రం ఏర్పాటు చేస్తోంది. లింగమార్పిడి వ్యక్తులకు సురక్షితమైన ఆశ్రయం కల్పించే లక్ష్యంతో 12 పైలట్ షెల్టర్ హోమ్ లను ప్రారంభించినట్లు సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ సహాయ మంత్రి ఎ. నారాయణస్వామి లోక్ సభకు తెలియజేశారు.

కమ్యూనిటీ ఆధారిత సంస్థల సహాయంతో లింగమార్పిడి వ్యక్తుల కోసం గరిమా గృహాలను ఏర్పాటు చేస్తున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్ గఢ్, తమిళనాడు మరియు ఒడిశా రాష్ట్రాల్లో ఇటువంటి ఆశ్రయ గృహాలు ఏర్పాటు చేశారు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో 
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf

Sharing is caring!

GoI to set up Garima Grihas for transgender persons_3.1