Telugu govt jobs   »   Daily Quiz in Telugu | 10...

Daily Quiz in Telugu | 10 August 2021 Reasoning Quiz | For APCOB Manager & Staff Assistant

Daily Quiz in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quiz in Telugu – ప్రశ్నలు

Q1. ఈ క్రింది నాలుగింటిలో మూడు ఒక నిర్దిష్ట మార్గంలో ఒకేవిధంగా ఉంటాయి మరియు అందువల్ల అవి ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. అయితే ఈ క్రింది వాటిలో ఏది ఆ సమూహంకు చెందనిది కనుగొనండి?

(a) 169

(b) 441

(c) 361

(d) 529

 

Q2. ఈ క్రింది నాలుగింటిలో మూడు ఒక నిర్దిష్ట మార్గంలో ఒకేవిధంగా ఉంటాయి మరియు అందువల్ల అవి ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. అయితే ఈ క్రింది వాటిలో ఏది ఆ సమూహంకు చెందనిది కనుగొనండి?

(a) Rose 

(b) Jasmine

(c) Marigold

(d) Lotus

 

Q3. ఈ క్రింది నాలుగింటిలో మూడు ఒక నిర్దిష్ట మార్గంలో ఒకేవిధంగా ఉంటాయి మరియు అందువల్ల అవి ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. అయితే ఈ క్రింది వాటిలో ఏది ఆ సమూహంకు చెందనిది కనుగొనండి?

(a) 65

(b) 25

(c) 95

(d) 35

 

Q4. ఈ క్రింది నాలుగింటిలో మూడు ఒక నిర్దిష్ట మార్గంలో ఒకేవిధంగా ఉంటాయి మరియు అందువల్ల అవి ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. అయితే ఈ క్రింది వాటిలో ఏది ఆ సమూహంకు చెందనిది కనుగొనండి?

(a) PM

(b) EB

(c) TQ

(d) VY

 

Q5. ఈ క్రింది నాలుగింటిలో మూడు ఒక నిర్దిష్ట మార్గంలో ఒకేవిధంగా ఉంటాయి మరియు అందువల్ల అవి ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. అయితే ఈ క్రింది వాటిలో ఏది ఆ సమూహంకు చెందనిది కనుగొనండి?

(a) Volume

(b) Size

(c) Large

(d) Shape

 

Q6. దిగువ పేర్కొన్న నాలుగింటిలో మూడు ఇంగ్లిష్ అక్షరక్రమ శ్రేణి ఆధారంగా ఒక నిర్దిష్ట మార్గంలో ఒకేవిధంగా ఉంటాయి మరియు అందువల్ల అవి ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. అయితే ఈ క్రింది వాటిలో ఏది ఆ గ్రూపుకు చెందనిది కనుగొనండి?

(a) MLJ

(b) WVT

(c) OMK

(d) JIG

 

Q7. ఈ క్రింది నాలుగింటిలో మూడు ఒక నిర్దిష్ట మార్గంలో ఒకేవిధంగా ఉంటాయి మరియు అందువల్ల అవి ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. అయితే ఈ క్రింది వాటిలో ఏది ఆ సమూహంకు చెందనిది కనుగొనండి?

(a) Clutch

(b) Wheel

(c) Brake

(d) Car

 

Q8. ఈ క్రింది నాలుగింటిలో మూడు ఒక నిర్దిష్ట మార్గంలో ఒకేవిధంగా ఉంటాయి మరియు అందువల్ల అవి ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. అయితే ఈ క్రింది వాటిలో ఏది ఆ సమూహంకు చెందనిది కనుగొనండి?

(a) 50

(b) 65

(c) 170

(d) 255

 

Q9. ఇతర మూడు ప్రత్యామ్నాయాల నుండి భిన్నమైనదాన్ని ఎంచుకోండి..

(a) Typhoid

(b) Cholera

(c) Jaundice

(d) AIDS

 

Q10. ఈ క్రింది నాలుగింటిలో మూడు ఒక నిర్దిష్ట మార్గంలో ఒకేవిధంగా ఉంటాయి మరియు అందువల్ల అవి ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. అయితే ఈ క్రింది వాటిలో ఏది ఆ సమూహంకు చెందనిది కనుగొనండి?

(a) Break

(b) Divide

(c) Split 

(d) Change

 

Daily Quiz in Telugu – సమాధానాలు

S1.Ans.(b)

Sol.  The number 441 is a multiple of 3

 

S2.Ans.(d)

Sol. Lotus is grown in Mud.

 

S3.Ans.(b)

Sol. Only 25 is a perfect square.

 

S4Ans.(d)

Sol.Daily Quiz in Telugu | 10 August 2021 Reasoning Quiz | For APCOB_3.1

 

S5.Ans.(c)

Sol. ‘Large’ is an adjective whereas others are noun.

 

S6.Ans.(c)

Sol. In all others, 1st letter – 1 = 2nd letter, and 

2nd letter – 2 = 3rd letter.

 

S7.Ans.(d)

Sol.  All others are parts of a car.

 

S8.Ans.(d)

Sol. Except 255 all other numbers are one more than perfect

square.

50 = (7)2 + 1,

65 = (8)2 + 1;

170 = (13)2 + 1,

But, 255 = (16)2 – 1

 

S9.Ans.(d) 

Sol. Typhoid, Cholera, and Jaundice affect a particular part of our body while AIDS affects the immune system.  

 

S10Ans.(d)

Sol.  All others are synonyms.

 

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

Sharing is caring!