Telugu govt jobs   »   Daily Quizzes   »   Mathematics Daily Quiz in Telugu

Daily Quiz in Telugu | 21 August 2021 Mathematics Quiz | For AP&TSPSC Railways

Daily Quiz in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quiz in Telugu – ప్రశ్నలు

Q1. 10 కిలోల గోధుమ ధర రూ. 8 కలిగిన గోధుమలను 15 కిలోల గోధుమ ధర రూ. 10 కలిగిన  మొత్తానికి కలుపగా వచ్చిన మొత్తం మిశ్రమం యొక్క సగటు ధర ఎంత?

(a) రూ. 9.5 కేజీలు

(b) రూ. 9.2 కిలోలు

(c) రూ. 7.5 కేజీలు

(d) రూ. 8.5 కేజీలు

 

Q2. 40 లీటర్ల పాలు మరియు నీటి మిశ్రమంలో 10% నీరు ఉంటుంది,  ఈ మిశ్రమానికి నీటిని కలుపగా ఏర్పడిన  కొత్త మిశ్రమంలో నీటి పరిమాణం 20% ఉంటుంది. అయితే ఎన్ని లీటర్ల నీరు కలుపబదినదో కనుగొనండి?

(a) 6 లీటర్లు

(b) 6.5 లీటర్లు

(c) 5.5 లీటర్లు

(d) 5 లీటర్లు

 

Q3. 3 లీటర్ల చక్కెర ద్రావణం లో 60% చక్కెర ఉంటుంది. ఈ ద్రావణానికి ఒక లీటర్ నీరు జోడించబడుతుంది. అప్పుడు కొత్త ద్రావణంలో చక్కెర శాతం ఎంత కనుగొనండి:

(a) 30

(b) 45

(c) 50

(d) 60

 

Q4. కిరాణా వ్యాపారి కిలోకు రూ. 60, మరియు కిలోకు రూ. 65 చొప్పున తేయాకుని ఏ నిష్పత్తిలో కలపడం ద్వారా ఆ మిశ్రమాన్ని కిలోకు రూ. 68.20కు విక్రయించి అతడు 10% లాభం పొందవచ్చు కనుగొనండి?

(a) 3 : 2

(b) 3 : 4

(c) 3 : 5

(d) 4 : 5

 

Q5. బారెల్ 3: 1 నిష్పత్తిలో వైన్ మరియు నీటి మిశ్రమాన్ని కలిగి ఉంటుంది: మిశ్రమం యొక్క ఎంత భాగాన్ని తీసి దానిని  నీటితో భర్తీ చేయడం  ద్వారా బారెల్‌లోని ఫలిత మిశ్రమంలో వైన్ మరియు నీటి నిష్పత్తి 1: 1 అవుతుంది?

(a)  1/4

(b)  1/3

(c)  2/3

(d) 1

 

Q6. 12500 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. బాలురు 50% మరియు బాలికలు 70% పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. అర్హత సాధించిన మొత్తం విద్యార్థుల శాతం 60%అయితే, ఎంత మంది అమ్మాయిలు పరీక్షలో హాజరయ్యారు కనుగొనండి?

(a) 6500

(b) 6200

(c) 5500

(d) 6250

 

Q7. ఒక కంటైనర్ లో 81 లీటర్ల స్వచ్ఛమైన పాలు ఉన్నాయి. మూడింట ఒక వంతు పాలు కంటైనర్ లో నీటితో భర్తీ చేయబడతాయి. మళ్లీ మూడింట ఒక వంతు మిశ్రమాన్ని వెలికితీసి, సమాన మొత్తంలో నీటిని జోడించారు. కొత్త మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి ఎంత కనుగొనండి?

(a) 1 : 2

(b) 1 : 1

(c) 2 : 1

(d) 4 : 5

 

Q8. 80 లీటర్ల పాలు మరియు నీటి మిశ్రమంలో మొత్తం పాలు మరియు నీటి నిష్పత్తి 7: 3. ఈ నిష్పత్తి 2: 1 చేయడానికి ఎన్ని లీటర్ల నీటిని జోడించాలి కనుగొనండి?

(a) 5

(b) 6

(c) 8

(d) 4

 

Q9. A మరియు B నాళాల్లో పాలు మరియు నీటి మిశ్రమం వరసగా 4: 5 మరియు 5: 1 నిష్పత్తిలో ఉంటుంది. ఏ నిష్పత్తిలో A మరియు B మిశ్రమాలను కలపడం ద్వారా కొత్తగా వచ్చిన మిశ్రమంలో  పాలు మరియు నీటి  నిష్పత్తి 5: 4 గా ఉంటుంది?

(a) 2 : 5

(b) 4 : 3

(c) 5 : 2

(d) 2 : 3

 

Q10. ఒక మిశ్రమంలోని పాలు మరియు నీరు 7 : 5 నిష్పత్తిలో ఉంటాయి. 15 లీటర్ల నీటిని జోడించినప్పుడు. కొత్త మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి 7 : 8 అవుతుంది. కొత్త మిశ్రమంలో మొత్తం నీటి పరిమాణం ఎంత కనుగొనండి?

(a) 35 లీటర్లు

(b) 40 లీటర్లు

(c) 60 లీటర్లు

(d) 96 లీటర్లు

 

Read More – Weekly Current Affairs in Telugu(August 3rd Week)

 

Daily Quiz in Telugu – జవాబులు 

S1. Ans.(b)

Sol.Daily Quiz in Telugu | 21 August 2021 Mathematics Quiz | For AP&TSPSC Railways_40.1

 

S2. Ans.(d)

Sol.Daily Quiz in Telugu | 21 August 2021 Mathematics Quiz | For AP&TSPSC Railways_50.1

 

S3. Ans.(b)

Sol.Daily Quiz in Telugu | 21 August 2021 Mathematics Quiz | For AP&TSPSC Railways_60.1

 

S4. Ans.(a)

Sol.Daily Quiz in Telugu | 21 August 2021 Mathematics Quiz | For AP&TSPSC Railways_70.1

 

S5. Ans.(b)

Sol.Daily Quiz in Telugu | 21 August 2021 Mathematics Quiz | For AP&TSPSC Railways_80.1

Let x quantity of Mixture is taken ratio of Wine & Water in the mixture taken out 3 : 1

Wine in x quantity taken out

Daily Quiz in Telugu | 21 August 2021 Mathematics Quiz | For AP&TSPSC Railways_90.1

 

S6. Ans.(d)

Sol.Daily Quiz in Telugu | 21 August 2021 Mathematics Quiz | For AP&TSPSC Railways_100.1

 

S7. Ans.(d)

Sol.Daily Quiz in Telugu | 21 August 2021 Mathematics Quiz | For AP&TSPSC Railways_110.1

 

S8. Ans.(d)

Sol.Daily Quiz in Telugu | 21 August 2021 Mathematics Quiz | For AP&TSPSC Railways_120.1

 

S9. Ans.(c)

Sol.Daily Quiz in Telugu | 21 August 2021 Mathematics Quiz | For AP&TSPSC Railways_130.1

 

S10. Ans.(b)

Sol.Daily Quiz in Telugu | 21 August 2021 Mathematics Quiz | For AP&TSPSC Railways_140.1

 

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

 

 

 

Sharing is caring!

Download your free content now!

Congratulations!

Daily Quiz in Telugu | 21 August 2021 Mathematics Quiz | For AP&TSPSC Railways_160.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Daily Quiz in Telugu | 21 August 2021 Mathematics Quiz | For AP&TSPSC Railways_170.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.