Telugu govt jobs   »   Latest Job Alert   »   AP High Court Assistant Exam Date

AP High court Assistant Exam Date 27th and 28th November| AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష తేదీలు విడుదల

AP High court Assistant and Typist Exam Dates| AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష తేదీలు విడుదల : AP High court Assistant and Typist Exam Dates పరీక్ష తేదీలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అర్హులైన అభ్యర్ధుల నుండి అసిస్టెంట్ (Assistant) మరియు ఎక్షామినర్ ( Examiner) పోస్టుల కొరకు ధరఖాస్తులు ఆహ్వానించినది. దీనితో పాటు టైపిస్ట్( Typist) మరియు కాపీస్ట్ (Copyist) పోస్టులకు విడిగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ 9 సెప్టెంబర్ 2021 న విడుదల చేసింది. AP High Court Assistant Exam Date  పరీక్షా తేదీలకు  సంబంధించిన పూర్తి వివరాలు ఈ క్రింది వ్యాసంలో మీకు అందించడం జరిగింది.

 

AP High Court Assistant and Typist Exam Dates: ముఖ్యమైన తేదీలు

AP High Court Job Notification For Typist and Copyist 2021 | ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ టైపిస్ట్ & కాపియిస్ట్ నోటిఫికేషన్ : ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అర్హులైన అభ్యర్ధుల నుండి అసిస్టెంట్ (Assistant) మరియు ఎక్షామినర్ ( Examiner) పోస్టుల కొరకు ధరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దీనితో పాటు టైపిస్ట్( Typist) మరియు కాపీస్ట్ (Copyist) పోస్టులకు విడిగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

పోస్టు పేరు  AP High Court Assistant, Examiner Typist & Copyist
సంస్థ పేరు  ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ 
నోటిఫికేషన్ తేదీ  09 – 09- 2021 
ఆఖరు తేదీ  30 – 09- 2021 
దరఖాస్తు విధానం  ఆన్లైన్ 
టైపిస్ట్&కాపీయిస్ట్ పరీక్ష తేది 27-11-2021
అసిస్టెంట్ & ఏక్షమినర్ పరీక్ష తేది  28-11-2021 
హాల్ టికెట్ డౌన్లోడ్  త్వరలో
AP Highcourt assistant Exam dates
AP Highcourt assistant Exam dates

AP High Court Assistant Exam Dates-Exam Pattern: నోటిఫికేషన్ వివరాలు

AP High Court Assistant Exam Pattern | AP హైకోర్ట్ అసిస్టెంట్ నోటిఫికేషన్  ద్వారా అసిస్టెంట్ మరియు ఎక్షామినర్ మొత్తం 100  పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనితో పాటు Typist మరియు కాపీయిస్ట్ పోస్టులకు గాను మొత్తం 74 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన పరీక్షా విధానానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ పొందండి.

AP High Court Assistant Exam Dates-Exam Pattern | AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్షా విధానం

AP హైకోర్ట్  Assistant, Examiner అన్ని పోస్టులకు కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్(CBT) పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు 120 నిమిషాల పాటు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో వారి కేటగిరిల ఆధారంగా అర్హత మార్కులు సాధించవలసి ఉంటుంది. జనరల్ అభ్యర్ధులు- 45% , EWS- 40 % , వెనుకబడిన వర్గాలు- 35 %, SC, ST మరియు దివ్యంగులు మరియు EX-సర్వీస్ మెన్-30% మార్కులను అర్హతగా పరిగణించడం జరుగుతుంది. కాని అభ్యర్ధుల ఎంపిక మాత్రం మెరిట్ జాబితా ఆధారంగా జరుగుతుంది. ఈ జాబితాలో అర్హత సాధించిన అభ్యర్ధులకు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది.

 

AP High Court Assistant Written Exam For Assistant and Examiner

AP హైకోర్ట్  Assistant, Examiner అన్ని పోస్టులకు కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్(CBT) పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు 120 నిమిషాల పాటు నిర్వహిస్తారు.

పోస్టు పేరు ప్రశ్నల సంఖ్య  మొత్తం మార్కులు   సమయం 
Assistant & examiner 100 100 120 నిమిషాలు

Also Read: AP High Court Assistant Syllabus 

 

AP High Court Assistant Minimum Qualifying Marks (అర్హత మార్కులు)

జనరల్ అభ్యర్ధులు- 45% , EWS- 40 % , వెనుకబడిన వర్గాలు- 35 %, SC, ST మరియు దివ్యంగులు మరియు EX-సర్వీస్ మెన్-30% మార్కులను అర్హతగా పరిగణించడం జరుగుతుంది.

కేటగిరి  అర్హత మార్కులు (%)
జనరల్ 45%
EWS 40%
BC 35%
SC, ST మరియు ఇతరులు 30%

AP High Court Assistant Final Selection (తుది ఎంపిక):

రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా పోస్టుల సంఖ్యను బట్టి మెరిట్ జాబితాను తయారు చేస్తారు. వీరికి సామూహిక ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత తుది ఎంపిక జాబితా విడుదల చేస్తారు.

 

AP High Court  Assistant Exam Pattern : Typist and Copyist: పరీక్షా విధానం (టైపిస్ట్ & కాపీయిస్ట్)

AP హైకోర్ట్  కాపీయిస్ట్ మరియు టైపిస్ట్  అన్ని పోస్టులకు కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్(CBT) పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష మొత్తం 60 మార్కులకు 75 నిమిషాల పాటు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో వారి కేటగిరిల ఆధారంగా అర్హత మార్కులు సాధించవలసి ఉంటుంది. జనరల్ అభ్యర్ధులు- 45% , EWS- 40 % , వెనుకబడిన వర్గాలు- 35 %, SC, ST మరియు దివ్యంగులు మరియు EX-సర్వీస్ మెన్-30% మార్కులను అర్హతగా పరిగణించడం జరుగుతుంది. కాని అభ్యర్ధుల ఎంపిక మాత్రం మెరిట్ జాబితా ఆధారంగా జరుగుతుంది.  ఈ జాబితాలో అర్హత సాధించిన అభ్యర్ధులకు స్కిల్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. రాత పరీక్షలో మెరిట్ మార్కులు సాధించిన అభ్యర్ధుల నుండి 1:3 నిష్పత్తిలో స్కిల్ టెస్టుకు పిలవడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ లో  జనరల్ అభ్యర్ధులు- 45% , EWS- 40 % , వెనుకబడిన వర్గాలు- 35 %, SC, ST మరియు దివ్యంగులు మరియు EX-సర్వీస్ మెన్-30% మార్కులను తుది ఎంపిక జాబితాకు పరిగణించడం జరుగుతుంది.

 

AP High Court Assistant Written Exam For Typist and Copyist

AP హైకోర్ట్  కాపీయిస్ట్ మరియు టైపిస్ట్  అన్ని పోస్టులకు కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్(CBT) పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష మొత్తం 60 మార్కులకు 75 నిమిషాల పాటు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో వారి కేటగిరిల ఆధారంగా అర్హత మార్కులు సాధించవలసి ఉంటుంది.

పోస్టు పేరు ప్రశ్నల సంఖ్య  మొత్తం మార్కులు   సమయం 
Typist and Copyist 60 60 75 నిమిషాలు

 

AP High Court Assistant Minimum Qualifying Marks: Typist & Copyist (అర్హత మార్కులు)

జనరల్ అభ్యర్ధులు- 45% , EWS- 40 % , వెనుకబడిన వర్గాలు- 35 %, SC, ST మరియు దివ్యంగులు మరియు EX-సర్వీస్ మెన్-30% మార్కులను అర్హతగా పరిగణించడం జరుగుతుంది. కాని అభ్యర్ధుల ఎంపిక మాత్రం మెరిట్ జాబితా ఆధారంగా జరుగుతుంది.

కేటగిరి  అర్హత మార్కులు (%)
జనరల్ 45%
EWS 40%
BC 35%
SC, ST మరియు ఇతరులు 30%

Apply Now: AP high Court Typist and Copyist Notificaiton 2021

 

AP High Court Assistant : Skill Test For Typist and Copyist ( నైపుణ్య పరీక్ష)

AP High Court Job Recruitment Notification

రాత పరీక్షలో మెరిట్ మార్కులు సాధించిన అభ్యర్ధుల నుండి 1:3 నిష్పత్తిలో స్కిల్ టెస్టుకు పిలవడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ లో  జనరల్ అభ్యర్ధులు- 45% , EWS- 40 % , వెనుకబడిన వర్గాలు- 35 %, SC, ST మరియు దివ్యంగులు మరియు EX-సర్వీస్ మెన్-30% మార్కులను తుది ఎంపిక జాబితాకు పరిగణించడం జరుగుతుంది.

 

AP High Court Assistant : Typist and Copyist final Selection

రాతపరీక్షలో వచ్చిన మార్కులు మరియు స్కిల్ టెస్ట్ లో వచ్చిన మొత్తం మార్కుల  ఆధారంగా పోస్టుల సంఖ్యను బట్టి మెరిట్ జాబితాను తయారు చేస్తారు. వీరికి సామూహిక ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత తుది ఎంపిక జాబితా విడుదల చేస్తారు.

 

AP High Court Recruitment 2021 :  FAQs

Q1: AP High Court Recruitment 2021 లో అసిస్టెంట్ & ఎగ్జామినర్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?

జవాబు: మీరు ఈ పేజీలో AP హైకోర్టులో అసిస్టెంట్ & ఎగ్జామినర్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి లింక్‌ను కనుగొనవచ్చు.

Q2: AP High Court Recruitment 2021 పరీక్షకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏమిటి?

జ: AP హైకోర్టులో అసిస్టెంట్ & ఎగ్జామినర్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 30 సెప్టెంబర్ 2021

Q3: AP High Court Recruitment 2021లో అసిస్టెంట్ & ఎగ్జామినర్ జీతం ఎంత?

జవాబు: అసిస్టెంట్ కోసం – రూ .16400 – 49870, టైపిస్ట్ కోసం – రూ .16400 – 49870, కాపీయిస్ట్ కోసం – రూ .16400 – 49870, మరియు ఎగ్జామినర్ కోసం – రూ .16400 – 49870

Q4: AP High Court Recruitment 2021 అసిస్టెంట్ & ఎగ్జామినర్  వయోపరిమితి ఏమిటి?

జవాబు: అసిస్టెంట్ & ఎగ్జామినర్ కోసం వయోపరిమితి 18-42 సంవత్సరాలు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు భారత ప్రభుత్వం/ ఆంధ్రప్రదేశ్ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో వయో సడలింపు ఉంటుంది

Q5: AP హైకోర్టు రిక్రూట్‌మెంట్ 2021 లో AP హైకోర్టు పూర్తి రూపం ఏమిటి?

జ: ఏపీ హైకోర్టు పూర్తి రూపం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.

Also Download:

August Monthly CA PDF  August ToP 100 CA Q&A
July Monthly CA | జూలై కరెంట్ అఫైర్స్   july TOP 100 CA Q&A | జూలై టాప్ 100 CA Q&A
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూన్ top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 
 ఇప్పుడే లైవ్ క్లాసులలో join అవ్వండి
appsc-junior-assistant-computer-assistantap-high-court-assistant

 

 

Sharing is caring!