Telugu govt jobs   »   GoI cuts Mudra loans target to...

GoI cuts Mudra loans target to Rs 3 trillion in FY22 | FY22 కి ముద్ర యోజన పధకం కింద రుణాల పంపిణీ లక్ష్యాన్ని GoI రూ.3 ట్రిలియన్‌లుగా నిర్ణయించింది

APPSC & TSPSC,SI,Banking,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా Adda247 ద్వారా అందించబడుతుంది.

FY22 కి ముద్ర యోజన పధకం కింద రుణాల పంపిణీ లక్ష్యాన్ని GoI రూ.3 ట్రిలియన్‌లుగా నిర్ణయించింది : 2021-22 (FY22) కోసం ప్రధాన మంత్రి ముద్ర యోజన (PMMY) కింద రుణాల పంపిణీ లక్ష్యాన్ని ప్రభుత్వం 3 ట్రిలియన్‌లుగా నిర్ణయించింది. ఈ లక్ష్యం గత సంవత్సరం కంటే తక్కువగా ఉంది. FY21 కోసం, లక్ష్యం రూ. 3.21 ట్రిలియన్లుగా నిర్ణయించబడింది.

PMMY గురించి:

ప్రధాన మంత్రి ముద్ర యోజన (PMMY) అనేది బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC లు) మరియు మైక్రో ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ (MFI లు) ద్వారా వ్యవసాయేతర రంగంలోని చిన్న/మైక్రో(సూక్ష్మ) వ్యాపార సంస్థలు మరియు వ్యక్తులకు వారి వ్యాపార కార్యకలాపాలను ఏర్పాటు చేయడానికి లేదా విస్తరించడానికి మరియు స్వయం ఉపాధిని సృష్టించడానికి రుణాలను అందించే పథకం. రుణం గరిష్ట పరిమితి రూ. 10 లక్షలు. MUDRA అంటే మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ & రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్.

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

RRB Group-d

APCOB notification 2021

Sharing is caring!