Telugu govt jobs   »   APPSC Group-II Post Wise Salaries :...

APPSC Group-II Post Wise Salaries : Check Full Details | ఎ.పి.పి.ఎస్‌.సి గ్రూప్-II పోస్టుల వారిగా వేతన వివరాలు

APPSC Group-II Post Wise Salaries : Check Full Details | ఎ.పి.పి.ఎస్‌.సి గ్రూప్-II పోస్టుల వారిగా వేతన వివరాలు_2.1

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) గ్రూప్ 2 అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఈ APPSC గ్రూప్ II నియామకంలో కొన్ని పోస్టులు-అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, డిప్యూటీ తహశీల్దార్, సీనియర్ ఆడిటర్, సీనియర్ అకౌంటెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ అకౌంటెంట్ మొదలైనవి. ప్రతి సంవత్సరం అబ్యర్ధులు ఈ పరిక్ష కై పోటి పడుతుంటారు.కోవిడ్ 19 కారణంగా ఈ పరిక్షలు వాయిదా వేయడం జరిగింది.త్వరలోనే ఈ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల కానున్నది.అయితే గ్రూప్-II యొక్క పరిక్ష విధానం మరియు వివిధ పోస్టులకు గాను జిత బత్యాలు గురించి ఈ వ్యాసం లో వివరించడం జరిగింది.

APPSC గ్రూప్ 2 ఎంపిక ప్రక్రియ 2021

  • స్క్రీనింగ్ టెస్ట్ / ప్రిలిమినరీ ఎగ్జామినేషన్.
  • ప్రధాన పరీక్ష.
  • వ్యక్తిగత ఇంటర్వ్యూ.
  • రాత పరీక్ష (ప్రిలిమ్స్ మరియు మెయిన్స్) క్లియర్ చేసిన అభ్యర్థులు కంప్యూటర్ ప్రాఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ సహా తదుపరి ఎంపిక ప్రక్రియకు హాజరు కావడానికి అర్హులు.

 

 

APPSC గ్రూప్ II వేతన వివరాలు

  • APPSC గ్రూప్ II ఎగ్జిక్యూటివ్ పోస్టులు మరియు నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనే రెండు విస్తృత వర్గాలుగా విభజించబడింది.
  • కనీస మూల వేతనం (పే-స్కేల్) ఎపిపిఎస్‌సి గ్రూప్ 2 పోస్టుల (ఎగ్జిక్యూటివ్స్)కార్యనిర్వాహకులకు జీతం రూ. 26,600/-
  • కనీస మూల వేతనం (పే-స్కేల్) ఎపిపిఎస్‌సి గ్రూప్ 2 పోస్టుల నాన్-ఎగ్జిక్యూటివ్స్ జీతం రూ. 16,400/-.
  • APPSC గ్రూప్ 2 పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులకు వైద్య భద్రత, విద్యా ప్రమోషన్, చెల్లింపు సెలవులు మొదలైన ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

 

ఎగ్జిక్యూటివ్ పోస్టులు 

పోస్టు పేరు  మూల వేతనం (నెలకు)
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ -3 రూ. 29, 760 – 80, 930/-
ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ రూ. 26,600 – 77,030/-
ఎండోమెంట్స్ కమిషనర్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ -1 రూ. 29,760 – 80,930/-
అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ రూ. 28, 940 – 78, 910/-
PR & RD విభాగంలో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ రూ. 29, 760 – 80, 930/-
అసిస్టెంట్ రిజిస్టర్ రూ. 29, 760 – 80, 930/-
డిప్యూటీ తహశీల్దార్ రూ. 28, 940- 78, 910/-
అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రూ. 28, 940 – 78, 910/-
అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు రూ. 26, 600 – 77,030/-

నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు

పోస్టు పేరు    జీతం (నెలకు)
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ రూ. 26, 600 – 77,030/-
సీనియర్ ఆడిటర్ రూ. 22, 460 – 66, 330/-
సీనియర్ అకౌంటెంట్ రూ. 22, 460 – 66,330/-
జూనియర్  అసిస్టెంట్ రూ. 16,400 – 49,870/-
జూనియర్ అకౌంటెంట్ రూ. 16, 400- 49, 870/-

  • APPSC గ్రూప్-2 కొరకు ప్రత్యేకంగా నిర్మించిన “శాతవాహన బ్యాచ్”
  • అన్ని సుబ్జేక్టులు కవర్ అయ్యేవిధంగా రోపొందించబడినది
  • 300+ గంటల లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు & రికార్డ్ చేసిన వీడియోలు
  • పూర్తి వివరాల కొరకు కింద ఐకాన్ పై క్లిక్ చేయండి

APPSC Group-II Post Wise Salaries : Check Full Details | ఎ.పి.పి.ఎస్‌.సి గ్రూప్-II పోస్టుల వారిగా వేతన వివరాలు_3.1

గమనిక:

ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.

 

                   adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు

 

Telangana State GK PDF డౌన్లోడ్

 

monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్  weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్

 

 

APPSC Group-II Post Wise Salaries : Check Full Details | ఎ.పి.పి.ఎస్‌.సి గ్రూప్-II పోస్టుల వారిగా వేతన వివరాలు_4.1APPSC Group-II Post Wise Salaries : Check Full Details | ఎ.పి.పి.ఎస్‌.సి గ్రూప్-II పోస్టుల వారిగా వేతన వివరాలు_5.1

 

APPSC Group-II Post Wise Salaries : Check Full Details | ఎ.పి.పి.ఎస్‌.సి గ్రూప్-II పోస్టుల వారిగా వేతన వివరాలు_6.1

APPSC Group-II Post Wise Salaries : Check Full Details | ఎ.పి.పి.ఎస్‌.సి గ్రూప్-II పోస్టుల వారిగా వేతన వివరాలు_7.1

 

 

 

 

 

 

APPSC Group-II Post Wise Salaries : Check Full Details | ఎ.పి.పి.ఎస్‌.సి గ్రూప్-II పోస్టుల వారిగా వేతన వివరాలు_8.1APPSC Group-II Post Wise Salaries : Check Full Details | ఎ.పి.పి.ఎస్‌.సి గ్రూప్-II పోస్టుల వారిగా వేతన వివరాలు_9.1

 

 

 

 

 

 

Sharing is caring!