Telugu govt jobs   »   CBIC launches Compliance Information Portal (CIP)...

CBIC launches Compliance Information Portal (CIP) | CBIC కంప్లైయన్స్ ఇన్ఫర్మేషన్ పోర్టల్‌(CIP)ని ప్రారంభించింది

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

CBIC కంప్లైయన్స్ ఇన్ఫర్మేషన్ పోర్టల్‌(CIP)ని ప్రారంభించింది : సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ & కస్టమ్స్ www.cip.icegate.gov.in/CIP లో ఇండియన్ కస్టమ్స్ కంప్లైయన్స్ ఇన్ఫర్మేషన్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్ దాదాపు 12,000 కస్టమ్స్ టారిఫ్ వస్తువుల కోసం అన్ని కస్టమ్స్ ప్రొసీజర్స్ మరియు రెగ్యులేటరీ కాంప్లయన్స్‌పై సమాచారానికై  ఉచిత యాక్సెస్ ఇస్తుంది. పోర్టల్ అన్ని వస్తువుల కోసం అన్ని దిగుమతి మరియు ఎగుమతి సంబంధిత అవసరాల గురించి పూర్తి జ్ఞానాన్ని అందిస్తుంది.

దిగుమతులు మరియు ఎగుమతుల కోసం కస్టమ్స్ మరియు భాగస్వామి ప్రభుత్వ ఏజెన్సీల (FSSAI, AQIS, PQIS, డ్రగ్ కంట్రోలర్ మొదలైనవి) యొక్క చట్టపరమైన మరియు విధానపరమైన అవసరాల గురించి తాజా సమాచారాన్ని ఆసక్తి ఉన్న ఏ వ్యక్తినైనా అందించడం, ప్రోత్సాహించడం, వ్యాపారాన్ని శక్తివంతం చేయడానికి CBIC అభివృద్ధి చేసిన మరొక సులభతరం సాధనం CIP.

Sharing is caring!