Telugu govt jobs   »   daily quiz General Awarrness

Daily Quiz in Telugu | 13 August General Awareness Quiz | For AP & TSPSC,Railways

Daily Quiz in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quiz in Telugu – ప్రశ్నలు

 

Q1. ద్వీపకల్ప భారతదేశంలో పొడవైన నది ఏది?

(a) కృష్ణ.

(b) కావేరి.

(c) నర్మద.

(d) గోదావరి

 

Q2. UNICEF ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

(a) మలేషియా.

(b) USA.

(c) ఫ్రాన్స్.

(d) UK.

 

Q3. బృహదీశ్వరాలయం  ఎక్కడ ఉంది?

(a) మణిపూర్

(b) అసోం

(c) ఉత్తరాఖండ్

(d) తమిళనాడు

 

Q4. ఫంగస్ యొక్క అధ్యయనాన్ని ఏమంటారు?

(a) శరీర ధర్మశాస్త్రం.

(b) ఫ్రెనాలజీ.

(c) మైకాలజీ.

(d) జీవశాస్త్రం.

 

Q5. భూమి మీద, ఏదైనా వస్తువు యొక్క బరువు గరిష్టంగా  ఎక్కడ ఉంటుంది?

(a) ఉత్తర ధృవం.

(b) దక్షిణ ధృవం.

(c) భూమధ్యరేఖ.

(d) ఉపరితలం.

 

Q6. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు ఎవరు?

(a) అన్షులా కాంత్ 

(b) డేవిడ్ మాల్పాస్

(c) వోల్కాన్ బోజ్కిర్

(d) మసాత్సుగు అసకవా

 

Q7. SCO ఎప్పుడు స్థాపించబడింది?

(a) 2002.

(b) 2019.

(c) 2001.

(d) 1998.

 

Q8. ఆర్టికల్‌ నందు ఆస్తి హక్కు పొందుపరచబడినది?

(a) 300(A).

(b) 368.

(c) 343.

(d) ఆర్టికల్-1

 

Q9. సత్యం తో నా అనుభవం పుస్తక రచయిత ఎవరు?

(a) అరబిందో.

(b) తిలక్.

(c) గాంధీ.

(d) వినోభా భావే.

 

Q10. హంపి ఆలయం ఏ దేవత/ దేవునికి సంబంధించినది?

(a) విష్ణు

(b) శివ.

(c) లక్ష్మి

(d) గణేష్.

 

Daily Quiz in Telugu : జవాబులు

 

S1. (d)

Sol- 

 • The longest river of peninsular India is Godavari with a length of 1465 km.
 • It is also known as vridha Ganga or Dakshin Ganga.

S2.(b) 

 • New York City, US.
 • Formation:-11 December 1946.
 • Head:- Henrietta H.Fore..
 • Established in 1981.

S3.(d)

 • The Bradheshwar temple is an important  temple in the state of Tamilnadu in india.

S4.(C) 

 • Mycology is the study of fungus including their genetic and biochemical properties.
 • Pier Antonio micheli is known as the father of modern Mycology.

S5.(a)  

 • As earth is flattened at the poles and more bulged towards outside , at the equator and acceleration due to gravity is inversely proportional to the distance from the center of the Earth , gravity is maximum at the poles. Hence , weight of any body will be maximum at poles.

S6. (b) David Malpass is the new president of world Bank .

S7.(c) 

 • In ,2001 SCO established.
 • Headquarter:- Beijing , china.
 • Established: 15 June 2001.
 • Founder: china , Russia , Kazakhstan , Uzbekistan , Kyrgyzstan , Tajikistan.

S8.(a)

 • The right to property was converted from fundamental rights to legal rights in 1978 by the 44th constitutional amendment.
 • Befor the 44th constitutional amendment , it was a fundamental right under article-31.
 • But after this amendment , this right was established as a legal rights under Article- 300(A).

S9.(c) 

 • Gandhi was the author of the book my experience with the truth.

S10. (a) 

 • In this, lord Vishnu is considered as vitthal.
 • A stone chariot with a statue of Garuda as the vehicle of God is located in the Temple.

 

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

Sharing is caring!