Telugu govt jobs   »   Daily Quizzes   »   Reasoning Daily Quiz in Telugu |...

Daily Quiz in Telugu | 26 August 2021 Reasoning Quiz | For RRB NTPC CBT-2&Group-D

Daily Quiz in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quiz in Telugu – ప్రశ్నలు

Q1.    తొమ్మిది సంవత్సరాల తరువాత, B వయస్సు A యొక్క ప్రస్తుత వయస్సుతో సమానంగా ఉంటుంది. A యొక్క వయస్సు 3 సంవత్సరాల తరువాత మరియు B యొక్క వయస్సు 4 సంవత్సరాల క్రితం కలిపి 76 ఉంది. C యొక్క వయస్సు B యొక్క ప్రస్తుత వయస్సులో సగం అయితే, 10 సంవత్సరాల తరువాత C వయస్సు(సంవత్సరాలలో) ఎంత ఉంటుంది కనుగొనండి?

(a) 32

(b) 36

(c) 27

(d) 31

 

Q2. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో, “NIGHT” ని “ODDGM” అని మరియు “DARK” ని “GOYC” అని వ్రాస్తారు. ఆ కోడ్ భాషలో “GREEN” ఎలా వ్రాయబడింది?

(a) IABPF

(b) MCBNB

(c) OGHVL

(d) FPBAI

 

Q3.    ఒకవేళ 3 # 4 % 8 = 6 మరియు 9 % 4 # 3 = 12 అయితే 12 % 6 # 24 = ?

(a) 4

(b) 3

(c) 5

(d) 6

 

Q4.    ఇచ్చిన చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి?

Daily Quiz in Telugu | 26 August 2021 Reasoning Quiz | For RRB NTPC CBT-2&Group-D_3.1

(a) 32

(b) 34

(c) 37

(d) 40

 

Q5.    ఒక క్యూబ్ యొక్క మూడు స్థానాలు క్రింద చూపబడ్డాయి. ‘$’ కలిగిన ముఖానికి ఎదురుగా ఏమి వస్తుంది కనుగొనండి?

Daily Quiz in Telugu | 26 August 2021 Reasoning Quiz | For RRB NTPC CBT-2&Group-D_4.1

(a) %

(b) &

(c) ^

(d) +

 

Q6. కింది ప్రశ్నలో, ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత పదాన్ని ఎంచుకోండి.

Goiter : Iodine : : Anemia : ?

(a) Vitamin D

(b) Iron 

(c) Vitamin E

(d) Calcium

 

Q7. కింది ప్రశ్నలో, ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత పదాన్ని ఎంచుకోండి.

56 : 41 : : 94 : ?

(a) 49

(b) 53

(c) 60

(d) 89

 

Q8. కింది ప్రశ్నలో, ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి భిన్నమైన  పదాన్ని ఎంచుకోండి.

(a) MN

(b) NM

(c) OL

(d) ET

 

Q9.    ఇచ్చిన పదాలను నిఘంటువులో సంభవించే క్రమంలో అమర్చండి.

  1. Flinching
  2. Flintlock
  3. Flinpites
  4. Flintlocks
  5. Flinchers

(a) 15243

(b) 51243

(c) 51324

(d) 51342

 

Q10.  కింది ప్రశ్నలో, ఇచ్చిన శ్రేణి నుండి తప్పిపోయిన సంఖ్యను ఎంచుకోండి.

19, 38, ?, 228, 684, 1368

(a) 108

(b) 113

(c) 114

(d) 138

Daily Quiz in Telugu – జవాబులు

S1. Ans.(c)

S2. Ans.(a)

S3. Ans.(b)

S4. Ans.(c)

S5. Ans.(b)

S6. Ans.(b)

Sol.

Goiter is caused due to the deficiency of Iodine.

Anemia is caused due to the deficiency of Iron.

S7. Ans.(a)

S8. Ans.(d)

Sol.

Except ET, all are pair of opposite letters

S9. Ans.(c)

S10. Ans.(c)

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

Sharing is caring!