Telugu govt jobs   »   BIAL signs a deal with IBM...
Top Performing

BIAL signs a deal with IBM to set up ‘Airport in a Box’ platform | BIAL, IBM తో ఒప్పందం కుదుర్చుకుంది

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

  • BIAL, IBM తో ఒప్పందం కుదుర్చుకుంది : బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (BIAL), ‘ఎయిర్‌పోర్ట్ ఇన్ ఎ బాక్స్’ ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేయడానికి IBM కంపెనీతో పదేళ్ల భాగస్వామ్యానికై ఒప్పందం కుదుర్చుకుంది. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (BIAL) దాని ఉత్పాదకతను మెరుగుపరచడానికి, దాని సమాచార సాంకేతిక సేవల కొరకు మరియు  ప్రయాణీకుల రద్దీ మరియు ఖర్చులను తగ్గించడానికి ఈ భాగస్వామ్యం రూపొందించబడింది.
  • ఈ కొత్త ప్లాట్‌ఫాం ఉద్యోగుల ఉత్పాదకతను మెరుగుపరచడానికి, ఐటి ఆస్తుల వినియోగాన్ని అభివృద్ధి చేయడానికి, క్రమబద్ధీకరించిన జాబితా నియంత్రణ ద్వారా ఖర్చులను తగ్గించడానికి వీలు కల్పిస్తుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • IBM సీఈఓ: అరవింద్ కృష్ణ.
  • IBM ప్రధాన కార్యాలయం: అర్మోంక్, న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్

 

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో 
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf

Sharing is caring!

BIAL signs a deal with IBM to set up 'Airport in a Box' platform | BIAL, IBM తో ఒప్పందం కుదుర్చుకుంది_3.1