Telugu govt jobs   »   Daily Quizzes   »   General science Daily Quiz in Telugu...

Daily Quiz in Telugu | 27 August 2021 General Science Quiz | For Railways

Daily Quiz in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quiz in Telugu – ప్రశ్నలు

Q1. ఒకవేళ అయస్కాంతానికి మూడో ధృవం ఉన్నట్లయితే, అప్పుడు మూడో ధృవాన్ని ఏమని అంటారు?

(a) లోపం ఉన్న ధృవం.

(b) పర్యవసాన ధృవం.

(c) అదనపు ధృవం.

(d) ఏకపక్ష ధృవం.

Q2. లోహపు తీగలో విద్యుత్ ప్రవాహనికి గల కారణం?

(a) ఎలక్ట్రాన్లు.

(b) ప్రోటాన్లు.

(c) అయాన్ లు.

(d) రంధ్రాలు

Q3. సాపేక్ష సాంద్రత యొక్క ప్రమాణం ఏమిటి?

(a) kg/m.

(b) kg/m2.

(c) kg/m3

(d) దీనికి ప్రమాణం లేదు.

Q4. విద్యుత్ తీసుకెళ్లే వాహకం తో ఈ క్రింది వాటిలో ఏది సంబంధం కలిగి ఉంటుంది?

(a) అయస్కాంత క్షేత్రం.

(b) ఒక విద్యుత్ క్షేత్రం.

(c) విద్యుత్ అయస్కాంత క్షేత్రం.

(d) ఎలక్ట్రో స్టాటిక్ క్షేత్రం.

Q5. కలర్ ఫోటోగ్రఫీని ఎవరు కనుగొన్నారు?

(a) రాబర్ట్ బాయ్స్

(b) ఎన్రికో ఫెర్మి.

(c) జాన్ లాగీ బైర్డ్.

(d) జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్.

Q6. హైడ్రోస్కోప్ అనేది దేనిలో మార్పులను చూపించే పరికరం?

(a) నీటి కింద ధ్వని.

(b) వాతావరణ తేమ.

(c) ద్రవ సాంద్రత.

(d) భూమి యొక్క ఎత్తు.

Q7. దిగువ పేర్కొన్న ఏది క్యాంటిలీవర్ బీమ్ కు ఉదాహరణ?

(a) డైవింగ్ బోర్డు.

(b) వంతెన.

(c) ముందుకు వెనక్కు వూగిసలాడడము

(d) సాధారణ సమతుల్యత (సాధరణ త్రాసు).

Q8. Fe దాని కేంద్రకంలో 26 ప్రోటాన్స్ కలిగి ఉంటుంది. Fe 2+ అయాన్ లో ఎలెక్ట్రాన్ ల సంఖ్య ఎంత?

(a) 24.

(b) 26.

(c) 28.

(d) 13.

Q9. ఒక బంతిని పట్టుకునే సమయంలో, ఒక ఆటగాడు……………దానిని తగ్గించడానికి తన చేతులను కిందకు లాగుతాడు?

(a) బల౦.

(b) ద్రవ్య వేగం.

(c) ప్రచోధనం.

(d) పట్టుకొనే సమయాన్ని.

Q10. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తి?

(a) రోల్డ్ అముండ్సేన్.

(b) రేనాల్ట్ మేయర్.

(c) రాబర్ట్ పియరీ.

(d) మేజర్ యూరి గగారిన్.

Daily Quiz in Telugu – జవాబులు

S1. (b)

Sol-

  • If the magnet has three poles the third pole is known as consequent pole.

S2.(a)

  • Due to the movement of free electrons electric current flows in a metal wire.

S3. (d)

  • Relative density has no unit as it is the ratio of density of substance and density of water.

S4. (a)

  • A current carrying conductor produces a magnetic field.

S5. (d)

  • The colour photography was discovered by James clerk Maxwell in 1855.
  • The first demonstration of colour photography by three colour method was suggested by him in 1855.

S6.(a)

  • Hydroscope- it is used for seeing below the surface of water.

S7. (a)

  • Cantilever beam is anchored or hinged at one end.
  • Diving board is an example of Cantilever beam.

S8. (a) 24.

The separation of visible light into it’s different colors is known as dispersion.

S9. (b)

  • When a player catches a ball , he lowers his hand to lower the rate of change of momentum.

S10. (d)

  • Yuri Gagarin was the first man to travel into space.
  • He was the Russian Soviet pilot.

 

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

Sharing is caring!