Telugu govt jobs   »   Daily Quizzes   »   Reasoning Daily Quiz in Telugu For...

Daily Quiz in Telugu | 20 August 2021 Reasoning Quiz | For APCOB Manager/SA

Daily Quiz in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quiz in Telugu – ప్రశ్నలు

దిశలు (1-5): సమాచారాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయండి మరియు దిగువ ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.

ఎనిమిది మంది వ్యక్తులు P, Q, R, S, T, U, V మరియు W రెండు వేర్వేరు తేదీలలో సెలవులకి వెళ్తున్నారు, అవి 11, 24 తేదీలలో అలా నాలుగు నెలలు అంటే జనవరి, మార్చి, ఏప్రిల్ మరియు మే, కానీ అదే క్రమంలో వెళ్ళాల్సిన అవసరం లేదు.

R సరి సంఖ్య తేదీన వెళ్తాడు మరియు నెల సరి సంఖ్య రోజులను కలిగి ఉంటుంది. ఒక వ్యక్తి R మరియు U మధ్య వెళ్తాడు, T అనే వ్యక్తి V కి ముందు వెళ్తాడు కానీ అదే నెలలో కాదు. ఎంత మంది వ్యక్తులు Q కి ముందు వెళుతారో, అంతే మంది వ్యక్తులు W తర్వాత అంతే మంది వ్యక్తులు వెళతారు. P అనే వ్యక్తి S కంటే ముందు వెళ్తాడు. సరి సంఖ్య  రోజులు ఉన్న నెలలో P వెళ్ళడు. Q వెళ్లే ముందు P వెళ్ళదు. Q అనే వ్యక్తి W కంటే ముందు వెళ్తాడు. 

Q1. Q మరియు U మధ్య ఎంత మంది వ్యక్తులు వెళతారు?

(a) ఐదు

(b) రెండు

(c) నాలుగు

(d) మూడు

(e) ఏదీ కాదు

 

Q2. S ఈ కింది ఏ నెలలో వెళుతుంది?

(a) మే

(b) ఏప్రిల్

(c) జనవరి

(d) మార్చి

(e) నిర్ణయించడం సాధ్యం కాదు

 

Q3. కింది వ్యక్తిలో ఎవరు మార్చి 11 న వెళ్తారు?

(a) P

(b) W 

(c) Q

(d) V

(e) ఇవేవి కాదు

 

Q4. ఈ కింది వ్యక్తిలలో ఎవరు R కి ముందు వెళ్తారు?

(a) P

(b) T

(c) U

(d) W

(e) ఇవేవి కాదు

 

Q5. కింది ఐదుగురిలో నలుగురు ఒక సమూహం నుండి నిర్దిష్ట రీతిలో సమానంగా ఉంటారు, ఆ సమూహానికి చెందనిదాన్ని కనుగొనండి?

(a) Q

(b) T

(c) R

(d) W

(e) U

 

దిశలు (6-10): కింది సమాచారాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయండి మరియు దిగువ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి:

ఒక నిర్దిష్ట కోడ్ భాషలో: 

‘Light Green Blue Sky’ అనేది ‘en lu ks tm’, గా కోడ్ చేయబడింది 

‘Heart Sky Breath Hard’ అనేది ‘tm ar th dr’, గా కోడ్ చేయబడింది

‘Hard light Blue Answer’ అనేది ‘th en kp ks’ గా కోడ్ చేయబడింది

‘Road know lots Answer’ అనేది ‘kp od wk ts’.  గా కోడ్ చేయబడింది

 

Q6. ఇచ్చిన కోడ్ బాషలో ‘Green’ కొరకు కోడ్ ఏమిటో కనుగొనండి

(a) En

(b) Lu

(c) Ks

(d) Tm

(e) ఇవేవి కాదు

 

Q7. ఇచ్చిన కోడ్ బాషలో ‘light Heart Sky’ కొరకు కోడ్ ఏమి అయ్యి ఉండొచ్చు కనుగొనండి

(a) en th tm

(b) lu ks dr

(c) en ar tm

(d) tm en ks

(e) ఇవేవి కాదు

 

Q8. ఇచ్చిన కోడ్ బాషలో ‘know lots Road Hard’ కొరకు కోడ్ ఏమిటో కనుగొనండి

(a) od wk ts th

(b) od en wk ts

(c) kp dr tm od

(d) wk  ts od ks

(e) ఇవేవి కాదు 

 

Q9. ఇచ్చిన కోడ్ బాషలో ‘Sky’ కొరకు కోడ్ ఏమిటో కనుగొనండి

(a) wk

(b) kp

(c) od

(d) ts

(e) ఇవేవి కాదు 

 

Q10. ‘Answer Breath’ కొరకు కోడ్ ఏది అయ్యి ఉండవచ్చు

(a) ks ar

(b) wk lu

(c) dr kp

(d) od en

(e) ఇవేవి కాదు

Read More : 19 ఆగష్టు 2021 డైలీ కరెంట్ అఫైర్స్ (తెలుగు లో)

Daily Quiz in Telugu : జవాబులు

Daily Quiz in Telugu | 20 August 2021 రీజనింగ్ క్విజ్ | For APCOB_3.1

S1. Ans. (d)

S2. Ans. (a)

S3. Ans. (d)

S4. Ans. (d)

S5. Ans. (d)

 

Daily Quiz in Telugu | 20 August 2021 రీజనింగ్ క్విజ్ | For APCOB_4.1

S6. Ans. (b)

S7. Ans. (c)

S8. Ans. (a) 

S9. Ans. (e)

S10. Ans. (c)

 

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

 

 

Sharing is caring!